kakatiya Posted January 8, 2021 Author Report Posted January 8, 2021 43 minutes ago, Anta Assamey said: Money doesn't matter antunava leda opposite cheptunava .... money doesnt matter but lottt offf money does matter Quote
Anta Assamey Posted January 8, 2021 Report Posted January 8, 2021 19 minutes ago, kakatiya said: money doesnt matter but lottt offf money does matter That Clarifies.. Quote
ShruteSastry Posted January 8, 2021 Report Posted January 8, 2021 neninkaa ee video anukuni vacha!!! Quote
Amrita Posted January 8, 2021 Report Posted January 8, 2021 2 hours ago, kakatiya said: ధనమేరా ధనమేరా అన్నిటికి మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం ధనమేరా అన్నిటికి మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం ధనమేరా అన్నిటికి మూలం మానవుడే ధనామన్నది స్రుజియించెనురా దానికి తనే తెలియని దాసుడాయెరా మానవుడే ధనామన్నది స్రుజియించెనురా దానికి తనే తెలియని దాసుడాయెరా ధనలక్శ్మిని అదుపులోన పెట్టినవాడే ధనలక్శ్మిని అదుపులోన పెట్టినవాడే గుణవంతుడు బలవంతుడు భగవంతుడురా ..ధనమేరా అన్నిటికి మూలం.. ఉన్ననాడు తెలివికలిగి పొదుపుచేయరా లేనినాడు ఒడలు వంచి కూడబెట్టరా ఉన్ననాడు తెలివికలిగి పొదుపుచేయరా లేనినాడు ఒడలు వంచి కూడబెట్టరా కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే హయ్యో కూలి పోవు కాపురాలు ఇది తెలియకుంటే.. ధనమేరా అన్నిటికీ మూలం కూలివాని చెమటలో ధనమున్నదిరా పాలికాపు కండల్లొ ధనమున్నదిరా కూలివాని చెమటలో ధనమున్నదిరా పాలికాపు కండల్లొ ధనమున్నదిరా శ్రమజీవికి జగమంతా లక్శ్మీనివాసం శ్రమజీవికి జగమంతా లక్శ్మీనివాసం ఆ శ్రీదేవిని నిరశించుత తీరని ద్రొహం ధనమేరా అన్నిటికి మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం E pata and ah bold lyrics my mom keep saying and forwarding me . 1 Quote
kakatiya Posted January 8, 2021 Author Report Posted January 8, 2021 43 minutes ago, Anta Assamey said: That Clarifies.. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.