AndhraneedSCS Posted December 5, 2020 Report Posted December 5, 2020 హైదరాబాద్: కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పార్టీ మార్పుపై గత కొద్ది రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఓ క్లారిటీ ఇచ్చారు. శనివారం ఏబీఎన్‌తో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ టీఆర్‌ఎస్‌తో కలిస్తే మాత్రం బీజేపీలో చేరతానని కుండబద్ధలు కొట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతల తీరును తీవ్రంగా తప్పుపట్టారు. కాంగ్రెస్ నేతల భాష మారాల్సిన అవసరం ఉందని, మాటకు మాట అన్నట్టుగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ నేతలు క్రమశిక్షణ లేని సైనికులు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొందరు కాంగ్రెస్ నేతలు.. కేసీఆర్ జేబులో మనుషులు అన్న అపవాదు మూటగట్టుకున్నామన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును సంపాదించడంలో వెనుకపడ్డామని చెప్పుకొచ్చారు. ఎవరికి పీసీసీ ఇచ్చినా అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్న ఒక మాట మీదకు వచ్చామన్నారు. కేసీఆర్‌కు పదునైన భాషతో బదులు చెప్పే నేతలే కావాలన్నారు. కేసీఆర్ దగ్గర చిన్న లాఠీ ఉంటే బీజేపీ వద్ద పెద్ద కర్ర ఉందన్న ఆలోచనల్లో జనం ఉన్నారని, అందుకే ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. Quote
veerigadu Posted December 5, 2020 Report Posted December 5, 2020 ABN lo antha speculative news eeeee. Veedi bathukun 10ngaaaa. 1 Quote
JustChill_Mama Posted December 5, 2020 Report Posted December 5, 2020 Antha kanna sigguchetu undadhu Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.