reality Posted September 17, 2020 Report Share Posted September 17, 2020 హెచ్-1బీ వీసా కేసు: భారతీయులకు చుక్కెదురు వాషింగ్టన్: హెచ్-1బీ వీసాల జారీని ఈ ఏడాది చివరి వరకూ రద్దుచేసిన ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేసిన భారతీయులకు అమెరికా న్యాయస్థానంలో చుక్కెదురైంది. విదేశాలకు చెందిన ఉద్యోగులు అగ్రరాజ్యంలో ఉపాధి పొందేందుకు వీలు కల్పించే హెచ్-1బీ వీసాల జారీని నిలిపివేస్తూ.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జూన్ 22న నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. విదేశీ ఉద్యోగుల వల్ల అమెరికా పౌరుల ఉద్యోగావకాశాలు దెబ్బతినకుండా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్రంప్ ప్రకటించారు. కాగా, ఈ నిర్ణయానికి విదేశీ ఉద్యోగుల నుంచే కాకుండా అమెరికా సంస్థల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. వీసా రద్దు నిర్ణయం అమెరికా ఆర్థిక వ్యవస్థకు, వాణిజ్యానికి కూడా సరిదిద్దుకోలేని హాని చేయగలదని దిగ్గజ సాంకేతిక సంస్థలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో వర్క్ వీసాపై అగ్రరాజ్యంలో ఉంటూ ఇటీవలే భారత్కు తిరిగి వచ్చిన 169 మంది భారతీయులు, ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ అమెరికా న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. వీసా నిషేధాజ్ఞ ఏకపక్షమైనదని, నిలకడలేనిదని ఆరోపించారు. వీసా రద్దును ఎత్తివేయాల్సిందిగా ఆదేశించాలని, వీసా ప్రక్రియను తిరిగి పునరుద్ధరించాలని అభ్యర్ధించారు. కాగా, ఈ కేసును విచారించిన యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి అమిత్ మెహతా ఈ పిటిషన్ను తిరస్కరించారు. తమ వాదనను నిరూపించేందుకు అవసరమైన ఆధారాలను భారతీయ ఉద్యోగులు అందించలేకపోయారని ఆయన అభిప్రాయపడ్డారు. Quote Link to comment Share on other sites More sharing options...
reality Posted September 17, 2020 Author Report Share Posted September 17, 2020 కాగా, ఈ కేసును విచారించిన యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి అమిత్ మెహతా ఈ పిటిషన్ను తిరస్కరించారు. 1 Quote Link to comment Share on other sites More sharing options...
MiryalgudaMaruthiRao Posted September 17, 2020 Report Share Posted September 17, 2020 Just now, reality said: కాగా, ఈ కేసును విచారించిన యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి అమిత్ మెహతా ఈ పిటిషన్ను తిరస్కరించారు. ikkada kooda mana domination ena Quote Link to comment Share on other sites More sharing options...
reality Posted September 17, 2020 Author Report Share Posted September 17, 2020 1 minute ago, MiryalgudaMaruthiRao said: ikkada kooda mana domination ena Kottesam.. Quote Link to comment Share on other sites More sharing options...
Anais_nin Posted September 17, 2020 Report Share Posted September 17, 2020 Quote Link to comment Share on other sites More sharing options...
odhu_le_macha Posted September 17, 2020 Report Share Posted September 17, 2020 51 minutes ago, reality said: కాగా, ఈ కేసును విచారించిన యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి అమిత్ మెహతా ఈ పిటిషన్ను తిరస్కరించారు. Kumar uncle friend a e Amith Mehtha Quote Link to comment Share on other sites More sharing options...
dasara_bullodu1 Posted September 17, 2020 Report Share Posted September 17, 2020 52 minutes ago, reality said: కాగా, ఈ కేసును విచారించిన యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి అమిత్ మెహతా ఈ పిటిషన్ను తిరస్కరించారు. Khajana (power) undaga okka gold necklace tho saripettukodam enduku anukoni untadu Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.