johnydanylee Posted November 11, 2020 Report Posted November 11, 2020 appudu తెలుగు ఇండస్ట్రీలో సమంత అక్కినేని ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి కానీ ఇమేజ్ గురించి కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కో సినిమాతో తన ఇమేజ్ పెంచుకుంటూ వెళ్తుంది సమంత అక్కినేని. పెళ్లి తర్వాత కూడా ఇప్పటికీ వరస సినిమాలు చేస్తూ మంచి ఇమేజ్ ను తన సొంత చేసుకుంది సమంత. తెలుగులో ఈమెను మించిన హీరోయిన్ ఈ మధ్య కాలంలో అయితే రాలేదు. నెంబర్ వన్ కుర్చీలో చాలా రోజుల పాటు ఉంది ఈ ముద్దుగుమ్మ.పెళ్లి తర్వాత కమర్షియల్ పాత్రల కంటే నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను చేసేందుకు సమంత ఎక్కువ ఆసక్తి చూపిస్తోంది. అందులో భాగంగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కూడా ఎక్కువగా కమిట్ అవుతోంది స్యామ్. ఇదిలా ఉంటే విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందబోతున్న ఒక ద్విభాష చిత్రంలో నయనతారతో సమంత స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించబోతున్న ఆ సినిమాలో నయన్ మరియు సమంతలు నటించబోతున్నట్లుగా చాలా రోజుల నుండి వార్తలు వస్తున్నాయి. మరో వైపు సమంతకు ఇటీవల ఒక యంగ్ డైరెక్టర్ అక్క చెల్లెల్ల నేపథ్యంలో కథను చెప్పాడట. ఆ కథ బాగా నచ్చడంతో చెల్లి పాత్రకు గాను రష్మికను ఆమె సిఫార్సు చేసిందట. ఆ దర్శకుడు రష్మికకు కూడా ఫోన్ ద్వారా కథ చెప్పగా సమంతతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు ఓకే అన్నట్లుగా తెలుస్తోంది ippudu మెగా కోడలు.. రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల యువర్ లైఫ్ వెబ్ పోర్టల్ (URLife.co.in) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పోషకాహారంపై అవగాహన కల్పిస్తున్న ఈ వెబ్ పోర్టల్ కి దక్షిణాది అగ్ర కథానాయిక అక్కినేని సమంత అతిథి సంపాదకురాలిగా వ్యవహరించింది. ఇందులో భాగంగా సమంత ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో విషయాలు వెల్లడించింది. ఈ క్రమంలో ఇప్పుడు స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న కూడా గెస్ట్ ఎడిటర్ గా కనిపించనున్నారు. తనకు తెలిసిన ఆరోగ్య సూత్రాలను.. పోషకాహార తయారీ వివరాలను రష్మిక పంచుకోనున్నారు. కాగా యువర్ లైఫ్ వెబ్ పోర్టల్ గెస్ట్ ఎడిటర్ గా రష్మిక మందన్న తనకు తెలిసిన హెల్త్ టిప్స్ అందించనుంది. అపోలో హాస్పిటల్స్ గ్రూప్ నుంచి ఆరోగ్యం మరియు సంరక్షణ కోసం ఈ పోర్టల్ ఏర్పాటు చేయబడింది. యువర్ లైఫ్ వెబ్ పోర్టల్ ద్వారా పోషకాహారం మరియు ఆరోగ్యానికి సంబంధించిన వర్కౌట్స్ వంటి వెల్ నెస్ కాంపైన్ చేపడుతున్నారు. రష్మిక మందన్న అతిథి సంపాదకురాలిగా ఎంపిక చేసిన సందర్భంగా ఆమె ఫోటో షూట్ చేసింది. రష్మిక ఈ ఫోటోలలో ఎల్లో కలర్ ట్రెండీ అవుట్ ఫిట్స్ తో చేతిలో లెమన్ పట్టుకొని రకరకాల ఫోజులు ఇచ్చింది. ఇక సినిమాల సినిమాల విషయానికొస్తే రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన 'పుష్ప' సినిమాలో నటిస్తోంది. అలానే శర్వానంద్ తో కలిసి 'ఆడాళ్లూ మీకు జోహార్లు' చిత్రంలో నటించనుంది. industry families adollantha maa pooja ni tokkestaara? Quote
keviinusa Posted November 11, 2020 Report Posted November 11, 2020 pu ante nenu punarnavi anukunna Quote
nokia123 Posted November 11, 2020 Report Posted November 11, 2020 3 minutes ago, keviinusa said: pu ante nenu punarnavi anukunna Punarnavi okkate na poo ante..inka chala poolu unnayi Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.