Jump to content

Recommended Posts

Posted

సీనియర్‌ నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌లో తెదేపా అధినేత080920cbnn-brkk1.jpg

Posted

అమరావతి: జగన్‌ సీఎం అయ్యాక ఎస్సీలపై దాడులు జరగని రోజులేదని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ప్రతి జిల్లాలో వైకాపా బాధిత ఎస్సీ కుటుంబాలకు తెదేపా అండగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. తెదేపా సీనియర్‌ నేతలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడారు. సీఎం జగన్‌ అన్నీ అసత్యాలే చెబుతున్నారని విమర్శించారు. వ్యవసాయ విద్యుత్‌కు మీటర్ల పేరుతో రైతుల మెడకు ఉరితాళ్లు తగిలించడం హేయమని చెప్పారు. వైకాపా దుర్మార్గాలను అడ్డుకుని రైతుల ప్రయోజనాలను కాపాడాలని నేతలకు ఆయన సూచించారు. పారిశ్రామిక వేత్తలను వైకాపా నేతలు బెదిరించి రాష్ట్రానికి చెడ్డపేరు తెచ్చారని చంద్రబాబు ఆరోపించారు. కియా రావడం వైకాపాకు ఇష్టం లేదని.. ఆ పార్టీ నేతల బెదిరింపులతో కియా 17 యూనిట్లు వేరే రాష్ట్రాలకు తరలిపోయాయని చెప్పారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఆలయాలపై దాడులు పెరిగిపోవడం బాధాకరమని.. ఎక్కడికక్కడ మంత్రుల నిలదీతలే దీనికి ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. వైకాపా ప్రభుత్వ పథకాలన్నీ కొత్త సీసాలో పాత సారా వంటివేని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సీఎం జగన్‌ మాస్కు పెట్టుకోకపోవడం క్షమించరాని నేరమని.. ప్రధాని, పొరుగు రాష్ట్రాల సీఎంలు మాస్కు ధరిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. మన రాష్ట్రంలో సీఎం, మంత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పసుపు చైతన్యం పేరుతో చేపట్టనున్న 100 రోజుల కార్యక్రమాలను విజయవంతం చేయాలని తెదేపా శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.  

Posted

World's biggest Adani data center ravatam kooda ishtam ledu jaffas ki ani lokesham saar tweeted. 

Posted
1 minute ago, tom bhayya said:

pasupu chaitanyam aa CITI_c$yCITI_c$y aa perlu endhi raa 

Pasupu kumkuma ki sequel 

Posted

Caste politics by jagga & cbn is the worst. Thuuu. Villa bathukulu. Caste ethakunda okka pressmeet kooda pettaleru

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...