Jump to content

Alla Mangalagiri YCP MLA Jump Jilani


Recommended Posts

Posted

మంగ‌ళ‌గిరికి ఆళ్ల మంగ‌ళ‌హార‌తి
బెంగ‌ళూరులో సెటిల‌య్యేందుకు క‌ర‌క‌ట్ట క‌మ‌ల్ స‌న్నాహాలు 
వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మి నుంచి త‌ప్పించుకునేందుకు రాజ‌కీయాల నుంచి త‌ప్పుకునేలా డ్రామా 


మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి రాం రాం చెప్ప‌నున్నారు. ఏదైనా పూజ కార్య‌క్ర‌మం ముగిశాక మంగ‌ళ‌హార‌తి ఇస్తారు. అలాగే  మంగ‌ళ‌గిరిలో తాన‌నుకున్న‌వ‌న్నీ చేసుకుంటూ పోతున్న ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి అలియాస్ ఆర్కే ఇక నియోజ‌క‌వ‌ర్గానికి మంగ‌ళ‌హార‌తి ఇచ్చేద్దామ‌నుకుని ఫిక్స్ అయిపోయారు. న‌ట‌నే జీవితంగా క‌ర‌క‌ట్ట క‌మ‌ల్ బిరుదాంకితుడై న‌య‌వంచ‌న‌కు మ‌రోరూపంగా ప్ర‌జ‌లు తిట్టిపోస్తుంటే.. నియోజ‌క‌వ‌ర్గంలో క‌న‌ప‌డ‌కుండా గొర్రెల‌తోనూ, బ‌ర్రెల‌తోనూ, కొమ్మ‌లు కోస్తూ, బొమ్మ‌లు తీయిస్తూ కాల‌క్షేపం చేస్తున్న ఆర్కే త్వ‌ర‌లో బెంగ‌ళూరులో సెటిల‌య్యేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడ‌ని స‌మాచారం. లోకేశ్ గెలిస్తే ఇళ్లు కూల‌గొట్టేస్తాడ‌ని ప్ర‌చారం చేసిన ఆర్కే..తాను గెలిస్తే రాజ‌ధాని ఇక్క‌డే వుంటుంద‌ని కూడా న‌మ్మ‌బ‌లికాడు. దీనికి ఊతం ఇచ్చేలా ఆర్కేని గెలిపించండి మంత్రి ప‌ద‌వి ఇప్పిస్తానంటూ జ‌గ‌న్‌రెడ్డి ఊరించాడు. లోకేశ్ ఇళ్లు కూల‌గొడ‌తాడ‌ని ప్ర‌చారం చేసిన ఆర్కేయే రోజుకో కాల‌నీ కూల‌గొట్టేయిస్తున్నాడు. రోజుకో ప్రాంతాన్ని ఆక్ర‌మిస్తున్నాడు. రాజ‌ధాని త‌ర‌లిపోవ‌డానికి సాయం అందిస్తూ గెలిపించిన ప్ర‌జ‌ల‌కి వెన్నుపోటు పొడిచాడు. ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి త‌న‌కు ఓట్లేసిన నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కిచ్చిన మాట త‌ప్పిన‌ట్టే... రామ‌కృష్ణారెడ్డికి కూడా జ‌గన్ రెడ్డి ఇచ్చిన మాట త‌ప్పాడు. మంత్రిని చేస్తాన‌ని గ‌తంలో చెప్పి..ఇప్పుడు ఆర్కే క‌నిపిస్తే చాలు జ‌గ‌న్‌రెడ్డి మొఖం చాటేస్తున్నాడు. మ‌రోవైపు మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ఆళ్ల‌కి మ‌ద్ద‌తిచ్చిన అత్య‌ధిక మంది రియ‌ల్ట‌ర్ల వ్యాపారం దెబ్బ తింది. రియ‌ల్ ఎస్టేట్ ద‌ళారులు, క‌మీష‌న్ ఏజెంట్ల ఉపాధి పోయింది. రాజ‌ధాని ప‌నులు ఆగిపోవ‌డంతో కూలీల‌కు ప‌నిదొర‌క‌డంలేదు. వ‌చ్చిపోయేవారితో క‌ళ‌క‌ళ‌లాడే మంగ‌ళ‌గిరి ప్రాంతం బోసిపోతుండ‌డంతో చివ‌రికి ఆటోవాళ్ల‌కూ స‌ర్వీసు లేదు. క‌రోనా కార‌ణంగా చేనేత‌లు ఉపాధి కోల్పోయారు. స్వ‌ర్ణ‌కారుల బ‌తుకు దిన‌దిన‌గండంగా మారింది. ఇలా అన్నిరంగాలూ కుదేలైపోవ‌డంతో ప్రజాగ్ర‌హం నివురుగ‌ప్పిన నిప్పులా వుంది. దీనికి తోడు రాజ‌ధానికి భూములిచ్చిన రైతుల్ని ద‌ళారుల‌న‌డం.. రైతుల త్యాగాల‌ను వ్యాపారంతో పోల్చ‌డంపైనా ర‌క్తం మ‌రిగిపోయి వున్న మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు ..ఆర్కేని ఏ ఓటుతో గ‌ద్దెనెక్కించారో అదే ఓటుతో బుద్ధి చెప్పాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నారు. మ‌రోవైపు లోకేశ్‌ని ఓడించాల‌నే క‌సితో చాలా మంది కోట్లు తెచ్చి ఆళ్ల రామ‌కృష్ణారెడ్డికిచ్చారు. ఇలా వ‌సూలైన వంద‌ల కోట్ల‌ను ఎన్నిక‌ల‌కు ఖ‌ర్చు చేయ‌కుండానే బెంగ‌ళూరులో భూములు కొన్నాడ‌ని స‌మాచారం. దీంతో వైకాపా అభిమాన నేత‌లే సొంతంగా కోట్లు ఖ‌ర్చు పెట్టారు. ఒక్కో నాయ‌కుడు కోటికి పైగా ఆళ్ల కోసం ఖ‌ర్చుచేసిన‌వాళ్లున్నారు. వారికి రూపాయి ప‌ని జ‌ర‌గ‌కుండా.. మున్సిప‌ల్ స్వీప‌ర్ పోస్టు నుంచి కాంట్రాక్టుల వ‌ర‌కూ అన్ని క‌మీష‌న్లు నేరుగా ఎమ్మెల్యే తీసుకుంటుండ‌డంతో కీల‌క వైకాపా నేత‌లు గుర్రుగా వున్నారు. ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గం ఫీడ్‌బ్యాక్ తెలిసిన ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ..వైకాపా కీల‌క‌నేత‌ల్ని సైతం ద‌గ్గ‌ర‌కి రానీయ‌కుండా తానే నేరుగా సెటిల్‌మెంట్ల‌కు దిగుతున్నారు. ఇవి నిల‌దీయ‌కుండా వుండేందుకు టిడిపి నేత‌ల‌పై త‌ప్పుడు కేసులు బ‌నాయిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కూ ఇలా దొరికినంత దోచుకుని ..త‌న‌కు రాజ‌కీయాల ప‌ట్ల ఆస‌క్తి లేద‌ని, వ్య‌వ‌సాయం చేసుకుంటాన‌ని న‌మ్మించి బెంగ‌ళూరు చెక్కేసేందుకు అంతా రెడీ చేసుకున్నార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. మొద‌టి సారి ఐదు ఓట్ల‌తో గెలిచిన ఆళ్ల‌, రెండోసారి ఐదువేల‌తో గెలిచి.. ఓటేసిన ప్ర‌తీవారూ త‌మ చెప్పుతో తాము కొట్టుకునేంత ఘోరంగా, నిరంకుశంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో ..ఈ సారి వైకాపా టికెట్ ఇచ్చినా డిపాజిట్లు కూడా రావ‌ని, వైకాపాలో కీల‌క రెడ్డి సామాజిక‌వ‌ర్గ నేత‌లు బ‌హిరంగంగానే చెబుతున్నారు. ఎమ్మెల్యే ప‌ద‌వి ఉన్నంత‌కాలం దొరికినంత దండుకుని...ఎన్నిక‌ల స‌మ‌యం స‌మీపించేస‌రికి త‌న‌కు రాజ‌కీయాల ప‌ట్ల ఆస‌క్తిపోయింద‌ని, వ్య‌వ‌సాయం చేసుకోవ‌డానికి వెళ్తున్నాన‌ని మాయ‌మైపోతాడ‌ని ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్నారు.

  • Confused 1
Posted

Chinna babu debba. Alla abba. 

Next time world record margin tho lokesham saar win mandalagiri lo

  • Haha 1
Posted
4 hours ago, Migilindi22 said:

Pappu for mandhalgiri mla 

Kaalindhi edhava ki

Posted

Arey bewarse ga.. Migilidhi 22 ani theesesi.. Kaalindhi A1A2 ani id create chesko nee brathuke antha

Posted

Alla Ramakrishna thoka....hmmmm......Aa jaathey antha kadha....only action...dhobbi thinatam....khula Gajji ni recha gottatam...

Posted

Veedu resign cheseyyochu kadha ... papam chinababu assembly lo “adhyakshaaa....” ane chance ayina vosthadhi 

Posted
3 minutes ago, JustChill_Mama said:

Veedu resign cheseyyochu kadha ... papam chinababu assembly lo “adhyakshaaa....” ane chance ayina vosthadhi 

Inka year la minister ayinaaka abaaga dhobbi thinaaakaa...Bangalore's jumpp ani taalk....

Posted
2 minutes ago, RedThupaki said:

Inka year la minister ayinaaka abaaga dhobbi thinaaakaa...Bangalore's jumpp ani taalk....

Papam capital change avvodhu ani cheppi votes veyinchukunnadu sale gadu ... janalloki velthe veedi peyyi chintha chintha chesi vodhilestharu

  • Haha 1

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...