Jump to content

Baas ... How to copy/paste content from Eenadu

Recommended Posts

Posted

aaa tip/trick ento cheppi punyam kattukondi baas ... advance lo boledanni thanks!

Posted
జేఈఈ మెయిన్-2021‌ షెడ్యూల్‌ విడుదల 

తొలి విడత పరీక్షకు నేటి నుంచే దరఖాస్తులు

జేఈఈ మెయిన్-2021‌ షెడ్యూల్‌ విడుదల

దిల్లీ: వచ్చే ఏడాది నిర్వహించబోయే జేఈఈ మెయిన్‌ పరీక్షల షెడ్యూల్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. ఈసారి నాలుగు సార్లు ఈ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. దేశంలో కరోనాతో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్న ఎన్‌టీఏ మంగళవారం ఈ పరీక్షల తేదీలను విడుదల చేసింది. గతంలో రెండు సార్లు మాత్రమే నిర్వహించే ఈ పరీక్షను ఈసారి నాలుగు విడతల్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఫిబ్రవరిలో జరగబోయే తొలి విడత పరీక్షకు నేటి నుంచే దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఎన్టీఏ ప్రకటించింది. నేటి నుంచి జనవరి 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపింది. ఫీజు చెల్లింపునకు జనవరి 16వరకు తుదిగడువు ఇచ్చిన ఎన్టీఏ.. దరఖాస్తుల్లో మార్పులు,  మార్పులు చేర్పులకు జనవరి 18 నుంచి 21 వరకు అవకాశం కల్పించింది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఫిబ్రవరి మొదటి వారంలో హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపింది. తొలి పరీక్షను ఫిబ్రవరి 22 నుంచి 25వ తేదీ వరకునిర్వహించనున్నట్టు ఎన్‌టీఏ ప్రకటించింది. ఈ పరీక్షను రోజుకు రెండు షిఫ్టుల్లో (ఉదయం 9 నుంచి 12; మధ్యాహ్నం 3 నుంచి 6 వరకు) నిర్వహించనున్నారు. 

Posted
7 minutes ago, r2d2 said:

Thanks Baa..etta chesavo konchem cheppu...Brave use chesthunna..regular highlight copy/paste work avvatla....

Posted
Uncle first copy matter and paste. Second copy image and paste. I can and you can
 
జేఈఈ మెయిన్-2021‌ షెడ్యూల్‌ విడుదల 

తొలి విడత పరీక్షకు నేటి నుంచే దరఖాస్తులు

ntabrk1a.jpg

Posted
14 minutes ago, BattalaSathi said:

etta chesavo konchem cheppu...

works perfect from my phone...

Posted
3 minutes ago, r2d2 said:

works perfect from my phone...

Windows PC la using Brave...not working..ippudelaa baby crying GIF

  • Haha 1
Posted

in times of India I used to click print icon in the article page and used to copy from the print popup page, that may work here

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...