Jump to content

Recommended Posts

Posted

డిక్లరేషన్‌ వ్యాఖ్యలపై తితిదే ఛైర్మన్‌ వివరణ

ttdchariman1a.jpg

తిరుమల: శ్రీవారిపై భక్తి విశ్వాసాలతో తిరుమలకు వచ్చే అన్యమతస్థులు స్వామివారిని దర్శించుకొనేందుకు ఎలాంటి డిక్లరేషన్‌ అవసరం లేదంటూ తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై పెద్ద వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లోక్‌సభలో కూడా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో నిన్న తాను చేసిన వ్యాఖ్యలపై తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వివరణ ఇచ్చారు. సీఎం జగన్‌ మాత్రమే డిక్లరేషన్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నానని తెలిపారు. తితిదే యాక్ట్‌ రూల్‌ 136 ప్రకారం హిందూయేతరులు డిక్లరేషన్‌ ఇవ్వాలన్నారు. డిక్లరేషన్‌ విషయంలో తితిదే కట్టుబడి ఉందని ఆయన స్పష్టంచేశారు. గతంలో వైఎస్‌ఆర్‌, సోనియా శ్రీవారి దర్శనానికి వచ్చినా డిక్లరేషన్‌పై సంతకం చేయలేదని తెలిపారు. తిరుమల శ్రీవారిపై సీఎం జగన్‌కు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు.

  • Haha 1
Posted

Abdul Kalam (when he was President) and Sonia Gandhi ne declaration form sign chesaru. How is Jagan different and why is he exempt?

Posted
3 minutes ago, ParmQ said:

డిక్లరేషన్‌ వ్యాఖ్యలపై తితిదే ఛైర్మన్‌ వివరణ

ttdchariman1a.jpg

తిరుమల: శ్రీవారిపై భక్తి విశ్వాసాలతో తిరుమలకు వచ్చే అన్యమతస్థులు స్వామివారిని దర్శించుకొనేందుకు ఎలాంటి డిక్లరేషన్‌ అవసరం లేదంటూ తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై పెద్ద వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లోక్‌సభలో కూడా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో నిన్న తాను చేసిన వ్యాఖ్యలపై తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వివరణ ఇచ్చారు. సీఎం జగన్‌ మాత్రమే డిక్లరేషన్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నానని తెలిపారు. తితిదే యాక్ట్‌ రూల్‌ 136 ప్రకారం హిందూయేతరులు డిక్లరేషన్‌ ఇవ్వాలన్నారు. డిక్లరేషన్‌ విషయంలో తితిదే కట్టుబడి ఉందని ఆయన స్పష్టంచేశారు. గతంలో వైఎస్‌ఆర్‌, సోనియా శ్రీవారి దర్శనానికి వచ్చినా డిక్లరేషన్‌పై సంతకం చేయలేదని తెలిపారు. తిరుమల శ్రీవారిపై సీఎం జగన్‌కు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు.

What a joke

Posted

Inko thread la so called khula Gajji jaffas idhi wonderful decision ...asalu religion ki ee declaration endhi anaaaru....ippudu em antaaru sir vaadey....

Posted

ఒక్కరికోసం తిరుమల సంప్రదాయాలు మార్చడమా?

లోక్‌సభలో ప్రశ్నించిన వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

raghubrk1a.jpg

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో హిందూ దేవాలయాలపై దాడుల అంశాన్ని వైకాపా ఎంపీ  రఘురామకృష్ణరాజు లోక్‌సభలో లేవనెత్తారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు సభలో కాస్త  గందరగోళం ఏర్పడింది. రాష్ట్రంలో ఆలయాల కోసం ఓ ప్రత్యేక కమిషన్‌ వేయాలని రఘురామకృష్ణరాజు డిమాండ్‌ చేశారు. ఎంతో విశిష్ఠ చరిత్ర ఉన్న తిరుమల ఆలయ నియమ నిబంధనలను ఒక్క వ్యక్తి కోసం మారుస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించగా.. ఆయన వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తూ మిగతా వైకాపా ఎంపీలు నినాదాలు చేశారు.

అన్యమతస్థులు తిరుమల శ్రీవారిని దర్శించుకొనేందుకు డిక్లరేషన్‌ అవసరం లేదంటూ తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. అంతకముందు దిల్లీలో రఘురామ కృష్ణరాజు మాట్లాడుతూ.. సీఎం జగన్‌ కూడా డిక్లరేషన్‌పై సంతకం పెట్టాకే శ్రీవారిని దర్శించుకోవాలన్నారు. ఆలయనిబంధనలు కఠినంగా అమలు చేయాలని కోరారు.

Posted
47 minutes ago, RedThupaki said:

Inko thread la so called khula Gajji jaffas idhi wonderful decision ...asalu religion ki ee declaration endhi anaaaru....ippudu em antaaru sir vaadey....

@3$% thala thiskelli jalaganna gu... lo adhe gunde lo petti hiding anta

  • Haha 1
Posted
40 minutes ago, Hummer said:

@3$% thala thiskelli jalaganna gu... lo adhe gunde lo petti hiding anta

Anthey antaavaa.....

Posted
On 9/19/2020 at 8:45 AM, ParmQ said:

డిక్లరేషన్‌ వ్యాఖ్యలపై తితిదే ఛైర్మన్‌ వివరణ

ttdchariman1a.jpg

తిరుమల: శ్రీవారిపై భక్తి విశ్వాసాలతో తిరుమలకు వచ్చే అన్యమతస్థులు స్వామివారిని దర్శించుకొనేందుకు ఎలాంటి డిక్లరేషన్‌ అవసరం లేదంటూ తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై పెద్ద వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లోక్‌సభలో కూడా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో నిన్న తాను చేసిన వ్యాఖ్యలపై తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వివరణ ఇచ్చారు. సీఎం జగన్‌ మాత్రమే డిక్లరేషన్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నానని తెలిపారు. తితిదే యాక్ట్‌ రూల్‌ 136 ప్రకారం హిందూయేతరులు డిక్లరేషన్‌ ఇవ్వాలన్నారు. డిక్లరేషన్‌ విషయంలో తితిదే కట్టుబడి ఉందని ఆయన స్పష్టంచేశారు. గతంలో వైఎస్‌ఆర్‌, సోనియా శ్రీవారి దర్శనానికి వచ్చినా డిక్లరేషన్‌పై సంతకం చేయలేదని తెలిపారు. తిరుమల శ్రీవారిపై సీఎం జగన్‌కు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు.

jagan emaina 10n daddys unnara ani @IntiMundhuSandalsasking

Posted
35 minutes ago, ParmQ said:

Declaration anedhi assalu theeseyyali ani nenu koruthunna

Endhi saami eedu.. Maaki loude gaadu... Gudha tho maatladuthunnada leka noti tho naa.. Nijanga eedi noru paan parag la tho nindina moosi nadhi la undhi... 

Orey patam lanjallara... Ippudu ekkada sachaaru raaa.... Meeru kooda eedini support chesi gudha tho maatladuthaam ani prove cheskondi.. Munda mopi sannadullara

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...