Jump to content

Recommended Posts

Posted

[size=12pt]అది కూడా లేకపోతే సీమాంధ్ర పరిస్థితి ఇంక ఎంత అద్వాన్నంగా వుంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? " అనడం కాదు. నిజానికి ఆ పరిస్థితిని మీరే ఆలోచించడం లేదని తెలుసుకోండి.

"నిజంగా రాష్ట్రవిభజన జరిగి హైదరాబాదు మీద సీమాంధ్రకి హక్కులేకుండా చేస్తే ... ఆంధ్రుల కడుపుమీద కొట్టినట్టే. " అన్నారు. అందుకని 55 ఏళ్ళుగా మా కడుపులు కొట్టింది గాక, ఇంకా శాశ్వతంగా మా కడుపులు కొడుతూనే ఉంటారా?

55 ఏళ్లకి ముందు నిజాం మీ అందర్నీ పువ్వుల్లో పెట్టి చూసుకుంటే. 55 యేళ్ల్ళ నుండీ ఆంధ్రోళ్ళు వచ్చి మిమ్మల్ని దొచేశారు అంతేనా? మరి మీ నిజాం సాయుధపోరాటం లో చనిపోయిన ఆంధ్రుల సంగతి ఏమిటి? అయినా ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యవస్థీకృత దోపిడీకి స్థానం లేదనితెలిసి ఇలా దుష్ప్రచారం చేసేవారినేమనాలి? 55 ఏళ్ళ నుండీ మిమ్మల్ని దోపిడీ చేయడానికి తెలంగాణ ఒక్క నియోజగవర్గంలో కూడా ఆంధ్ర MLA లేరె? 55 ఏళ్ళనుండీ మీ నియోజకవర్గాలకి మీరే ప్రాతినిధ్యం వహిస్తున్నారే. అంటే మిమ్మల్ని పాలించిన ప్రజా ప్రతినిధులు దద్దమ్మలనేగా మీ ఉద్దేశ్యం!
అయినా ఈ దోపిడీ అనేది అన్నిరకాలుగా అబద్ధం అని ఇప్పటికే చాలా సార్లు అంకెలతో సహా నిరూపించబడింది. అందుకే మీ ఘనత వహించిన ఉద్యమ వీరులు కూడా "వెనుకబాటుతనం" అన్న వాదన వదిలేసి "మనోభావాలు, స్వయంపాలన అనే వితండవాదం ఎత్తుకున్నారు. ఇంకా ఎవర్ని ఎవరు దోచేశారని గుండెలుబాదుకుంటున్నారో నాకు అర్ధం కావట్లేదు.

" ఏమి మిగులుతుంది సీమాంధ్రలో, వాణిజ్యం ఉపాధికి ఏమాత్రం అవకాశాల్లేవు. మద్రాస్ విషయంలో ఇలాగే మోసగించబడ్డాం. " అంటే ... దానికి బాధ్యులు మీ పెట్టుబడిదారులు కాదా? ఎందుకు పెట్టుబడులు ఆ ప్రాంతాలలో పెట్టి అభివృద్ధి చేయరు?

ఎందుకు చేయరంటే- ఈరోజుదాకా ఇది మావూరే అనుకుని హైదరాబాదులో పెట్టుకున్నాం కనుక. ఇల్లానమ్మకద్రోహం చేస్తారని ఎప్పుడూ అనుకోలేదు కనుక. అందుకే ఇప్పుడూ చాల బిగ్గరగా అరిచి రెండు విషయాలు చెప్తున్నాం-
1) హైదరాబాదు ఎవడి సొత్తూ కాదు, మీకెంత హక్కుందో మాకూ అంతే హక్కుంది. కాదు కుదరదు అంటె చూస్తూ ఎవడు వూరుకోడు. విధ్వంసాలు చేయడం, భూకంపాలు సృష్టించడం, తల్లిపాలు కక్కేదాకా దేహశుద్ధి చేయడం మాక్కూడా వచ్చు. మీరు 40% అయితే మేము 60% ఆ సంగతి గుర్తుంచుకోండి. మా హక్కుల్ని బతిమాలో, భయపెట్టో, పోరాడో ఎలా సాధించుకోవాలో మీకన్నా ఎక్కువగానే మాకు తెలుసు.
2) చారిత్రక తప్పిదాలనుండీ మేము నేర్చుకోబోతున్నాం. అభివృద్ధి అంతా ఒకచోటే వుండడం అన్న చారిత్రక తప్పిదం మరో సారి జరగదు. అందుకే అంతర్జాతీయ విమానాశ్రయం తిరుపతిలోను, ఐ టీ పార్కు వరంగల్ లోనూ రాబోతున్నయ్.

ఇప్పటికీ ఆ పెట్టుబడిదారులకే మీరు వత్తాసు పాడుతున్నారు గాని, కోస్తా, రాయలసీమలో జీవిస్తున్న కోట్లాది ప్రజలు ఎలా బతుకుతున్నారో మీకు పట్టదా? బలిసిన వాళ్ళు హైదరాబాదు NIMS కి రావడమే కావాలి గాని, ఆ ప్రాంతాలలో పేద రోగులు అక్కడె చచ్చిపోతే ఫరవాలేదా? ఇప్పటికైనా వాళ్ళ కొక రాజధాని, వసతులు ఏర్పడే అవకాశం వస్తుంటే, దానికి మీలాంటి వాళ్ళు మోకాలడ్డితే ... మరో 55 ఏళ్ళు వాళ్ళు అలాగే చావాలా ?

కోస్తా, రాయలసీమ ప్రాంతాలలో జీవిస్తున్న కోట్లాది ప్రజల బాగోగులను గాలికి వదలి, కొంత మంది పెట్టుబడిదారులు, మధ్య తరగతి ప్రజల అభద్రతాయుతమైన భావ దారిద్ర్యం కొరకు హైద్రాబాదంటూ వేళ్ళాడుతూ, మమ్మల్ని దోచుకొంటూనే ఉంటారా ? నిజంగా భావ దారిద్ర్యం కాకపోతే హైదరాబాదు వేరే దేశమయిపోతుందా ? రాష్ట్రం శాంతియుతంగా వేరయితే ఈ గొడవలుంటాయా?

మళ్ళి చెప్తున్నా , హైదరాబాదు అందరిదీ. మీకెంత హక్కుందో మాకూ అంతే హక్కుంది. నిజామాబాద్ మధుయాష్కీ గౌడ్ కి ఎంత హక్కుందో, లగడపాటి కీ అంతే హక్కుంది. అసవుద్దెన్ ఒవైసీకి ఎంత హక్కుందో, ఉండవల్లి అరుణ్ కుమార్కీ అంతే హక్కుంది. ఆదిలాబాద్ శివార్లలో దారినపోయే దానయ్యకెంత హక్కుందో, శ్రీకాకుళం నడిబొడ్డున చుట్టలుచుట్టే సూరయ్యకి కూడా అంతే హక్కుంది.

జంతర్ మంతర్ చూమంతర్ అంటే రాజధాని వసతులు వచ్చేస్తాయా? మోకాలడ్డేస్తే ఆగిపోతాయా? దానికి చాలా వనరులు కావాలి, సమయం కావాలి అదొఇ భరించే స్థితిలో రాష్ట్రం లేదు , కేంద్ర లేదు. అసలయినా మా రెక్కల కష్టంతో నిర్మించుకున్న నగరాన్ని మేము ఎందుకు వదలాలి? వదిలే ప్రసక్తే లేదు.

పెట్టుబడిదారులు మనుషులు కారా? శ్రీ చెప్పినట్లు, స్విస్ బాంక్లో దాచుకున్న 50 కోట్లు, జీ వీకే మాల్ సెక్యూరిటీ గార్డ్ కి నెలకి పదివేలు ఇవ్వగలుగుతాయా? మైకోసాఫ్ట్ గచ్చిబౌలి లో వుండకబొతే, కొండాపూర్ లో సుత్తి సుబ్బారావు గౌడ్ తన తాతముత్తతాల కాలం నుండీ వచ్చిన స్థలంలో మూడంతస్థుల భవనం కట్టి, అందులో ఆరుపోర్షన్లేసి ఒక్కోటీ నెలకి 15వేలు అద్దెకిచ్చేవాడా?

అసలయినా, పెట్టూబడిదారులంటే ఆంధ్రోళ్ళు ఆంధ్రోళ్లంటే పెట్టుబడిదారులని మాట్లాడుతున్నారే, మీ దృష్టిలో ముకేష్ అంబానీ సంఘ సంస్కర్తా, తాజ్ ఒబెరాయ్ గ్రూపులు దేశసేవ చేస్తున్నరా? అన్నిటికీ మించి మీ ముక్కుపొడుగు వెలమదొరకున్న రెన్ డు షిప్పులమీద్/నౌకల మీద పెట్టుబడి కాకుండా ఫుకట్ బడి పెట్టాడా? 2004 లో ఎం పీ గా గెలవగానే గంతులేస్తూ కేంద్ర కాబినెట్ లో షిప్పింగ్ శాఖ తీసుకుంది పెట్టిన పెట్టుబళ్ళు రాబట్టుకోవడానిక్కాక, సిద్ధిపేట సివార్లలో ఠాకూర్ అనాధాశ్రమానికి బిల్ గేట్స్ మాదిర్లో విరాళం ఇవ్వడానికా?

పెట్టుబడిదారుల్లో మీరూ వున్నారు, పెట్టుబడిదారులమూలంగా ఎక్కువగా లాభపడిందే హైదరాబాదులో వున్న మీ వాళ్ళు. ఇప్పుడూ గోలచేసి తెలంగాణ తెచ్చేసి జెండాలు పాతేసి మనం ఎక్కువధరకు అమ్మినభుమిని మళ్ళీ వాళ్ళదగ్గరనుండీ ఆక్రమించేద్దామనా? ఏమి ఆలోచనసార్‌. జై కొట్టండి, ఏం సిగ్గుపడుతున్నారా?

తెలంగాణ వాళ్ళు నిజంగా అంత దుర్మార్గులే అయితే మీరిన్నాళ్ళు ఇక్కడ ఇంతగా రెచ్చిపోయేవారా? ఇలా వ్యాప్తి చెందగలిగి ఉండేవారా? నిజంగా అంత భయమే ఉంటే, మీరింకా మాతో కలిసుందా మనగలరా? ఇవి దొంగ మాటలు కావా ? నిజానికి రాష్ట్ర విభజన జరగకపోతేనే ... నిత్య ఘర్షణలతో, ఏ ఆవేశపరుడు ఏం చేస్తాడో తెలియక, మీకు అభద్రత అని గ్రహించండి.

అంత అవసరం లేదు, అదే మాకు నచ్చనిది. మా వూళ్ళో మేము ఉండడానికి మీ అనుమతి ఎప్పటినుండీ కావాలి? మీ దయాద్క్షిణ్యాల మీదా మేము హైదరాబాదు లో బతికేది? అలాగా? ఆ పరిస్థితి ఎప్పటికీ రాదు, ఒక్కడి మీద చేయి పడినా, దాని ఫలితాలు ఎలా వుంటాయో మీరే చూస్తారు. మళ్ళీ చెప్తున్నా, మీరు 4 కోట్లయితే, మేము 6 కోట్లు.

"ఈ రోజు సీమాంధ్ర లో 80% పైగా కుటుంబాలకి హైదరాబాదులో మూలాలున్నాయి" అని ఏమాత్రం సిగ్గుపడకుండా చెప్పారు. ఆ 80% అవకాశాలు ఎవరివో ... వాళ్ళని ఎంతగా దెబ్బ తీసారో ఆలోచించారా? ఎన్నాళ్ళిలా పరాన్నభుక్కులుగా జీవిస్తారు? సిగ్గనిపించడం లేదా?
ఒక పైసా లాభం తక్కువ రావచ్చు గాని, అవే పెట్టుబడులు మీ ప్రాంతాలలో పెట్టి తల ఎత్తుకొని జీవిస్తూ, ఆ ప్రాంత ప్రజలకు మేలు చేస్తే తప్పా?. "మా ప్రాంతంలో అది గొప్ప... మా ప్రాంతంలో ఇది గొప్ప ..." అంటూ ఇక్కడి వాళ్ళను న్యూనపరుస్తూ ఇన్నాళ్ళు అహంకారంగా మాట్లాడి గాయపరచిన వాళ్ళు... వ్యాపారం,అధిక లాభాల కోసం స్వంత ప్రాంతాలను నిర్లక్ష్యం చేయడం క్షమార్హమా?

ఆహా అలాగా, అయితే మరి మహారాష్ట్ర కర్ణాటకలో ఉద్యోగాలు చేసుకునే మీ తెలంగాణ ప్రజానీకం అంతా పరాన్న జీవులు కాదా? దుబాయ్, అమెరికాలు వలసపోయి అక్కడి పౌరుల అవకాశాలు కొల్లగొడుతున్న మీవాళ్ళంతా పరాన్న భుక్కులు కారా? ముందు వాళ్ళందర్నీ వెనక్కి పిలిపించి ఇన్నాళ్ళు పరాన్న జీవులుగా బతికినందుకు ముక్కు నేలకి రాయించండి, మేము వెళ్ళిపోతాం, తెలంగాణని వదిలి, మా వూరైన హైదరాబాదుని వదిలి కాదు.
మీ వాళ్ళు అంతమంది అన్నిరోజుల్నించీ ప్రపంచలోన్ని దేశాలకి చకోరపక్షుల మాదిరి వలసపోయినా ఇంకా మీరు అన్ని రంగాల్లో వెనుకబడి వుండటానికి కారణమేంటి? ఆ డబ్బుల్తో శేరిలింగంపల్లిలో భూముల రేట్లు పెరిగాయా లేక రంగరెడ్డి శివార్లలో గుడుంబావ్యాపారులు దొబ్బేశారా?

స్వంత ఇంట్లో పూచిక పుల్ల కొనుక్కొన్నా గర్వంగా ఉంటుంది. కిరాయి ఇంట్లో ఎన్ని హంగులు ఏర్పర్చుకొన్నా, ఖాళీ చేసేనాడు పీక్కు పోవాల్సిందే! ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేకపోతే ఎలా? నాడు మద్రాసైనా అంతే ! ఇంకా 20 ఏళ్ళకైనా హైద్రాబాదైనా అంతే ! ఎంత ఆలస్యమయితే అప్పుడు మళ్ళీ ZERO నుండి రాజధానిని ప్రారంభించుకోవాలి. ఈ మాట నేను కాదు. బొత్స సత్యనారాయణ అన్నది. ఇలా విజ్ఞతతో చెప్పే వాళ్ళ మాటలు మీ బుర్ర కెక్కవా ? ఎంతసేపు లగడపాటి, కావూరి, టీ.జి. వెంకటేశ్ వంటి స్వార్థపరులైన పెట్టుబడిదారుల మాటలే బుర్రకెక్కుతాయా?

అదే పని మీరు చేయచ్చుగా, మీ గ్రామాలకిపోయి బిందుసేద్యం మొదలుపెట్టండి. కనీసం వచ్చే తరాలైనా కడుపునిండా తింటాయి.

అంటే బొత్స సత్తిబాబు మీకో మేధావి లా కనిపిస్తున్నాడు. "పదేళ్ళ క్రితం అదే ధగుల్భాజీ వోక్స్ వాగన్ నిర్వాకంలో "సొమ్ములు పోనాయి ఏటి సేత్తాం" అని ప్రపంచం మొత్తం ముందు పేకల్లో జోకర్లా సిగ్గొదిలేసి నిలబడ్డాడు. అసలు సంగతి మీ ముక్కుపొడుగోడీ జాతం బాగుండి తెలంగాణ వస్తే, అది ప్రమాణికంగా తీసుకుని కళీంగాంధ్రకోసం లంగోటి బిగించి గోతాం లోకి దిగుతాడు. వాడు మీకో మేధావి. అవునవు కే సే ఆర్ లాంటి "దుబాయ్" చంద్రశేఖరే మీకు జాతిపిత కాగా లేంది ఆయనోలెక్కా.

లగడపాటి పేరెత్తె అర్హత మీకెవరికైనా వుందా? అన్ని రంగాల్లో పైకి వచ్చినవాడు, ఏ వ్యాపారం చేసినా లాభాలు, ఏ రంగంలో దిగినా వ్యాపారదక్షత మీద పైకొచ్చాడు. ఈ రోజుకొచ్చి ఆయన మాట్లాడె ప్రతి మాటా తూటాలా పేల్తుంది, అయినా మీలా సిగ్గువిడిచి చపేస్తాం, నరికేస్తాం అని బజారుకెక్కడు. ఇంకో 5 దశాబ్దాల వరకూ విజయవాడలో ఆయన్ని ఆపే శక్తిలేదు ఎవ్వరికీ, హైదరాబాద్ నడిబొడ్డున కే సీ ఆర్ గారి మోడెరెన్ నిరహార దీక్ష సంగతి సాక్షాలతో సహ ప్రపంచం ముందు బట్టలిప్పేసి నగ్నంగా నిలబెట్టినోడు. ఈ రోజుకొచ్చి దాని ఖండించే సాహసమే చెయ్యలేదు, మొఖం ఎక్కడ పెట్టుకుణ్టావు నాయనా?

మీ పబ్బం మీరు గడుపుకొని దాటేస్తే చాలా ? హైద్రాబాదు ఇంకా ఎంత జనాభాని భరించగలదు ? ఆ తరువాత మా సంగతి సరే ! భావి తరాల మీ ప్రాంత ప్రజలు గోదాట్లో కలిసినా సరేనా? శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం వంటి జిల్లాలలో కనీసం ఒక్కసారైనా హైద్రాబాదు మొహం చూడలేని పేద ప్రజల కష్టాలు మీకు కనిపించవా ? మీకెందుకు ఇంత స్వార్థం ? ఇలా రెండు ప్రాంతాల ప్రజల ఉసురు పోసుకొని మీరేం బావుకొంటారు ?

ఆదిలాబాద్, కరీం నగర్, మెదక్, నిజామాబాద్ లలో పూటకి గతిలేని, హైదరాబాదు మొఖం చూడలేని, నిరుపేదలకోసం మీరే ఓ రాజధాని నిర్మించి ఇవ్వచ్చు కదా. మేము మా పేదలకోసం హైదరాబాదు వదిలేస్తే వాళ్ళకి మూడుపూట్లా తిండి వస్తుంది అంటే అలాగే వదిలేస్తాం. నిజమే హైదరాబాదు భరించలేదు, అలాగే ముంబాయి, బెంగళురు, ఢిల్లీ అందుకే దేశంలోన్ని అన్నిప్రాంతాల నుంచీ అన్ని నగరాల్లోకీ వలసలని ఆపేయమనండి. లేక వాటిక్కూడా ఆంధ్రోళ్లే కారణమంటారా?

ఎంత చండాలమైన ఆలోచనో చూడండి. మా వూళ్ళు అభివృద్ధి చెందకపోతే మా రాజకీయనాకులు వెధవలు. మీ వూళ్ళు అభివృద్ధి చెందకపోయినా మా రాజకీయనాయకులు దోచేశారు కాబట్టి వెధవలు.

మీ అఙ్ఞానం చూస్తుంటే సిగ్గు వేస్తోంది. వర్షాలు పడకపోతే ఆంధ్రోళ్ళు, ఉద్యోగాలు రాకపోతే ఆంధ్రోళ్ళు, రేప్పొద్దున పిల్లలుపుట్టకపోతే ఆంధ్రోళ్ళు అన్నా ఆశ్చర్యంలేదు. ఇంత పనికిమాలిన బుర్రలతో అఘోరిస్తున్నారు కనుకే మీ మీద మీ అమాయకత్వం మీద ఎక్కి తొక్కుతున్నారు మీ రాజకీయనాయకులు.అసలు సమస్య ఏదో చూసుకోకుండా మీకు మీరే అంటించుకుని తగలబడుతుంటే నవాలో ఏద్వాలో కూడా తెలీని పరిస్థితిలో ఆంధ్రోళ్ళున్నారీవాళ.

ఒకటి బాగా అర్ధంచేసుకో- ఈ అబద్ధాలు నమ్మేయడానికి శ్రీకృష్ణ కమిటీ మీలాగా వెర్రిబాగులోళ్ళు కారు. మీ ముక్కుపొడుగోడికిప్పటికే ఆసంగతి అర్ధం అయింది, అందుకే బ్లాక్ మైలింగ్ కి దిగాడు. మొన్న వికారాబాద్ మొన్న వికారాబాద్ సభలో"దిక్కుమాలిన శ్రీకృష్ణ కమిటీ" అన్న రెండంటే రెండే గంటల్లో మాది "దిక్కుమాలిన కమిటీ కాదు దిక్కుచూపించే కమిటీ" అని అచ్చ తెలుగులో చెప్పాడు శ్రీకృష్ణ ఇంకా అర్ధం కాలేదా?

కేంద్ర నుంచీ కొత్తరకం రబ్బరు బుల్లెట్లు తెప్పిస్తున్నారు. కర్నూలు సింహం అరవిందరావుని డీ ఐ జీ చేశారు, మావోఇస్టులు నరహంతకుడు అనే నరసింహన్ ని గవర్నర్ గా పెట్టారు. ఇంకా అర్ధం కావట్లేదా డిసెంబర్ తర్వాత ఏమి జరుగుతుందో? 20 ప్లాటూన్ల సీ ఆర్ పీ ఎఫ్ కంపెనీలు వస్తున్నాయి, వాళ్ళు కొట్టడం అంటే మామూలు కొట్టుడు కాదు, నెలల తరబడి ఒంటికీ రెంటికీ రాక దిక్కుమాలిన యాతన పడతారు. జై ఆంధ్ర ఉద్యమం లో కాకాని వెంకటరత్నం లాగా " మీ నాయకుల్లో ఒకడికి మూడింది, అది హరీష్ రావు కావచ్చు, కే టీ ఆర్ కావచ్చు, మధు యాష్కీ కావచ్చు" కే సీ ఆర్ మాత్రం కాడు. ఆయన పని ఆయన్ సక్రమం గా చేస్తున్నాడు. ఆయన అసైన్మెంట్ తెలుగుదేశం జగన్ తెలంగాణలో భూస్థాపితం కావాలి. అంతే, పోరాడిన సానుభూతితో 2014 ఎన్నికల్లో తెలంగాణలో టీ ఆర్ ఎస్ క్లీన్ స్వీప్ చేయాలి తర్వ్తాత కాంగ్రెస్ కి మద్దతివ్వాలి. కాదు కూడదు అంటే- ఆయన షిప్పులో బొక్కల్నుండీ, బొక్కిసంలో వసూళ్ళదాకా చిదంబర రహస్యాలు బయటికొస్తాయి, అధోగతి పట్టిపోతాడు.
అంతే తప్ప తెలంగాణ పై మనోడికి చిత్తశుద్ధి లేదని అందరికీ తెలుసు. మీకు తప్ప., ఓ పెద్దయన ఎప్పుడొ చెప్పినట్లుగా మొత్తం తెలంగాణ యెర్రగడ్డ పిచ్చాసుపత్రిలా వుంది. మీతో మేమెందుకు కలిసుండాలి. మా వాటా మాకిచ్చేయండి విడిపోతాం .

ఈ మాత్రం నిష్పాక్షికంగా ఆలోచించలేని మీరు అందరికీ ఆమోదయోగ్యమయిన పరిష్కారం చూపుతారని మీకు మీరే అనుకొంటే అంతకన్న హాస్యాస్పదమయిన విషయం మరొకటి ఉండదు[/size]

Posted

sitti.............koncham translate sesi ready gaa pettu.............vachi sadukuntaaaa

Posted

[url=http://www.youtube.com/watch?v=mkS0fg7LDEc#]YSR's Attack on KCR in Assembly (10- Jun- 2009 )[/url]

YSR Roxxx..

Posted

Inka ivanni kaadu .... mundu mana Kingu mamani pattukoni ముక్కు నేలకి రాయించండి

Posted

babu kingu...sri krishna commitee gurantee ga telangana ke support chesthadhi....kani adhi soniya chetulo undhi,,,na jeffa......... *7*^

Posted

[quote author=jimcarrey link=topic=99492.msg1056752#msg1056752 date=1284660491]
Inka ivanni kaadu .... mundu mana Kingu mamani pattukoni ముక్కు నేలకి రాయించండి
[/quote] LoL.1q LoL.1q LoL.1q LoL.1q

aa VP KCR gadi adganee rayakdanki separate VP batch undhi mama... vallu ayithe vadi sanka nakutu vadu emi chepite adhi chestaru

Posted

[quote author=TGMUDDUBIDDA link=topic=99492.msg1056759#msg1056759 date=1284660642]
babu kingu...sri krishna commitee gurantee ga telangana ke support chesthadhi....kani adhi soniya chetulo undhi,,,na jeffa......... *7*^
[/quote]

Separate telagana, andhra. rayalaseema..... inka emi ayyina naaku single paisa loss kadu... profit radhu.. alanti appudu enni mukalu ayithe naku enduku...

bongulodhii

Posted

elanti fosts fetti..andharini endhuku rechakottuthavvu.... *7*^

Posted

manam madras nundi yela vidipoyamo vallu kuda  alage sCo_hmmthink sCo_hmmthink sCo_hmmthink sCo_hmmthink

Posted

[quote author=TGMUDDUBIDDA link=topic=99492.msg1056781#msg1056781 date=1284661122]
elanti fosts fetti..andharini endhuku rechakottuthavvu.... *7*^
[/quote]

naa istam vachina posts nenu vesta... chuste chudu.. lekapote light tesuko anthe 

Posted

kadu potti sriramulu garu...meeru a.p kosamu nirahara deksha chesthay...adhi vachaka...madras kosamu deksha sepichi champaru mimmalni.....tharvatha musukoni manamu intiki vachamu......sorry i pity u...

×
×
  • Create New...