Somedude Posted November 3, 2020 Report Share Posted November 3, 2020 రైలు కిందపడి నలుగురి ఆత్మహత్య పాణ్యం: కర్నూలు జిల్లాలో ఘోరం జరిగింది. దొంగతనం కేసులో పోలీసులు ఒత్తిడికి గురిచేయడంతో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. నంద్యాల పట్టణం మూలసాగరానికి చెందిన అబ్దుల్ సలాం (40) కొన్నాళ్ల క్రితం బంగారు దుకాణంలో గుమస్తాగా పనిచేశారు. 2019 నవంబర్‌లో ఆ దుకాణంలో అబ్దుల్ సలాం మూడు కిలోల బంగారం దొంగతనం చేశాడంటూ నంద్యాల వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ దశలో ఉంది. అబ్దుల్ ప్రస్తుతం ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. విచారణ నిమిత్తం సోమవారం సీఐ పిలిపించి దొంగతనం చేసినట్లు ఒప్పుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. దీంతో మనస్తాపానికి గురై రాత్రంతా కుటుంబసభ్యులతో ఏడుస్తూ గడిపాడు. ఈ ఉదయం తన పిల్లలను పాఠశాలకు తీసుకెళ్తామని సొంత ఆటోలో బయలుదేరి పాణ్యం మండలం కౌలూరు రైల్వేట్రాక్ వద్దకు చేరుకున్నారు. అనంతరం రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను అబ్దుల్ సలాంతో పాటు అతడి భార్య భార్య నూర్జహాన్ (28) కుమార్తె సల్మా(14) కుమారుడు దాదా కలాందర్(7)గా పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 2 Quote Link to comment Share on other sites More sharing options...
Unityunity2 Posted November 3, 2020 Report Share Posted November 3, 2020 Very sad ... RIP Quote Link to comment Share on other sites More sharing options...
r2d2 Posted November 3, 2020 Report Share Posted November 3, 2020 really sad... Quote Link to comment Share on other sites More sharing options...
Dippindots Posted November 3, 2020 Report Share Posted November 3, 2020 nijam ga donga thanam chesina vallu suicide cheskoru. papam false case file chesaru. 1 Quote Link to comment Share on other sites More sharing options...
Peter123 Posted November 3, 2020 Report Share Posted November 3, 2020 anything can happen in indya Quote Link to comment Share on other sites More sharing options...
Picheshwar Posted November 3, 2020 Report Share Posted November 3, 2020 Mana police lu.. thoo veella brathukulu 1 Quote Link to comment Share on other sites More sharing options...
Picheshwar Posted November 3, 2020 Report Share Posted November 3, 2020 https://www.eenadu.net/crime/newsarticle/Four-died-in-Kurnool/0302/120130752 Quote Link to comment Share on other sites More sharing options...
Anta Assamey Posted November 3, 2020 Report Share Posted November 3, 2020 Quote Link to comment Share on other sites More sharing options...
MiryalgudaMaruthiRao Posted November 3, 2020 Report Share Posted November 3, 2020 9 hours ago, Somedude said: రైలు కిందపడి నలుగురి ఆత్మహత్య పాణ్యం: కర్నూలు జిల్లాలో ఘోరం జరిగింది. దొంగతనం కేసులో పోలీసులు ఒత్తిడికి గురిచేయడంతో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. నంద్యాల పట్టణం మూలసాగరానికి చెందిన అబ్దుల్ సలాం (40) కొన్నాళ్ల క్రితం బంగారు దుకాణంలో గుమస్తాగా పనిచేశారు. 2019 నవంబర్‌లో ఆ దుకాణంలో అబ్దుల్ సలాం మూడు కిలోల బంగారం దొంగతనం చేశాడంటూ నంద్యాల వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ దశలో ఉంది. అబ్దుల్ ప్రస్తుతం ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. విచారణ నిమిత్తం సోమవారం సీఐ పిలిపించి దొంగతనం చేసినట్లు ఒప్పుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. దీంతో మనస్తాపానికి గురై రాత్రంతా కుటుంబసభ్యులతో ఏడుస్తూ గడిపాడు. ఈ ఉదయం తన పిల్లలను పాఠశాలకు తీసుకెళ్తామని సొంత ఆటోలో బయలుదేరి పాణ్యం మండలం కౌలూరు రైల్వేట్రాక్ వద్దకు చేరుకున్నారు. అనంతరం రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను అబ్దుల్ సలాంతో పాటు అతడి భార్య భార్య నూర్జహాన్ (28) కుమార్తె సల్మా(14) కుమారుడు దాదా కలాందర్(7)గా పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. every meed case file cheastaru ippudu Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.