Jump to content

Recommended Posts

Posted

అమరావతి: డీజీపీ సవాంగ్‌కి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. శాంతిభద్రతలు క్షీణించడం, ప్రాథమిక హక్కులు కాలరాయడం... రాజ్యాంగ ఉల్లంఘనలు ఏపీలో నిత్యకృత్యం కావడం శోచనీయమని పేర్కొన్నారు. వైసీపీ ప్రజా వ్యతిరేక చర్యలను ప్రశ్నిస్తే దాడులు, ఆస్తుల విధ్వంసం... బెదిరింపులు, దుర్భాషలు, వ్యక్తిత్వ హననం చేస్తున్నారని తెలిపారు. ఏపీ పోలీసుల ఉదాసీనత, నిష్క్రియాపరత్వం అవాంఛనీయమన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీ పోలీసులపైనే అత్యధిక కేసులు నమోదయ్యాయన్నారు. ఏపీ పోలీసులపై అత్యధిక కేసుల నమోదు రాష్ట్రానికే కళంకమన్నారు.

రూల్ ఆఫ్‌ లా అమలు చేయలేక పోవడం... బాధితులకు జరిగే అన్యాయాలపై శీతకన్ను వేయడం దురదృష్టకరమని చంద్రబాబు పేర్కొన్నారు. విజయవాడలో టీడీపీ నేత పట్టాభి కారు ధ్వంసం హేయమన్నారు. పట్టాభి గొంతు నొక్కాలని చూడటమే ఈ విధ్వంసం వెనుక దురుద్దేశమన్నారు. వైసీపీ దుశ్చర్యలను నిరసించిన టీడీపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారని చంద్రబాబు వాపోయారు. రాష్ట్రంలో శిరోముండనాలు యథేచ్ఛగా కొనసాగుతుండటం విచారకరమన్నారు. పోలీసులపై ప్రజల విశ్వాసాన్ని ఈ వరుస దుర్ఘటనలే పోగొట్టాయన్నారు. ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా, ఏవిధమైన భయం లేకుండా... నిష్పాక్షికంగా పోలీసులు విధులు నిర్వర్తించాలని చంద్రబాబు సూచించారు. 

images?q=tbn:ANd9GcQTwxWDgUTGgrljasanQf_

Posted
9 minutes ago, DaatarBabu said:

Inka entha kaalam Telugu prajalaku niramkrusha palana ?  Rendu kallu podichinatu undhi $s@d

Posted

sendraal degari nundi pen gunjukondi vaa...kaali ga vunadu ani evadiki padithe vallalki letters rastundu..

  • Haha 1

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...