Jump to content

Payal Ghosh blames Anurag Kashyap..

Recommended Posts

Posted

'డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తన జిప్ తీసి.. నా సల్వార్ కమీజ్ నాడా లాగాడు'thumb.jpg

పాయల్ మాట్లాడుతూ.. "నన్ను ఇబ్బంది పెట్టిన డైరెక్టర్.. అనురాగ్ కశ్యప్. అతను ఇప్పుడు మహిళల గురించి.. స్త్రీ స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నాడు. నేను అనురాగ్ ని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన విస్కీ స్కాచ్ లాంటిది తాగుతున్నాడు. దాంతో పాటు డ్రగ్ గంజాయి లాంటిదేదో తీసుకుని ఉన్నారనుకుంటున్నాను. నన్ను అక్కడి నుంచి మరో గదిలోకి తీసుకెళ్లాడు. ఆ గదిలో బుక్స్ మ్యూజిక్ వీడియో క్యాసెట్స్ ఎక్కువగా ఉన్నాయి. టీవీ కూడా ఉంది. అక్కడ ఉన్న సోఫాలో ఇద్దరం కూర్చున్నాం. ఆ టైంలో అనురాగ్ కశ్యప్ 'బాంబే వెల్వెట్' సినిమా చేస్తున్నాడు. రణబీర్ కపూర్ సినిమాలో చిన్న సీన్ లో అయినా నటించాలనుకునే అమ్మాయిలు నాతో పడుకోడానికి రెడీగా ఉన్నారు అని నాతో చెప్పాడు. హుంబుల్ ఫ్యామిలీ నుంచి వచ్చానని.. అమితాబ్ కి పెద్ద ఫ్యాన్ ని అని.. ఇప్పుడు అమితాబ్ లాంటి వ్యక్తి నాకు ఫోన్ చేసి అతనితో అభిషేక్ బచ్చన్ తో సినిమా చేయమని అడుగుతున్నారని.. నేను ఆ లెగసీని ఎంజాయ్ చేస్తున్నానని.. కరణ్ జోహార్ నాకు ప్రతి రోజు కాల్ చేసి నాతో ప్రతి విషయం మాట్లాడతాడని చెప్పాడు. నేనెంత గొప్ప వ్యక్తినో అర్థం చేసుకోవాలని.. తనతో సన్నిహితంగా మెలిగితే భవిష్యత్తులో ఎలాంటి మేలు జరుగుతుందో ఆలోచించుకోమని అన్నాడు'' అని చెప్పింది.
 
''అదే సమయంలో తన జిప్ తీసి.. నా సల్వార్ కమీజ్ నాడా లాగాడు. నన్ను బలవంతం చేయబోయాడు. నేను అందుకు ఒప్పుకోలేదు. ఇట్స్ ఓకే.. సినిమా ఇండస్ట్రీలో శారీరక సంబంధం కలిగి ఉండటం పెద్ద తప్పేం కాదు అన్నాడు. హ్యుమా ఖురేషి - రిచా చద్దా - మహిగిల్ వంటి వారు నాకు కాల్ దూరంలో ఉంటారని.. నేనెప్పుడు పిలిచినా వచ్చి నేనేం చేయమంటే అది చేస్తారని చెప్పాడు. నేను కూడా వారిలాగానే చేస్తానని అనుకున్నాడు. కానీ నేను అన్ కంఫర్టబుల్ గా ఉన్నాను.. శారీరకంగా మానసికంగా రెడీగా లేనని.. తర్వాత కలుస్తానని చెప్పి వచ్చేశాను. ఆ సమయంలోనే నేను బయటకు చెబుదామంటే నన్ను చాలా మంది వద్దని భయపెట్టారు. నీపై యాసిడ్ దాడి జరగొచ్చు.. నిన్ను కిడ్నాప్ చేయవచ్చని చెప్పి ఇతర ఆర్టిస్టులను వారెంతో బాధపెట్టారనే విషయాన్ని చెప్పారు. ఇది 2014 లేదా 2015 లో జరిగింది. నాకు కరెక్ట్ గా గుర్తులేదు. అయినా ఒక అమ్మాయి డైరెక్టర్ ని సినిమా ఛాన్స్ కోసం కలవొచ్చు. అంతమాత్రాన వేశ్య కాదు" అని పాయల్ ఘోష్ చెప్పుకొచ్చింది. 
Posted
19 minutes ago, r2d2 said:

Evaru ee payal??

Posted

Industry lo offers ravaAli ante givanni cheyyali..cheyyanu ilanti porilu mellaga fade out ayipotharu...sad reality 

Posted
25 minutes ago, Sucker said:

Ide cbelpali nene nammali. Cheppedi payal aithe videdhi @r2d2anta

నేను వినను .. జస్ట్ చూస్తాను...😜

Posted

May be Anurag Kashyap edo oka scene gurinchi chepi, chesi chupichinadu anukunta...

Anurag Kashyap kuda award wapsi gang ae kada ? Sympathizer...so that itself is a proof that he did no wrong..such people can never go wrong..

Posted
16 minutes ago, Pappu_Packitmaar said:

May be Anurag Kashyap edo oka scene gurinchi chepi, chesi chupichinadu anukunta...

Anurag Kashyap kuda award wapsi gang ae kada ? Sympathizer...so that itself is a proof that he did no wrong..such people can never go wrong..

so any1 who returns awards and abuse modi is free to rafe any1.

because "such people can never go wrong"

Posted
27 minutes ago, batman2 said:

so any1 who returns awards and abuse modi is free to rafe any1.

because "such people can never go wrong"

Wow modi just walked right into this topic

Posted
34 minutes ago, sattipandu said:

Wow modi just walked right into this topic

Inka next bulbul ballayya raavali 

Posted

Hard to prove .. 

ABN mediate cheytam is really funny though

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...