ParmQ Posted August 27, 2020 Report Posted August 27, 2020 The Andhra Pradesh Government, on the 27th of August issued orders regarding the appointment of another advisor to the State Agriculture Department. The Yuvajana Sramika Rythu Congress Party (YSRCP) Government appointed Ambati Krishnareddy, a Member of the Legislative Assembly (MLA) of YSR Kadapa district as the Government’s Agricultural Advisor. Ambati Krishnareddy has been given a cabinet rank, which he would continue for a tenure of two years till 2022. As per his position, Ambati Krishnareddy would give advice and suggestions to the YSRCP Ggovernment on agriculture related issues. Praveen Prakash, the Principal Secretary to the State Government has issued orders to this effect. Quote
No_body_friends Posted August 27, 2020 Report Posted August 27, 2020 matham ledhu kulam ledhu avineethi ledhu burra ledhu only @jaglaq ism 1 Quote
MiryalgudaMaruthiRao Posted August 27, 2020 Report Posted August 27, 2020 6 minutes ago, No_body_friends said: matham ledhu kulam ledhu avineethi ledhu burra ledhu only @jaglaq ism Quote
migilindhi151 Posted August 27, 2020 Report Posted August 27, 2020 Maddy ism maathramey undhi... Ee kula gajji edhavalu ekkada sachaaru... Quote
ntr2ntr Posted August 27, 2020 Report Posted August 27, 2020 ఓ సలహాదారు రాజీనామా చేయగానే మరో సలహాదారును ఏపీ సర్కార్ నియమించింది. రామచంద్రమూర్తి రాజీనామా చేసినట్లుగా తెలియగానే.. సోషల్ మీడియాలో సెటైర్లు పడినట్లుగా ఆ కేబినెట్ ర్యాంక్ సలహాదారు పదవిని రెడ్డి సామాజికవర్గానికే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అది కూడా..కడప జిల్లాకు చెందిన వైసీపీ నేతకే ఇచ్చారు. అయితే.. ఈ సారి రామచంద్రమూర్తికి ఇచ్చిన సుపరిపాలన సలహాదారు పదవి కాకుండా.. వ్యవసాయ కేటగిరిలో సలహాదారును నియమించారు. చాలా కాలంగా వైసీపీ నేతగా.. వైఎస్ కుటుంబానికి ఆప్తుడిగా ఉన్న అంబటి కృష్ణారెడ్డిని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనకు కేబినెట్ ర్యాంక్ కేటాయించారు. జీతభత్యాలను అదే రేంజ్లో నిర్ణయించారు. అంబటి కృష్ణారెడ్డికి జీతభత్యాలు కలిపి నెలకు మూడున్నర లక్షల వరకూ ముట్టచెబుతారు. ఇంటి అద్దెకు నెలకు రూ.లక్ష, మంత్రులకు ఎలాంటి మెడికల్ రీయింబర్స్ ఉంటాయో అలాంటి సదుపాయాలు, సెక్యూరిటీ నియామకం కోసం నెలకు రూ.25,000 చెల్లిస్తారు. అంబటి కృష్ణారెడ్డి ఇల్లు ఊడ్చే వారికి నెలకు రూ.6000 ఇస్తారు. అంబటి కృష్ణారెడ్డికి కారు కొనుక్కోవడానికి రూ.10 లక్షలు లోన్ లేదా అడ్వాన్స్‌గా కూడా ఇస్తారు. ల్యాప్ టాప్ లేదా కంప్యూటర్ కొనుగోలు కోసం రూ.50,000, ఫర్నీచర్ కోసం మరో మూడు లక్షలు… వంట సామాగ్రి కోసం లక్షన్నర.. ఇస్తారు. సలహాలిచ్చే పనిలో తీరిక లేకుండా ఉంటారు కాబట్టి.. కృష్ణారెడ్డికి ఓ ప్రైవేట్ సెక్రటరీ , మరో అడిషనల్ పీఏ, బయటి నుంచి మరో పీఏ, ముగ్గురు ఆఫీసు సబార్డినేట్స్ , ఒక జామేదార్.. ఒక డ్రైవర్..మరో అదనపు డ్రైవర్‌ను కూడా కేటాయిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. రెండు ఫోన్ కనెక్షన్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇప్పటికి ఉన్న 33 మంది సలహాదారుల్లో పది మందికి కేబినెట్ హోదా ఉంది. Jobs chala create chestunnaru AP lo Quote
ntr2ntr Posted August 27, 2020 Report Posted August 27, 2020 1 hour ago, No_body_friends said: matham ledhu kulam ledhu avineethi ledhu burra ledhu only @jaglaq ism Quote
tom bhayya Posted August 27, 2020 Report Posted August 27, 2020 59 minutes ago, ntr2ntr said: ఓ సలహాదారు రాజీనామా చేయగానే మరో సలహాదారును ఏపీ సర్కార్ నియమించింది. రామచంద్రమూర్తి రాజీనామా చేసినట్లుగా తెలియగానే.. సోషల్ మీడియాలో సెటైర్లు పడినట్లుగా ఆ కేబినెట్ ర్యాంక్ సలహాదారు పదవిని రెడ్డి సామాజికవర్గానికే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అది కూడా..కడప జిల్లాకు చెందిన వైసీపీ నేతకే ఇచ్చారు. అయితే.. ఈ సారి రామచంద్రమూర్తికి ఇచ్చిన సుపరిపాలన సలహాదారు పదవి కాకుండా.. వ్యవసాయ కేటగిరిలో సలహాదారును నియమించారు. చాలా కాలంగా వైసీపీ నేతగా.. వైఎస్ కుటుంబానికి ఆప్తుడిగా ఉన్న అంబటి కృష్ణారెడ్డిని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనకు కేబినెట్ ర్యాంక్ కేటాయించారు. జీతభత్యాలను అదే రేంజ్లో నిర్ణయించారు. అంబటి కృష్ణారెడ్డికి జీతభత్యాలు కలిపి నెలకు మూడున్నర లక్షల వరకూ ముట్టచెబుతారు. ఇంటి అద్దెకు నెలకు రూ.లక్ష, మంత్రులకు ఎలాంటి మెడికల్ రీయింబర్స్ ఉంటాయో అలాంటి సదుపాయాలు, సెక్యూరిటీ నియామకం కోసం నెలకు రూ.25,000 చెల్లిస్తారు. అంబటి కృష్ణారెడ్డి ఇల్లు ఊడ్చే వారికి నెలకు రూ.6000 ఇస్తారు. అంబటి కృష్ణారెడ్డికి కారు కొనుక్కోవడానికి రూ.10 లక్షలు లోన్ లేదా అడ్వాన్స్‌గా కూడా ఇస్తారు. ల్యాప్ టాప్ లేదా కంప్యూటర్ కొనుగోలు కోసం రూ.50,000, ఫర్నీచర్ కోసం మరో మూడు లక్షలు… వంట సామాగ్రి కోసం లక్షన్నర.. ఇస్తారు. సలహాలిచ్చే పనిలో తీరిక లేకుండా ఉంటారు కాబట్టి.. కృష్ణారెడ్డికి ఓ ప్రైవేట్ సెక్రటరీ , మరో అడిషనల్ పీఏ, బయటి నుంచి మరో పీఏ, ముగ్గురు ఆఫీసు సబార్డినేట్స్ , ఒక జామేదార్.. ఒక డ్రైవర్..మరో అదనపు డ్రైవర్‌ను కూడా కేటాయిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. రెండు ఫోన్ కనెక్షన్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇప్పటికి ఉన్న 33 మంది సలహాదారుల్లో పది మందికి కేబినెట్ హోదా ఉంది. Jobs chala create chestunnaru AP lo biryani time Quote
trent Posted August 27, 2020 Report Posted August 27, 2020 అంబటి కృష్ణారెడ్డికి జీతభత్యాలు కలిపి నెలకు మూడున్నర లక్షల వరకూ ముట్టచెబుతారు. ఇంటి అద్దెకు నెలకు రూ.లక్ష, మంత్రులకు ఎలాంటి మెడికల్ రీయింబర్స్ ఉంటాయో అలాంటి సదుపాయాలు, సెక్యూరిటీ నియామకం కోసం నెలకు రూ.25,000 చెల్లిస్తారు. అంబటి కృష్ణారెడ్డి ఇల్లు ఊడ్చే వారికి నెలకు రూ.6000 ఇస్తారు. అంబటి కృష్ణారెడ్డికి కారు కొనుక్కోవడానికి రూ.10 లక్షలు లోన్ లేదా అడ్వాన్స్‌గా కూడా ఇస్తారు. ల్యాప్ టాప్ లేదా కంప్యూటర్ కొనుగోలు కోసం రూ.50,000, ఫర్నీచర్ కోసం మరో మూడు లక్షలు… వంట సామాగ్రి కోసం లక్షన్నర.. ఇస్తారు. సలహాలిచ్చే పనిలో తీరిక లేకుండా ఉంటారు కాబట్టి.. కృష్ణారెడ్డికి ఓ ప్రైవేట్ సెక్రటరీ , మరో అడిషనల్ పీఏ, బయటి నుంచి మరో పీఏ, ముగ్గురు ఆఫీసు సబార్డినేట్స్ , ఒక జామేదార్.. ఒక డ్రైవర్..మరో అదనపు డ్రైవర్‌ను కూడా కేటాయిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. రెండు ఫోన్ కనెక్షన్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇప్పటికి ఉన్న 33 మంది సలహాదారుల్లో పది మందికి కేబినెట్ హోదా ఉంది. Quote
futureofandhra Posted August 27, 2020 Report Posted August 27, 2020 1 hour ago, No_body_friends said: matham ledhu kulam ledhu avineethi ledhu burra ledhu only @jaglaq ism Who cares if u satisfy customer Quote
ParmQ Posted August 27, 2020 Author Report Posted August 27, 2020 1 hour ago, Pichekkistha said: Haahaa... Inko Reddy naa Either reddy or someone who worked in Sakshit Quote
MiryalgudaMaruthiRao Posted August 27, 2020 Report Posted August 27, 2020 1 hour ago, trent said: అంబటి కృష్ణారెడ్డికి జీతభత్యాలు కలిపి నెలకు మూడున్నర లక్షల వరకూ ముట్టచెబుతారు. ఇంటి అద్దెకు నెలకు రూ.లక్ష, మంత్రులకు ఎలాంటి మెడికల్ రీయింబర్స్ ఉంటాయో అలాంటి సదుపాయాలు, సెక్యూరిటీ నియామకం కోసం నెలకు రూ.25,000 చెల్లిస్తారు. అంబటి కృష్ణారెడ్డి ఇల్లు ఊడ్చే వారికి నెలకు రూ.6000 ఇస్తారు. అంబటి కృష్ణారెడ్డికి కారు కొనుక్కోవడానికి రూ.10 లక్షలు లోన్ లేదా అడ్వాన్స్‌గా కూడా ఇస్తారు. ల్యాప్ టాప్ లేదా కంప్యూటర్ కొనుగోలు కోసం రూ.50,000, ఫర్నీచర్ కోసం మరో మూడు లక్షలు… వంట సామాగ్రి కోసం లక్షన్నర.. ఇస్తారు. సలహాలిచ్చే పనిలో తీరిక లేకుండా ఉంటారు కాబట్టి.. కృష్ణారెడ్డికి ఓ ప్రైవేట్ సెక్రటరీ , మరో అడిషనల్ పీఏ, బయటి నుంచి మరో పీఏ, ముగ్గురు ఆఫీసు సబార్డినేట్స్ , ఒక జామేదార్.. ఒక డ్రైవర్..మరో అదనపు డ్రైవర్‌ను కూడా కేటాయిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. రెండు ఫోన్ కనెక్షన్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇప్పటికి ఉన్న 33 మంది సలహాదారుల్లో పది మందికి కేబినెట్ హోదా ఉంది. baboru time lo ........ ani @XtianTeddy fans telling bro Quote
Rendu Posted August 27, 2020 Report Posted August 27, 2020 2 hours ago, ParmQ said: Either reddy or someone who worked in Sakshit Atleast jaggadu is taking care of his loyalists.....rather than CBN, throwing his supporters under the bus Quote
Lorry_Driver Posted August 28, 2020 Report Posted August 28, 2020 4 hours ago, Rendu said: Atleast jaggadu is taking care of his loyalists.....rather than CBN, throwing his supporters under the bus em septiri, em septiri... baboru chesthe matram kammaga undi ani widow crying, cheyyaka pothe "threw under the bus" jaggadu chesthe supporters ki nyayam chesinattaa? ante jaggadi supporters eddies maatramena? mari kulam chudam, matham chudam ani widow kaburlu enduku cheppinatto?? 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.