r2d2 Posted December 21, 2020 Report Posted December 21, 2020 విశాఖలో హవాలా నగదు కలకలం వివరాలు వెల్లడించిన ఏసీపీ ప్రేమ్ కాజల్ విశాఖలో హవాలా నగదు కలకలం రేపింది. టాస్క్‌ఫోర్స్ పోలీసులు జరిపిన తనిఖీల్లో వేర్వేరు చోట్ల భారీగా నగదుతో పాటు గంజాయి, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు విశాఖ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో టాస్క్‌ఫోర్స్ ఏసీపీ ప్రేమ్‌కాజల్ వివరాలు వెల్లడించారు. ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. నగర పోలీసులు యాంటీ డ్రగ్ ప్రత్యేక డ్రైవ్‌లో నిర్వహించారు. ఈ తనిఖీల్లో 100 కిలోల గంజాయి, రూ.కోటి నగదు, 29.415కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. గాజువాక ప్రాంతంలోని దువ్వాడ రైల్వే బ్రిడ్జి వద్ద దువ్వాడ పోలీసులు యాంటీ డ్రగ్ ప్రత్యేక తనిఖీల్లో భాగంగా ఓ ఇన్నోవా కారులో 100 కిలోల గంజాయిని గుర్తించారు. కారుడ్రైవర్ గౌరవ్ (25)ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి సుబ్బారెడ్డి అలియాస్ సురేష్ తప్పించుకున్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. Quote
Battu123 Posted December 21, 2020 Report Posted December 21, 2020 Nenu Kajal kichulu anukoni vocha Quote
perugu_vada Posted December 21, 2020 Report Posted December 21, 2020 16 minutes ago, Battu123 said: Nenu Kajal kichulu anukoni vocha Same here antunna @tamu uncle 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.