r2d2 Posted December 22, 2020 Report Posted December 22, 2020 అమెరికా పురస్కారం..ఎంతో గౌరవంగా భావిస్తున్నా! భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా సైన్యం అందించే అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ‘లెజియన్ ఆఫ్ మెరిట్’ను పొందడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడంలో ఇరుదేశాల కృషిని ఇది గుర్తించిందని అభిప్రాయపడ్డారు. ఈ 21వ శతాబ్దం ఇరు దేశాలకు ఎన్నో సవాళ్లతో పాటు మరెన్నో అవకాశాలను ముందుంచిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అమెరికాతో మా ప్రభుత్వం కలిసి పనిచేస్తుందనే విశ్వాసాన్ని, నిబద్ధతను 130కోట్ల మంది భారతీయుల తరపున స్పష్టంచేస్తున్నానని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ఇక ఇరు దేశాల వ్యూహాత్మక బంధాన్ని ముందకు తీసుకెళ్లడంలో మోదీ చూపిన చొరవకు ఈ అవార్డును అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహుకరిస్తున్నట్లు అమెరికా పేర్కొంది. సైన్యంతో పాటు దేశాల మధ్య వ్యూహాత్మక బంధాల బలోపేతానికి కృషి చేసిన దేశాధినేతలకు అమెరికా ఈ అవార్డును అందిస్తుంటుంది. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రయాన్ చేతుల మీదుగా.. మోదీ తరఫున అమెరికాలోని భారత రాయబారి తరణ్‌జీత్ సింగ్ సంధు ఈ అవార్డును స్వీకరించిన విషయం తెలిసిందే. 1 Quote
Shameless Posted December 22, 2020 Report Posted December 22, 2020 5 minutes ago, r2d2 said: అమెరికా పురస్కారం..ఎంతో గౌరవంగా భావిస్తున్నా! భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా సైన్యం అందించే అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ‘లెజియన్ ఆఫ్ మెరిట్’ను పొందడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడంలో ఇరుదేశాల కృషిని ఇది గుర్తించిందని అభిప్రాయపడ్డారు. ఈ 21వ శతాబ్దం ఇరు దేశాలకు ఎన్నో సవాళ్లతో పాటు మరెన్నో అవకాశాలను ముందుంచిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అమెరికాతో మా ప్రభుత్వం కలిసి పనిచేస్తుందనే విశ్వాసాన్ని, నిబద్ధతను 130కోట్ల మంది భారతీయుల తరపున స్పష్టంచేస్తున్నానని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ఇక ఇరు దేశాల వ్యూహాత్మక బంధాన్ని ముందకు తీసుకెళ్లడంలో మోదీ చూపిన చొరవకు ఈ అవార్డును అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహుకరిస్తున్నట్లు అమెరికా పేర్కొంది. సైన్యంతో పాటు దేశాల మధ్య వ్యూహాత్మక బంధాల బలోపేతానికి కృషి చేసిన దేశాధినేతలకు అమెరికా ఈ అవార్డును అందిస్తుంటుంది. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రయాన్ చేతుల మీదుగా.. మోదీ తరఫున అమెరికాలోని భారత రాయబారి తరణ్‌జీత్ సింగ్ సంధు ఈ అవార్డును స్వీకరించిన విషయం తెలిసిందే. Quote
Shameless Posted December 22, 2020 Report Posted December 22, 2020 1 hour ago, Picheshwar said: UNESCO eppudo declared asal ee UNESCO endhi bro?? manollu edhi choodu UNESCO declared ani enno years nundi edho okati vestharu...for example, Jana gana mana best national anthem ani, Kim K kante Balayya Babu dhi sexy butt ani, etc etc UNESCO declare chesindhi antaru.... Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.