Jump to content

>>>>> Funny girl <<<<<<<


Recommended Posts

Posted

[b]మనం అడిగిన ప్రదేశానికి ఆటోవాలా రానప్పుడు... ఏం చే స్తాం?.. మరో ఆటోనో ట్యాక్సీనో వెదుక్కుంటాం. కానీ అమెరికాలోని లూసియానాలో ఉన్న 29 ఏళ్ల జెన్నిఫర్ గిల్లె అనే పడతి మాత్రం తాను చెప్పిన ప్రదేశానికి ట్యాక్సీని తీసుకెళ్లేంత వరకు కారు దిగేది లేదని భీష్మించుకుకూర్చుంది. అయినా డ్రైవర్ లొం గకపోయే సరికి.. ఈ అమ్మడు తన ఒంటిపైనున్న దుస్తులన్నీ విప్పి.. నగ్నంగా కారులోనే కూర్చుంది. ఇది చూసి బెంబేలెత్తిన సదరు డ్రైవర్ కారు దిగి.. పోలీసులను ఆశ్రయించేందుకు వెళ్లేసరికి.. ఈ చిన్నది ఏకంగా ఆ కారునే తీసుకుని తుర్రుమంది. లూసియానా పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కోవింగ్టన్‌లోని ఓ ప్రదేశానికి వెళ్లేందుకు ఓ ట్యాక్సీని జెన్నిఫర్ మాట్లాడుకుంది. అనంతరం గమ్యస్థానానికి ట్యాక్సీ చేరుకున్నాక.. ఆ అమ్మడు కారులోంచి దిగనంది. తనను సరాసరి తన సొంత రాష్ట్రం మిచిగన్‌కు తీసుకెళ్లాలని డ్రైవర్‌ను కోరింది. అందుకు అతడు సమ్మతించకపోయే సరికి.. కార్లోనే దుస్తులు ఊడదీసుకొని కూర్చుం ది. ఇది చూసి.. బెంబేలెత్తిన ఆ డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చే సేందుకు వెళ్లాడు. ఈ లోగా ఆ చిన్నది ఏకంగా ట్యాక్సీనే తీసుకొని జారుకుంది. ఈమెను వెంబడించి పట్టుకున్న పోలీసలు.. ఏ ఆచ్చాదనా లేకుండా జెన్నిఫర్ కారు నడుపుతున్న వైనం చూసి విస్తుపోయారు. ఇతరుల వాహనాన్ని అనుమతి లేకుండా ఉపయోగించడం ఆశ్లీలంగా ప్రవర్తించడం అన్న నేరాలపై పోలీసు లు ఈ చిన్నదానిపై కేసు నమోదు చేశారు [/b]

Posted

:surprised-038: :surprised-038: :surprised-038: :surprised-038: :surprised-038: :surprised-038: :surprised-038:

Posted

alantollu manaki dorakarendabba sCo_hmmthink

Posted

[quote author=ChittinnaraNaidu link=topic=100502.msg1067449#msg1067449 date=1284926526]
alantollu manaki dorakarendabba sCo_hmmthink
[/quote]

Jagratha baa...Ammayi kosam chuthe car bokka....

×
×
  • Create New...