Jump to content

Whose life is best??

Recommended Posts

Posted

మాహానటి సావిత్రి !  శ్రీదేవి !  సిల్క్ స్మిత !  వారు ధరించిన పాత్రలు , వారి కాలాలు , మరణించిన విధానం వేరు కావొచ్చు . కానీ అంతర్లీనంగా చూస్తే ఎంతో పోలిక ! కోట్లు సంపాదించారు . వారి సంపాదనే వారి పాలిట శాపం అయ్యింది . నమ్మిన వారే నట్టేట ముంచారు . వారి ఆస్తులే వారి పాలిట ఉరితాళ్లుగా మారాయి . మనఃశాంతి ని  కోల్పోయి దయనీయమైన మరణాన్ని పొందారు . 

మరో కోణం నుంచి చూస్తే రాజనాల . కోట్లు సంపాదించాడు . డబ్బు ను ఎలా ఖర్చుపెట్టాలో , ఎలా దాచుకోవాలో తెలియదు . దుబారా చేసాడు . ఆస్థి మొత్తం పోగొట్టుకొని చివరి రోజుల్లో ఆసుపత్రి ఖర్చులకు అయిదు వేలు కావాల్సి వచ్చి చేయి చాచి అడిగినా   దొరకని పరిస్థితుల్లో దయనీయమైన జీవితం గడిపి  తనువు చాలించాడు . 

సంపాదనను పొదుపు చేసుకొంటే జీవితం సంతోషంగా ఉంటుందా అంటే శోభన్ బాబు జీవితం ఒక నెగటివ్ ఉదాహరణ . పొదుపు తెలుసు . రిస్క్ తీసుకోలేదు . రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టాడు . మొత్తం భారతీయ సినీ పరిశ్రమ లో శ్రీమంతుడు అయ్యాడు . మరి జీవితం ? ప్రేయసి జయలలిత దక్క లేదు . కూతురుని తనది అని చెప్పలేని స్థితి . వ్యక్తికి సహజంగా వచ్చే వృద్ధాప్యాన్ని చూసి బయపడి ఇంట్లో ఒంటరి గా మిగిలి పోయి తనకు తానే శిక్ష విదించుకొన్నాడు . పది సంవత్సరాలకు పైగా సముద్రం లో చుట్టూరా నీరు ఉన్నా తాగలేని స్థితి లో వున్నవాడిలా అపార ఆస్తులు ఉన్నా మానసికంగా ఒంటరి వాడై చివరకు అర్ధాంతరంగా మరణించాడు . 

అసలు లోపం ఎక్కడ వుంది ? ఆస్తులు సంపాందించడం తప్పా?  సంపాదించిన  డబ్బు తో రాజనాల లాగా సినిమా లు తీయడం తప్పా ? లేక శోభన్ బాబు ల రిస్క్ తీసుకోకుండా భూములు . మేడలు సంపాదించడం తప్పా ? లోపం ఎక్కడ వుంది . కోటి మందిలో ఒక్కరికే సొంతమైన నటనా కౌశలం , అందం ఉండీ,  అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించి కూడా వీరందరూ పగ వాడికి కూడా వద్దురా బాబు అనే రీతిలో దయనీయమైన చివరి రోజుల్ని గడిపి  ఇంకా ఆయుస్సు ఉండగానే ఎందుకు మరణించినట్టు ? వీరి లైఫ్ ట్రాజెడీ మనకు నేర్పిన పాఠం ఏమిటి ? ఆలోచించండి .  సమాధానం ఒకటి రెండు రోజుల్లో చెబుతాను .

Posted
1 hour ago, Murari_Murari said:

uncle pls call this number immediately 1-800-273-8255

  • Haha 1

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...