jalsa01 Posted October 22, 2020 Report Posted October 22, 2020 5 hours ago, DaatarBabu said: అంతా సక్రమంగా జరిగి ఉంటే.. ఇప్పటికే రాజధాని అమరావతిలో పరిపాలన నగరం దాదాపు పూర్తయ్యేది. ప్రభుత్వ సంస్థలు, విద్యాలయాలు, ఇతర సంస్థల భవనాల నిర్మాణం చురుగ్గా సాగుతుండేది. వేల సంఖ్యలో కార్మికులతో, రాజధానికి తరలివచ్చిన ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలతో సజీవ స్రవంతిలా కనిపించేది. కానీ ప్రస్తుత ప్రభుత్వం అమరావతిలో పనులు నిలిపేయడం, మూడు రాజధానుల చట్టం తేవడంతో.. ఇప్పుడు రాజధాని వీధుల్లో, నిర్మాణ పనులు నిలిచిపోయిన ప్రదేశాల్లో నీరవ నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. రాజధానికి భూములిచ్చిన రైతుల ఆవేదన, ఆక్రందన అడుగడుగునా ప్రతిధ్వనిస్తోంది. అంగరంగ వైభవంగా శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో రాష్ట్రంలోని పవిత్ర స్థలాల నుంచి తెచ్చిన మట్టి ఆనాటి వైభవానికి ఆనవాలుగా మిగిలిపోయింది. అంత మంది పెద్దలు ఆనాడు చేసిన బాసలేమయ్యాయని నిలదీస్తోంది. arey adenti evanni graphics kada.. Quote
DaatarBabu Posted October 22, 2020 Author Report Posted October 22, 2020 అమరావతిని అలాచూస్తే బాధేస్తోంది:చంద్రబాబు అమరావతి: కళకళలాడిన ప్రజారాజధాని అమరావతిని నిస్తేజంగా చూస్తుంటే బాధేస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగి నేటికి ఐదేళ్లు పూర్తైన సందర్భంగా చంద్రబాబు ట్వీట్ చేశారు. రాజధాని నిర్మాణ పనులను ఏడాదిన్నరగా ఆపేశారని.. అభివృద్ధి చేస్తారని ఆశించిన ప్రజల ఆకాంక్షలను నీరుగార్చడం ప్రజాద్రోహంతో సమానమని వ్యాఖ్యానించారు. అవాస్తవ ఆరోపణలు, అభూత కల్పనలతో అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాజధానిగా అమరావతిని కాపాడుకోవడం రాష్ట్రంలోని ప్రతి పౌరుడి బాధ్యత అని చంద్రబాబు చెప్పారు. Quote
csrcsr Posted October 22, 2020 Report Posted October 22, 2020 1 hour ago, DaatarBabu said: అమరావతిని అలాచూస్తే బాధేస్తోంది:చంద్రబాబు అమరావతి: కళకళలాడిన ప్రజారాజధాని అమరావతిని నిస్తేజంగా చూస్తుంటే బాధేస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగి నేటికి ఐదేళ్లు పూర్తైన సందర్భంగా చంద్రబాబు ట్వీట్ చేశారు. రాజధాని నిర్మాణ పనులను ఏడాదిన్నరగా ఆపేశారని.. అభివృద్ధి చేస్తారని ఆశించిన ప్రజల ఆకాంక్షలను నీరుగార్చడం ప్రజాద్రోహంతో సమానమని వ్యాఖ్యానించారు. అవాస్తవ ఆరోపణలు, అభూత కల్పనలతో అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాజధానిగా అమరావతిని కాపాడుకోవడం రాష్ట్రంలోని ప్రతి పౌరుడి బాధ్యత అని చంద్రబాబు చెప్పారు. Nuvu press meet petaku raa daridruda nijanga sentiment, baadha unna valaki ki kuda potundi Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.