snoww Posted September 17, 2020 Report Share Posted September 17, 2020 టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురువారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై మీడియాలో అసత్య ప్రచారం జరుగుతుందోని, వెంటనే ఆపాలంటూ ఆమె న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. తనను మీడియా వేధిస్తోందని, మీడియాను నియంత్రించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రకుల్ తన పిటిషన్లో పేర్కొన్నారు. డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) తనకు ఇంతవరకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, అయినప్పటికీ ఓ వర్గం మీడియా తనను టార్గెట్ చేసిందని పిటిషన్లో వివరించారు. అంతేకాకుండా తనపై అసత్యాలు ప్రచారం చేయకుండా కేంద్ర సమాచార మంత్రిత్వశాఖకు సైతం ఆదేశాలు ఇవ్వాలంటూ కోరారు. ఇక రకుల్ పిటిషన్‌పై స్పందించిన ఢిల్లీ న్యాయస్థానం.. కొంత ఊరట లభించే విధంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రకుల్‌పై మీడియా స్వీయ నియంత్రణ పాటించాలని ఆదేశించింది. రకుల్ పిటిషన్‌ను జస్టిస్ నవీన్ శుక్లా బెంచ్ ఇవాళ విచారణ చేపట్టింది Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted September 17, 2020 Author Report Share Posted September 17, 2020 Thank you Baboru for idea. Quote Link to comment Share on other sites More sharing options...
Ryzen_renoir Posted September 17, 2020 Report Share Posted September 17, 2020 She went to the wrong HC , world class HC aithey 30 mins lo order vasthundhi Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.