Jump to content

Siva Balaji school fees protest

Recommended Posts

Posted
ఫీజు తగ్గించమంటే తొలగించారు: శివబాలాజీ

ఫీజు తగ్గించమంటే తొలగించారు: శివబాలాజీ

హైదరాబాద్‌: కార్పొరేట్‌, ప్రైవేటు పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులు, ఫీజుల ఒత్తిడిపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌(హెచ్‌ఆర్సీ)లో సినీనటుడు శివ బాలాజీ ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌ మణికొండలోని మౌంట్‌ లీటేరాజీ పాఠశాల యాజమాన్యం ఎలాంటి సమాచారం లేకుండా తమ పిల్లలను ఆన్‌లైన్‌ తరగతుల నుంచి తొలగించిందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు హెచ్‌ఆర్సీకి ఆయన ఫిర్యాదు చేశారు. పాఠశాల యాజమాన్యం ఆన్‌లైన్‌ తరగతుల పేరుతో విద్యార్థులను అనేక ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. పెంచిన పాఠశాల ఫీజులు తగ్గించాలని కోరితే.. తమకు ఎలాంటి సమాచారం లేకుండా తమ పిల్లల్ని ఆన్‌లైన్‌ తరగతుల నుంచి తొలగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదేవిధంగా చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. పాఠశాల యాజమాన్యం విద్యార్థుల పట్ల ఈ విధంగా వ్యవహరించకుండా తగిన చర్యలు తీసుకోవాలని హెచ్‌ఆర్సీని శివబాలాజీ కోరారు

Posted
7 minutes ago, kakatiya said:

25488240_1584103978304695_14799246665889

Posted

any one knows what actually happened to him after his bigboss win ? I think he's still being the loser that he always was.

Posted
7 minutes ago, Daaarling said:

Acting lo style or mannerism leni vaallu ila migilipotaru

He is bgrade actor. What do you expect?

Posted
4 minutes ago, veerigadu said:

He is bgrade actor. What do you expect?

I have same opinion

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...