r2d2 Posted January 29, 2021 Report Posted January 29, 2021 కరోనా సమయంలో ఎన్నో దేశాలకు అండగా నిలిచాం ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ భారత్ నుంచి మరిన్ని ‘మేడిన్ ఇండియా’ కరోనా టీకాలు రానున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇప్పటికే రెండు టీకాలను తయారుచేశామని, త్వరలో మరిన్ని వ్యాక్సిన్లను ప్రపంచానికి అందుబాటులోకి తేనున్నామని పేర్కొన్నారు. కరోనాపై పోరులో భారత్ విజయం సాధించడమే కాకుండా, అంతర్జాతీయ సమాజానికీ తనవంతు సాయం చేసిందని.. మోదీ గుర్తు చేశారు. 50 దేశాలకు అత్యవసర మందులను సరఫరా చేశామని, కరోనా వ్యాక్సిన్లను అందరికీ అందిస్తున్నామని తెలిపారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సును ఉద్దేశించి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ప్రసంగించారు. కరోనా సమయంలో ఆర్థికంగా దేశం వెనుకబడకుండా భారత్ అనేక చర్యలు చేపట్టిందని మోదీ పేర్కొన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొంటూనే మౌలికసదుపాయాల కల్పనపైనా దృష్టి పెట్టామని అన్నారు. ఇందుకోసం వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించామని తెలిపారు. డిజిటల్ సాంకేతికతలోనూ విప్లవం తెచ్చామని అన్నారు. ‘‘ప్రస్తుతం భారత్‌లో 130 కోట్ల మందికి ఆధార్ కార్డు ఉంది. అది స్మార్ట్ ఫోన్‌తో అనుసంధానమై ఉంది. ఒక్క డిసెంబర్లోనే 4 ట్రిలియన్ల రూపాయల లావాదేవీల యూపీఐ ద్వారా జరిగాయి’’ అని చెప్పారు. డేటా ఛార్జీలు అత్యంత చౌకగా లభించే దేశాల్లో భారత్ ఒకటని మోదీ పేర్కొన్నారు. అనంతరం ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ప్రపంచంలోని ప్రముఖ వాణిజ్యవేత్తలతో మోదీ సంభాషించారు. ఇందులో సీమెన్స్ కార్యనిర్వహణాధికారి జోకేసర్, మాస్టర్ కార్డ్‌కు చెందిన అజయ్ బంగా, ఐబీఎమ్‌కు చెందిన అరవింద్‌కృష్ణ తదితరులు ఉన్నారు. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నాం కరోనా వైరసైనా, సరిహద్దు సమస్యైనా..అన్ని సవాళ్లను 2020లో భారత్ ధైర్యంగా ఎదుర్కొందని ప్రధాని మోదీ తెలిపారు. గురువారం కరియప్ప మైదానంలో జరిగిన ఎన్సీసీ పరేడ్‌కు ఆయన హాజరయ్యారు. క్యాడెట్ల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన మోదీ.. వైరస్ రక్షణకు టీకా తయారుచేయడంలో చూపిన స్ఫూర్తినే భారత రక్షణకు విఘాతం కలిగించేవారిని అత్యాధునిక క్షిపణులతో నిలువరించడంలోనూ చూపామన్నారు. Quote
pahelwan Posted January 29, 2021 Report Posted January 29, 2021 2 minutes ago, r2d2 said: కరోనా సమయంలో ఎన్నో దేశాలకు అండగా నిలిచాం ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ భారత్ నుంచి మరిన్ని ‘మేడిన్ ఇండియా’ కరోనా టీకాలు రానున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇప్పటికే రెండు టీకాలను తయారుచేశామని, త్వరలో మరిన్ని వ్యాక్సిన్లను ప్రపంచానికి అందుబాటులోకి తేనున్నామని పేర్కొన్నారు. కరోనాపై పోరులో భారత్ విజయం సాధించడమే కాకుండా, అంతర్జాతీయ సమాజానికీ తనవంతు సాయం చేసిందని.. మోదీ గుర్తు చేశారు. 50 దేశాలకు అత్యవసర మందులను సరఫరా చేశామని, కరోనా వ్యాక్సిన్లను అందరికీ అందిస్తున్నామని తెలిపారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సును ఉద్దేశించి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ప్రసంగించారు. కరోనా సమయంలో ఆర్థికంగా దేశం వెనుకబడకుండా భారత్ అనేక చర్యలు చేపట్టిందని మోదీ పేర్కొన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొంటూనే మౌలికసదుపాయాల కల్పనపైనా దృష్టి పెట్టామని అన్నారు. ఇందుకోసం వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించామని తెలిపారు. డిజిటల్ సాంకేతికతలోనూ విప్లవం తెచ్చామని అన్నారు. ‘‘ప్రస్తుతం భారత్‌లో 130 కోట్ల మందికి ఆధార్ కార్డు ఉంది. అది స్మార్ట్ ఫోన్‌తో అనుసంధానమై ఉంది. ఒక్క డిసెంబర్లోనే 4 ట్రిలియన్ల రూపాయల లావాదేవీల యూపీఐ ద్వారా జరిగాయి’’ అని చెప్పారు. డేటా ఛార్జీలు అత్యంత చౌకగా లభించే దేశాల్లో భారత్ ఒకటని మోదీ పేర్కొన్నారు. అనంతరం ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ప్రపంచంలోని ప్రముఖ వాణిజ్యవేత్తలతో మోదీ సంభాషించారు. ఇందులో సీమెన్స్ కార్యనిర్వహణాధికారి జోకేసర్, మాస్టర్ కార్డ్‌కు చెందిన అజయ్ బంగా, ఐబీఎమ్‌కు చెందిన అరవింద్‌కృష్ణ తదితరులు ఉన్నారు. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నాం కరోనా వైరసైనా, సరిహద్దు సమస్యైనా..అన్ని సవాళ్లను 2020లో భారత్ ధైర్యంగా ఎదుర్కొందని ప్రధాని మోదీ తెలిపారు. గురువారం కరియప్ప మైదానంలో జరిగిన ఎన్సీసీ పరేడ్‌కు ఆయన హాజరయ్యారు. క్యాడెట్ల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన మోదీ.. వైరస్ రక్షణకు టీకా తయారుచేయడంలో చూపిన స్ఫూర్తినే భారత రక్షణకు విఘాతం కలిగించేవారిని అత్యాధునిక క్షిపణులతో నిలువరించడంలోనూ చూపామన్నారు. Evado kanukunna formula ni manam xerox chesi thengutunam ❤️ Da bodi ga. Quote
TOM_BHAYYA Posted January 29, 2021 Report Posted January 29, 2021 MasterCard nundi Ajay Bhanga ochi em peekuthadu anta? Quote
r2d2 Posted January 29, 2021 Author Report Posted January 29, 2021 12 minutes ago, TOM_BHAYYA said: MasterCard nundi Ajay Bhanga ochi em peekuthadu anta? Quote
TOM_BHAYYA Posted January 29, 2021 Report Posted January 29, 2021 47 minutes ago, r2d2 said: He’s not ceo anymore, just naam ke vaste oka board member position ichhi pakkanapettaru Quote
r2d2 Posted January 29, 2021 Author Report Posted January 29, 2021 3 minutes ago, TOM_BHAYYA said: He’s not ceo anymore, just naam ke vaste oka board member position ichhi pakkanapettaru 😀 hence the gif.. Quote
betapilli Posted January 29, 2021 Report Posted January 29, 2021 1 hour ago, pahelwan said: Evado kanukunna formula ni manam xerox chesi thengutunam ❤️ Da bodi ga. How many can copy and upscale? Some people are not even that fortunate. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.