Jump to content

Recommended Posts

Posted
నిందితులకు దేశ బహిష్కరణఫ్రాన్స్‌లో యువతికి శిరోముండనం!

ఫ్రాన్స్‌లోనూ శిరోముండనం కేసు నమోదయ్యింది. వేరే దేశానికి చెందిన యువకున్ని ప్రేమించినందుకు ఓ మైనర్‌ అమ్మాయికి కుటుంబీకులే శిరోముండనం చేశారు. దీన్ని ఫ్రాన్స్‌ ప్రభుత్వం తీవ్ర నేరంగా పరిగణించింది. దీంతో అమ్మాయి తల్లిదండ్రులతోపాటు మొత్తం ఐదుగురు నిందితులను దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.

బోస్నియా దేశానికి చెందిన ఓ కుటుంబం ఫ్రాన్స్‌లోని బెసాన్‌కాన్‌ నగరంలో గత రెండు సంవత్సరాలుగా నివాసముంటోంది. ఈ కుటుంబానికి చెందిన ఓ 17ఏళ్ల మైనర్‌ యువతి అదే భవనంలో ఉంటున్న సెర్బియా దేశానికి చెందిన 20ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది. అయితే, ఇద్దరూ వేరువేరు మతాలకు చెందినవారు అయినప్పటికీ వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. చివరకు ఈ విషయం అమ్మాయి తల్లిదండ్రులకు తెలియడంతో యువతిని శారీరకంగా చిత్రహింసలకు గురిచేశారు. దీంతో అమ్మాయి ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా యువతికి సొంత కుటుంబీకులే గుండు గీయించారు. ఈ విషయాన్ని ఆగస్టు నెలలో ఫ్రెంచ్‌ మీడియా బయటపెట్టింది. అక్కడి ప్రభుత్వం ఈ కేసును తీవ్రంగా పరిగణించింది. సెర్బియాకు చెందిన మరో మతస్తుడిని ప్రేమించిందనే కారణంతో అమ్మాయిని తీవ్రంగా కొట్టడం, శిరోముండనం చేయడం వంటి ఆమోదయోగ్యం కాని ప్రవర్తనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు స్పష్టంచేసింది. విచారణలో భాగంగా అమ్మాయి తల్లిదండ్రులతోపాటు మరో ముగ్గురు సమీప బందువులే ఈ దుశ్చర్యకు పాల్పడ్డట్లు గుర్తించింది. అనంతరం వీరిని దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా వీరిని బెసాన్‌కాన్‌ నగరం నుంచి బోస్నియా రాజధాని సరజెవోకు తరలించింది. ఈ విషయాన్ని ఫ్రాన్స్‌ అంతర్గత వ్యవహారాలశాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది.

మైనర్‌ యువతిని చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా శిరోముండనం చేసిన కేసు ఫ్రాన్స్‌లో సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ మైనర్‌ అమ్మాయి బాధ్యతలను స్థానిక సామాజిక సేవా సంస్థ చూసుకుంటుందని.. మేజర్‌ ఐన తర్వాత ఫ్రాన్స్‌లోనే నివసించే హక్కు ఈ అమ్మాయి పొందుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఇదిలాఉంటే, బోస్నియా, సెర్బియా దేశాల మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తూనే ఉంది. 1990 సంవత్సరంలో ఇరుదేశాల మధ్య జరిగిన యుద్ధంలో వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

Posted

Naa telugu thagaleya , I thought they beheaded her after reading the title sFun_duh2

Posted
1 hour ago, r2d2 said:

Peacefulls?

Posted
40 minutes ago, Dippindots said:

ante gundu cheyadam ae kada

Yes... Sirahchedham ante beheading ani...

  • 3 weeks later...
Posted
On 10/25/2020 at 6:30 AM, r2d2 said:

peaceful religion  

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...