NiranjanGaaru Posted January 24, 2021 Report Posted January 24, 2021 Abn pulka gadni nammadaniki ledu gani This was way back in dec 2014 Ys jagan asked her to take Telangana party responsibility Quote
NiranjanGaaru Posted January 24, 2021 Author Report Posted January 24, 2021 She didn't got any post after 2019 , she got disputes with jagan ani greatandhra jaffa gadu septunadu వాస్తవానికి షర్మిల ఎంపీ కావాలనుకున్నారు. అన్నను రాజ్యసభ లేదా ఎంపీ టికెట్ అడిగారు. జగన్ కు అది ఇష్టం లేదు. అదే స్మూత్ గా చెప్పారు. అప్పటి నుంచి షర్మిల అన్నపై అలిగారు. ఇదీ ఇన్ సైడ్ వర్గాల బోగట్టా. దాంతో తన మానాన తాను తెలంగాణలో పార్టీ పెట్టుకుని చిన్నగానో, పెద్దగానో అధికారికంగా ఎదగాలన్నది షర్మిల ప్లాన్. అందుకే ఆమె రాష్ట్రస్థాయి పార్టీ పెట్టినా, అన్ని స్థానాల్లో పోటీ చేయాలనుకోవడం లేదని తెలుస్తోంది. కేవలం మూడు జిల్లాల్లో మాత్రమే పోటీ చేయాలన్నది షర్మిల ఆలోచనగా తెలుస్తోంది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ తదితర ప్రాంతాలను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు వైఎస్ తో వున్నవారు, జగన్ తో వున్నవారు ఇప్పుడు షర్మిల పార్టీలో కీలకంగా వ్యవహరించబోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో షర్మిల వల్ల జగన్ కు ఇబ్బంది వుంటుందని, అన్నకు పోటీగా చెల్లి పార్టీ పెడుతోందని, దీనివల్ల ఇక వైకాపా పని ఆంధ్రలో ఖతం అయిపోయిందని కొత్త పలుకులో చిందులు వేస్తే జనం ఎలా నమ్ముతారు అనుకున్నారు? జనం ఇదంతా ఓ ప్లానింగ్ అనుకుంటారు. అనుకుంటున్నారు కూడా. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.