r2d2 Posted November 16, 2020 Report Share Posted November 16, 2020 సోనియా మీర్జా తాజాగా నటనపై ఆసక్తి కనబరుస్తున్నారు. వెబ్ సిరీస్ లో నటించేందుకు ఓకే చెప్పినట్టు తెలిసింది. ఎంటీవీ ‘నిషేధ్ ఎలోన్ టుగెదర్ ’ వెబ్ సిరీస్ లో సానియా నటించేందుకు ఓకే చెప్పారు.మొత్తం ఐదు ఎపిసోడ్స్ గా ఈ వెబ్ సిరీస్ సాగుతుంది. ఈ కార్యక్రమం ఈనెల చివరి వారం నుంచి ఎంటీవీలో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా తాను నటించడానికి గల కారణాలను సానియా వివరించారు. భారత్ లో టీబీపై చైతన్యం తీసుకొచ్చే వెబ్ సిరీస్ ఇది అని.. ట్యూబర్య్కూలోసిస్ పై అవగాహన కల్పించేలా ఈ సిరీస్ తెరకెక్కనుందని తెలిపింది. జనాలకు అవగాహన కలిగించడానికే నటిస్తున్నట్లు సానియా మీర్జా తెలిపారు. Quote Link to comment Share on other sites More sharing options...
Lokasangraha Posted November 16, 2020 Report Share Posted November 16, 2020 Jai @SHOAIb jai jai @azhar1977 Quote Link to comment Share on other sites More sharing options...
Assam_Bhayya Posted November 16, 2020 Report Share Posted November 16, 2020 సానియా "మీర్జా Pur " Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.