Jump to content

Recommended Posts

Posted

మెగాస్టార్ చిరంజీవి బంధువు అల్లు అర్జున్కు స్వయానా మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

స్థానికుడితోపాటుగా..
చంద్రశేఖర్ రెడ్డి స్వస్థలం నాగార్జున సాగర్.  స్థానికుడు కావడం కలిసొచ్చే అంశం. అంతేకాకుండా.. ఆయనకు పలు ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఒక పారిశ్రామికవేత్త కూడా. 2014లో ఇబ్రహీంపట్నం నుంచి టీఆర్ఎస్ టికెట్పై పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అంతేకాకుండా.. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కంచర్ల కుటుంబానికి మంచి పాపులారిటీ కూడా ఉందట. ఇన్ని సానుకూల అంశాల నేపథ్యంలో టీఆర్ఎస్ టికెట్ చంద్రశేఖర్ రెడ్డికే ఇవ్వాలని భావిస్తున్నారట గులాబీ బాస్. మరి ఏం జరుగుతుంది? గులాబీ టికెట్ ఎవరికి ఇస్తారు? అన్నది చూడాలి.

  • Upvote 1
Posted

bjp ki manchi chance to grab more votes 

bjp vallu bclaki iste biggest voter base odipoyina votes baaga perugutayi 

Posted
2 hours ago, r2d2 said:

మెగాస్టార్ చిరంజీవి బంధువు అల్లు అర్జున్కు స్వయానా మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

స్థానికుడితోపాటుగా..
చంద్రశేఖర్ రెడ్డి స్వస్థలం నాగార్జున సాగర్.  స్థానికుడు కావడం కలిసొచ్చే అంశం. అంతేకాకుండా.. ఆయనకు పలు ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఒక పారిశ్రామికవేత్త కూడా. 2014లో ఇబ్రహీంపట్నం నుంచి టీఆర్ఎస్ టికెట్పై పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అంతేకాకుండా.. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కంచర్ల కుటుంబానికి మంచి పాపులారిటీ కూడా ఉందట. ఇన్ని సానుకూల అంశాల నేపథ్యంలో టీఆర్ఎస్ టికెట్ చంద్రశేఖర్ రెడ్డికే ఇవ్వాలని భావిస్తున్నారట గులాబీ బాస్. మరి ఏం జరుగుతుంది? గులాబీ టికెట్ ఎవరికి ఇస్తారు? అన్నది చూడాలి.

what...Dora working with Mega Family??? Jkl South Jkl Telugu GIF - JklSouth JklTelugu Brahmi GIFs

Posted
2 hours ago, Pappu_Packitmaar said:

Jai Madras Wines..

Endhi bro

Kachiguda madras wines valladhe na?

Posted
1 hour ago, DuvvaAbbulu said:

Endhi bro

Kachiguda madras wines valladhe na?

Yeah, before prohibition in 1994...Madras Wines vellade

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...