r2d2 Posted January 18, 2021 Report Share Posted January 18, 2021 మెగాస్టార్ చిరంజీవి బంధువు అల్లు అర్జున్‌కు స్వయానా మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. స్థానికుడితోపాటుగా.. చంద్రశేఖర్ రెడ్డి స్వస్థలం నాగార్జున సాగర్. స్థానికుడు కావడం కలిసొచ్చే అంశం. అంతేకాకుండా.. ఆయనకు పలు ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఒక పారిశ్రామికవేత్త కూడా. 2014లో ఇబ్రహీంపట్నం నుంచి టీఆర్ఎస్ టికెట్‌పై పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అంతేకాకుండా.. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కంచర్ల కుటుంబానికి మంచి పాపులారిటీ కూడా ఉందట. ఇన్ని సానుకూల అంశాల నేపథ్యంలో టీఆర్ఎస్ టికెట్ చంద్రశేఖర్ రెడ్డికే ఇవ్వాలని భావిస్తున్నారట గులాబీ బాస్. మరి ఏం జరుగుతుంది? గులాబీ టికెట్ ఎవరికి ఇస్తారు? అన్నది చూడాలి. 1 Quote Link to comment Share on other sites More sharing options...
Pappu_Packitmaar Posted January 18, 2021 Report Share Posted January 18, 2021 Jai Madras Wines.. Quote Link to comment Share on other sites More sharing options...
manadonga Posted January 18, 2021 Report Share Posted January 18, 2021 bjp ki manchi chance to grab more votes bjp vallu bclaki iste biggest voter base odipoyina votes baaga perugutayi Quote Link to comment Share on other sites More sharing options...
csrcsr Posted January 18, 2021 Report Share Posted January 18, 2021 Congress will win for sure , even dora will make sure congress will win Quote Link to comment Share on other sites More sharing options...
Shameless Posted January 18, 2021 Report Share Posted January 18, 2021 2 hours ago, r2d2 said: మెగాస్టార్ చిరంజీవి బంధువు అల్లు అర్జున్‌కు స్వయానా మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. స్థానికుడితోపాటుగా.. చంద్రశేఖర్ రెడ్డి స్వస్థలం నాగార్జున సాగర్. స్థానికుడు కావడం కలిసొచ్చే అంశం. అంతేకాకుండా.. ఆయనకు పలు ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఒక పారిశ్రామికవేత్త కూడా. 2014లో ఇబ్రహీంపట్నం నుంచి టీఆర్ఎస్ టికెట్‌పై పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అంతేకాకుండా.. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కంచర్ల కుటుంబానికి మంచి పాపులారిటీ కూడా ఉందట. ఇన్ని సానుకూల అంశాల నేపథ్యంలో టీఆర్ఎస్ టికెట్ చంద్రశేఖర్ రెడ్డికే ఇవ్వాలని భావిస్తున్నారట గులాబీ బాస్. మరి ఏం జరుగుతుంది? గులాబీ టికెట్ ఎవరికి ఇస్తారు? అన్నది చూడాలి. what...Dora working with Mega Family??? Quote Link to comment Share on other sites More sharing options...
DuvvaAbbulu Posted January 18, 2021 Report Share Posted January 18, 2021 2 hours ago, Pappu_Packitmaar said: Jai Madras Wines.. Endhi bro Kachiguda madras wines valladhe na? Quote Link to comment Share on other sites More sharing options...
Pappu_Packitmaar Posted January 18, 2021 Report Share Posted January 18, 2021 1 hour ago, DuvvaAbbulu said: Endhi bro Kachiguda madras wines valladhe na? Yeah, before prohibition in 1994...Madras Wines vellade Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.