r2d2 Posted September 28, 2020 Report Posted September 28, 2020 కంగనా రనౌత్ ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తన ప్రత్యర్థి జో బిడెన్‌ను సవాలు చేయటం సరైన చర్య అని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సమర్ధించారు. తన ప్రత్యర్ధి బిడెన్ మాదక ద్రవ్యాలు వాడుతున్నారని.. ఆయన నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని ట్రంప్ సవాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తల్లిని అవమానించడం, మానసిక అనారోగ్యాన్ని అపహాస్యం చేయటం వంటి హేయమైన చర్యల కంటే ఈ విధంగా ఆరోపించటమే ఉత్తమమని కంగన అభిప్రాయపడ్డారు. అయితే ఆయన ట్వీట్‌లో ఏముందని కాకుండా.. ఆ సందర్భాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆమె కోరారు. ‘‘ఎప్పుడూ నిద్రపోతున్నట్టుండే జో బిడెన్, మంగళవారం రాత్రి జరుగనున్న చర్చకు ముందు లేదా తర్వాత, ఎప్పుడైనా డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా నేను కూడా ఆ పరీక్ష చేయించుకునేందుకు సిద్ధంగా ఉన్నాను. ఉపన్యాసాలు ఇవ్వటంలో రికార్డు సృష్టించే విధంగా ఉన్న ఆయన ప్రదర్శన, అసహజంగా ఉంది. ఆయనలో ఇంత వ్యత్యాసానికి కేవలం డ్రగ్స్ మాత్రమే కారణం కాగలవు.’’ అని తన ట్వీట్‌లో ట్రంప్ విమర్శించారు. 1 1 Quote
dasari4kntr Posted September 28, 2020 Report Posted September 28, 2020 Arnab is over...next sean hanity is in line.... 1 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.