Jump to content

Recommended Posts

Posted
టీకా తీసుకొనేందుకు మీనమేషాలు లెక్కిస్తున్న అధ్యక్షుడుట్రంప్‌ సార్‌.. ఇంకెప్పుడు?

అమెరికాలో గతవారం కరోనా నిరోధక టీకా పంపిణీ భారీ స్థాయిలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పటి వరకు కొవిడ్‌ టీకా రెండు మోతాదుల్లో ఒకటి కూడా తీసుకోని అత్యున్నత స్థాయి వ్యక్తుల్లో ట్రంప్‌ ఒకరు. ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌, స్పీకర్‌ నాన్సీ పెలోసీ, సెనేట్‌లో ప్రముఖ నేత మిచ్‌ మెక్‌కానెల్‌ తదితరులు ఇప్పటికే వ్యాక్సిన్‌ తీసుకున్నారు. కాగా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ నేడు టీకా తీసుకోనున్నారు. అంతేకాకుండా కరోనా ప్రచారంలో భాగంగా తాము టీకా తీసుకున్న విషయాన్ని బహిరంగ ప్రచారం కల్పించాలని వారంతా నిర్ణయించుకున్నారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకుని ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన అధ్యక్షుడు ట్రంప్‌.. అందుకు వ్యతిరేకంగా సాగదీత ధోరణి ప్రదర్శించటం పలు విమర్శలకు దారితీస్తోంది. దీని వల్ల ప్రజల్లో, ప్రత్యేకించి తమ సొంత రిపబ్లికన్‌ పార్టీలో వ్యాక్సిన్‌ భద్రత పట్ల సందేహాలు తలెత్తగలవని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

టీకా తీసుకోండి అధ్యక్షా..

Posted

Thaatha ego meeda hizer company debba kottindi....monna elechan time lo...anduke vaadu teesukovatam ledu.....moderna vaccine veyinchukuntaadu ...

Posted

andhariki(politicians) ichina gulcose ayithe ok anta. . . ledu cheat chesi syringe lo real medicine posi isthe maatram oppukunedhi ledu anta 

tenor.gif?itemid=16041195

Posted

ye website creative post idhi ...., Already Corona vachina vallaki enni days tharuvatha ivalo clear ga ledhu ani news going on.. 

Posted
2 hours ago, r2d2 said:
టీకా తీసుకొనేందుకు మీనమేషాలు లెక్కిస్తున్న అధ్యక్షుడుట్రంప్‌ సార్‌.. ఇంకెప్పుడు?

అమెరికాలో గతవారం కరోనా నిరోధక టీకా పంపిణీ భారీ స్థాయిలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పటి వరకు కొవిడ్‌ టీకా రెండు మోతాదుల్లో ఒకటి కూడా తీసుకోని అత్యున్నత స్థాయి వ్యక్తుల్లో ట్రంప్‌ ఒకరు. ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌, స్పీకర్‌ నాన్సీ పెలోసీ, సెనేట్‌లో ప్రముఖ నేత మిచ్‌ మెక్‌కానెల్‌ తదితరులు ఇప్పటికే వ్యాక్సిన్‌ తీసుకున్నారు. కాగా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ నేడు టీకా తీసుకోనున్నారు. అంతేకాకుండా కరోనా ప్రచారంలో భాగంగా తాము టీకా తీసుకున్న విషయాన్ని బహిరంగ ప్రచారం కల్పించాలని వారంతా నిర్ణయించుకున్నారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకుని ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన అధ్యక్షుడు ట్రంప్‌.. అందుకు వ్యతిరేకంగా సాగదీత ధోరణి ప్రదర్శించటం పలు విమర్శలకు దారితీస్తోంది. దీని వల్ల ప్రజల్లో, ప్రత్యేకించి తమ సొంత రిపబ్లికన్‌ పార్టీలో వ్యాక్సిన్‌ భద్రత పట్ల సందేహాలు తలెత్తగలవని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

టీకా తీసుకోండి అధ్యక్షా..

Thaatha vaccine theesukodu endhukante already bleach thaagindu thaatha...%$#$ 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...