tom bhayya Posted September 20, 2020 Report Share Posted September 20, 2020 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted September 20, 2020 Report Share Posted September 20, 2020 Idigo dammu unte dairyam ga eduru kondi maa vsr ni oka sari vizag land grabbing ani inko sari funds looting ani meda ki leaks ivodu cheta kani saanasulaga... Quote Link to comment Share on other sites More sharing options...
BeerBob123 Posted September 20, 2020 Report Share Posted September 20, 2020 NTV nammaodhu ani DB jaffas telling Quote Link to comment Share on other sites More sharing options...
kittaya Posted September 20, 2020 Report Share Posted September 20, 2020 3 hours ago, tom bhayya said: NtV addalu pagalakodithe aa news aekkada raledhu Only Qnews exclusive Quote Link to comment Share on other sites More sharing options...
tom bhayya Posted September 20, 2020 Author Report Share Posted September 20, 2020 1 hour ago, kittaya said: NtV addalu pagalakodithe aa news aekkada raledhu Only Qnews exclusive జూబ్లీహిల్స్ : గుర్తు తెలియని వ్యక్తులు బంజారాహిల్స్‌లోని ఓ టీవీ కార్యాలయంపై శుక్రవారం అర్ధరాత్రి రాళ్లతో దాడిచేసినట్లు సంస్థ సీఈవో రాజశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేవారు. వివరాల్లోకి వెళితే.. మూడు ద్విచక్రవాహనాలపై వచ్చిన అగంతకులు రాళ్లతో పలు ఫ్లోర్లపై దాడి చేశారని, ఈ దాడిలో పలు అంతస్తుల అద్దాలు ధ్వంసం అయ్యాయన్నారు. నైట్ షిఫ్ట్‌లో పనిచేస్తున్న దాదాపు 50 మంది ఉద్యోగులు భయాందోళనకు గురవడంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది 100కు ఫోన్ చేయగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటన వెనుక పెద్దకుట్ర ఉందని, దర్యాప్తు చేసి దాడికి దిగిన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని రాజశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
kittaya Posted September 20, 2020 Report Share Posted September 20, 2020 6 hours ago, tom bhayya said: జూబ్లీహిల్స్ : గుర్తు తెలియని వ్యక్తులు బంజారాహిల్స్‌లోని ఓ టీవీ కార్యాలయంపై శుక్రవారం అర్ధరాత్రి రాళ్లతో దాడిచేసినట్లు సంస్థ సీఈవో రాజశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేవారు. వివరాల్లోకి వెళితే.. మూడు ద్విచక్రవాహనాలపై వచ్చిన అగంతకులు రాళ్లతో పలు ఫ్లోర్లపై దాడి చేశారని, ఈ దాడిలో పలు అంతస్తుల అద్దాలు ధ్వంసం అయ్యాయన్నారు. నైట్ షిఫ్ట్‌లో పనిచేస్తున్న దాదాపు 50 మంది ఉద్యోగులు భయాందోళనకు గురవడంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది 100కు ఫోన్ చేయగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటన వెనుక పెద్దకుట్ర ఉందని, దర్యాప్తు చేసి దాడికి దిగిన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని రాజశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Oka case ni back chesthunadani talk Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.