Jump to content

Recommended Posts

Posted

పాఠకులు తనను అడిగే ప్రశ్నలకు సమాధానాలిచ్చేటప్పుడు ఆయన వాటికి అప్పుడప్పుడు చతురత కూడా జోడించేవారు.

అలాంటి కొన్ని ప్రశ్నలు-సమాధానాలు చూద్దాం..

ప్రశ్న: డాక్టర్ గారూ.. రెండు రోజుల కిందట నా గర్ల్ ‌ఫ్రెండ్‌తో ఎలాంటి రక్షణ లేకుండా సెక్స్ చేశాను. అయితే, ఆ తరువాత గర్భం రాకుండా ఉండడానికి ఐ-పిల్(గర్భ నిరోధక మాత్ర) కొనుక్కొచ్చాను. కానీ, గర్ల్ ఫ్రెండ్‌కి ఇవ్వడానికి బదులు నేనే అది మింగేశాను.. ఏమైనా అవుతుందంటారా?

డాక్టర్ మహీంద్ర సమాధానం: ఈసారి సెక్స్ చేసేటప్పుడు కండోమ్ వాడు. అది మాత్రం మింగేయొద్దు నాయనా.

ప్రశ్న: ఆమ్లాలు(యాసిడ్స్) ఏవైనా గర్భం రాకుండా చేస్తాయని విన్నాను. సెక్స్ తరువాత నా గర్ల్‌ఫ్రెండ్ యోనిలో కాస్త నిమ్మరసం పిండమంటారా డాక్టర్?

డాక్టర్ మహీంద్ర సమాధానం: నీది పానీపూరీ వ్యాపారమా ఏమిటి? ఇలాంటి అసహజమైన ఆలోచన ఎందుకొచ్చింది. గర్భం రాకుండా అనేక సురక్షితమైన పద్ధుతులున్నాయి. చక్కగా కండోమ్ వాడు. అంతేకానీ, ఇలాంటి ప్రయోగాలు చేయొద్దు.

ప్రశ్న: ఏరోజైనా నాలుగు సార్లు సెక్స్ చేస్తే ఆ మరుసటి రోజు బాగా నీరసంగా ఉంటోంది. అయిదు నిమిషాల పాటు కళ్లు మసకగా మారిపోతున్నాయి.

డాక్టర్ మహీంద్ర సమాధానం: ఏమనుకుంటున్నావు నువ్వు.. మీ టౌన్‌లో నువ్వే చాంపియన్ అయిపోదామనుకుంటున్నావా.. ఎందుకు అన్నిసార్లు?

ప్రశ్న: పెళ్లి చేసుకోమని ఇంట్లోవాళ్లు బలవంతం చేస్తున్నారు. కాబోయే భార్య కన్యా కాదా అని ఎలా తెలుసుకోవాలి?

డాక్టర్ మహీంద్ర సమాధానం: డిటెక్టివ్‌లను అపాయింట్ చేస్తే తప్ప ఇది తెలియదు. నీ అనుమానం బుద్ధితో అమాయకపు ఆడపిల్లలతో ఆడుకోవద్దు.. వదిలిపెట్టు. అసలు నువ్వు పెళ్లే చేసుకోవద్దన్నది నా సలహా.

 

Posted
17 minutes ago, Lonelyloner said:

ప్రశ్న: పెళ్లి చేసుకోమని ఇంట్లోవాళ్లు బలవంతం చేస్తున్నారు. కాబోయే భార్య కన్యా కాదా అని ఎలా తెలుసుకోవాలి?

డాక్టర్ మహీంద్ర సమాధానం: డిటెక్టివ్‌లను అపాయింట్ చేస్తే తప్ప ఇది తెలియదు. నీ అనుమానం బుద్ధితో అమాయకపు ఆడపిల్లలతో ఆడుకోవద్దు.. వదిలిపెట్టు. అసలు

Inka virginity Meda questions as  

One practical use having a virgin bride

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...