kakatiya Posted November 23, 2020 Report Posted November 23, 2020 హ్యాట్రిక్ సీఎం రికార్డు.. తరుణ్ గొగొయి 1936, ఏప్రిల్ 1న జోర్హాట్ జిల్లాలోని రంగజన్ టీ ఎస్టేట్ వద్ద జన్మించారు. ఆయన తండ్రి డాక్టర్ కమలేశ్వర్ గొగొయి వైద్యరంగంలో నిపుణులు కాగా.. ఆయన తల్లి ఉషా గొగొయి కవితా సంకలనానికి ప్రసిద్ధిగాంచారు. ప్రాథమిక విద్యతో పాటు గ్రాడ్యుయేషన్ వ రకు జోర్హాట్ జిల్లాలోనే సాగగా.. గువాహటి విశ్వవిద్యాలయం నుంచి ఆయన ఎల్ఎల్బీ పట్టా అందుకున్నారు. అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన.. కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలం పాటు వివిధ హోదాల్లో సేవలందించారు. తొలిసారి 1971లో తొలిసారి పార్లమెంట్‌కు ఎన్నికైన ఆయన.. ఆ తర్వాత వరుసగా ఆరు పర్యాయాలు లోక్‌సభకు ఎన్నికై రాజకీయాల్లో తనదైన ముద్రను వేశారు. 1976లో ఏఐసీసీ సంయుక్త కార్యదర్శిగా నియమితులైన గొగొయి.. 1986-91 మధ్యకాలంలో అసోం పీసీసీ అధ్యక్షుడిగానూ పనిచేశారు. Quote
Rendu Posted November 23, 2020 Report Posted November 23, 2020 Inka congress Pani govinda govinda Quote
Kool_SRG Posted November 23, 2020 Report Posted November 23, 2020 50 minutes ago, kakatiya said: Corona papam Corona nunchi recovered but got readmitted in around 10-15 days due to after effects, comorbidity took toll on him Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.