Jump to content

Recommended Posts

Posted
10112020151933n38.jpg

హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీరాభిమాని ఇక లేరు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన బుస్స కృష్ణ(40).. ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. డొనాల్డ్ ట్రంప్‌ కరోనా బారినపడినప్పటి నుంచి కృష్ణ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ క్రమంలోనే ఆయన గుండె పోటుతో మృతి చెందినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. కాగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై అభిమానంతో కృష్ణ.. తన ఇంటి వద్ద ట్రంప్ విగ్రహాన్ని పెట్టి గత కొద్ది రోజులుగా పూజలు చేస్తున్నారు. అంతేకాకుండా ట్రంప్‌ను కలవడం తన చిరకాల కోరిక అని.. బుస్స కృష్ణ పలు ఇంటర్యూల్లో వెల్లడించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలుసుకున్న ట్రంప్.. భారత పర్యటనకు వచ్చినప్పుడు కృష్ణ‌ను కలుస్తానంటూ హామీ ఇచ్చారు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో కుటుంబ సమేతంగా ఇండియాలో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు.. కృష్ణను కలవకుండానే వెనుదిరిగారు. నవంబర్ 3న జరగబోయే ఎన్నికల్లో ట్రంప్ కచ్చితంగా విజయం సాధిస్తారని.. కృష్ణ అశాభావం వ్యక్తం చేశారు. అయితే ట్రంప్‌ను కలవాలనే చిరకాల కోరిక తీరకుండానే బుస్స కృష్ణ కన్నుమూశారు. ఇదిలా ఉంటే.. కరోనా వైరస్‌ నుంచి అమెరికా అధ్యక్షుడు కోలుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా వైట్‌హౌస్ ప్రాంగణంలో శనివారం రోజు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, అందులో ట్రంప్ ప్రసంగించారు. 

Posted
6 minutes ago, Somedude said:

Evaraina ee news taatha gariki cherayandi @r2d2

Posted

Honest ga pawan kalyan lanti vadiki ilanti valu 100's of fans untey Trump caliber ki kooda undochu . Darwin theory in action 

Posted
3 minutes ago, Ryzen_renoir said:

Honest ga pawan kalyan lanti vadiki ilanti valu 100's of fans untey Trump caliber ki kooda undochu . Darwin theory in action 

What is Darwin theory bro

Posted
5 minutes ago, DuvvaAbbulu said:

What is Darwin theory bro

You might have to google that :giggle:

  • Haha 1
Posted
7 minutes ago, DuvvaAbbulu said:

What is Darwin theory bro

errifrocks are everywhere ani :D 

Posted
29 minutes ago, DuvvaAbbulu said:

What is Darwin theory bro

Survival of the fittest 

Posted
2 hours ago, Ryzen_renoir said:

Honest ga pawan kalyan lanti vadiki ilanti valu 100's of fans untey Trump caliber ki kooda undochu . Darwin theory in action 

Sanghi ....howdy-bodi connection emo... kaashayam kanduva undhi gaa...

Posted
2 hours ago, Somedude said:

ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలుసుకున్న ట్రంప్.. భారత పర్యటనకు వచ్చినప్పుడు కృష్ణ‌ను కలుస్తానంటూ హామీ ఇచ్చారు

🤣 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...