Jump to content

Recommended Posts

Posted
తొలి టెస్టుకు ముందు ఇంగ్లాండ్‌కు ఎదురుదెబ్బ తొలి టెస్టుకు ముందు ఇంగ్లాండ్‌కు ఎదురుదెబ్బ

టీమ్‌ఇండియాతో రేపటి నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టుకు ముందు ఇంగ్లాండ్‌ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు యువ ఓపెనర్‌ జాక్‌ క్రాలే చెన్నైలో జరిగే రెండు టెస్టులకూ దూరమయ్యాడు. బుధవారం అతడి పుట్టిన రోజు సందర్భంగా చెపాక్‌లోని డ్రెస్సింగ్‌ రూమ్‌లో అనుకోకుండా కిందపడ్డాడు. దాంతో కుడిచేతి మణికట్టుకు గాయమైంది. వైద్య పరీక్షలు చేయించగా గాయం తీవ్రమైందని, ఇక్కడ జరిగే రెండు టెస్టులకూ అతడు ఆడలేడని ఆ జట్టు యాజమాన్యం పేర్కొంది. తమ వైద్య బృందం అతడిని నిరంతరం పర్యవేక్షిస్తుందని తెలిపింది.

ఈ విషయంపై స్పందించిన ఇంగ్లాండ్ కెప్టెన్‌ జోరూట్‌ ఇలా జరగడం నిరాశ కలిగించిందని చెప్పాడు. క్రాలే ఈ సిరీస్‌ కోసం ఆశగా ఉన్నాడని, ఇక్కడ రాణించేందుకు ఆసక్తి చూపాడని రూట్‌ అన్నాడు. అనుకోకుండా డ్రెస్సింగ్‌ రూమ్‌లో కిందపడినట్లు వివరించాడు. ఇప్పుడతడు ఆడలేని స్థితిలో వేరొకరిని తీసుకోవాల్సి ఉందని, తమ జట్టులో తగిన ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారని ఇంగ్లాండ్‌ సారథి పేర్కొన్నాడు. ఏదేమైనా టీమ్‌ఇండియా లాంటి బలమైన జట్టుతో తలపడేందుకు అత్యుత్తమ ఆటగాళ్లతో బరిలోకి దిగుతామని రూట్‌ స్పష్టం చేశాడు. ఇదిలా ఉండగా, క్రాలే ఇప్పటివరకు 10 టెస్టులు ఆడగా 616 పరుగులు చేశాడు. అందులో ఒక శతకం, మూడు అర్ధశతకాలు ఉన్నాయి. ఇక ఇటీవల శ్రీలంకతో ఆడిన రెండు టెస్టుల్లో ఈ ఇంగ్లాండ్‌ ఓపెనర్‌ విఫలమయ్యాడు. నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి 35 పరుగులే చేశాడు. 

Posted
2 minutes ago, r2d2 said:

495986e7fe719cf9f12bb7427c5c3222.jpg&static=true
25 Actors Hollywood Directors Won't Touch
UpbeatNews
upbeatnews.com
 
ఈ విషయంపై స్పందించిన ఇంగ్లాండ్ కెప్టెన్‌ జోరూట్‌ ఇలా జరగడం నిరాశ కలిగించిందని చెప్పాడు. క్రాలే ఈ సిరీస్‌ కోసం ఆశగా ఉన్నాడని, ఇక్కడ రాణించేందుకు ఆసక్తి చూపాడని రూట్‌ అన్నాడు. అనుకోకుండా డ్రెస్సింగ్‌ రూమ్‌లో కిందపడినట్లు వివరించాడు. ఇప్పుడతడు ఆడలేని స్థితిలో వేరొకరిని తీసుకోవాల్సి ఉందని, తమ జట్టులో తగిన ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారని ఇంగ్లాండ్‌ సారథి పేర్కొన్నాడు. ఏదేమైనా టీమ్‌ఇండియా లాంటి బలమైన జట్టుతో తలపడేందుకు అత్యుత్తమ ఆటగాళ్లతో బరిలోకి దిగుతామని రూట్‌ స్పష్టం చేశాడు. ఇదిలా ఉండగా, క్రాలే ఇప్పటివరకు 10 టెస్టులు ఆడగా 616 పరుగులు చేశాడు. అందులో ఒక శతకం, మూడు అర్ధశతకాలు ఉన్నాయి. ఇక ఇటీవల శ్రీలంకతో ఆడిన రెండు టెస్టుల్లో ఈ ఇంగ్లాండ్‌ ఓపెనర్‌ విఫలమయ్యాడు. నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి 35 పరుగులే చేశాడు. 

Brahmanandam GIF - Brahmanandam GIFs...nijangane paddada...nenu inka veedu kaalu jaari pregnant ayyademo anukunna...

  • r2d2 changed the title to పొరపాటున జారి పడిన ఇంగ్లండ్ ఆటగాడు ..
Posted
7 minutes ago, r2d2 said:
తొలి టెస్టుకు ముందు ఇంగ్లాండ్‌కు ఎదురుదెబ్బ తొలి టెస్టుకు ముందు ఇంగ్లాండ్‌కు ఎదురుదెబ్బ

టీమ్‌ఇండియాతో రేపటి నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టుకు ముందు ఇంగ్లాండ్‌ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు యువ ఓపెనర్‌ జాక్‌ క్రాలే చెన్నైలో జరిగే రెండు టెస్టులకూ దూరమయ్యాడు. బుధవారం అతడి పుట్టిన రోజు సందర్భంగా చెపాక్‌లోని డ్రెస్సింగ్‌ రూమ్‌లో అనుకోకుండా కిందపడ్డాడు. దాంతో కుడిచేతి మణికట్టుకు గాయమైంది. వైద్య పరీక్షలు చేయించగా గాయం తీవ్రమైందని, ఇక్కడ జరిగే రెండు టెస్టులకూ అతడు ఆడలేడని ఆ జట్టు యాజమాన్యం పేర్కొంది. తమ వైద్య బృందం అతడిని నిరంతరం పర్యవేక్షిస్తుందని తెలిపింది.

ఈ విషయంపై స్పందించిన ఇంగ్లాండ్ కెప్టెన్‌ జోరూట్‌ ఇలా జరగడం నిరాశ కలిగించిందని చెప్పాడు. క్రాలే ఈ సిరీస్‌ కోసం ఆశగా ఉన్నాడని, ఇక్కడ రాణించేందుకు ఆసక్తి చూపాడని రూట్‌ అన్నాడు. అనుకోకుండా డ్రెస్సింగ్‌ రూమ్‌లో కిందపడినట్లు వివరించాడు. ఇప్పుడతడు ఆడలేని స్థితిలో వేరొకరిని తీసుకోవాల్సి ఉందని, తమ జట్టులో తగిన ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారని ఇంగ్లాండ్‌ సారథి పేర్కొన్నాడు. ఏదేమైనా టీమ్‌ఇండియా లాంటి బలమైన జట్టుతో తలపడేందుకు అత్యుత్తమ ఆటగాళ్లతో బరిలోకి దిగుతామని రూట్‌ స్పష్టం చేశాడు. ఇదిలా ఉండగా, క్రాలే ఇప్పటివరకు 10 టెస్టులు ఆడగా 616 పరుగులు చేశాడు. అందులో ఒక శతకం, మూడు అర్ధశతకాలు ఉన్నాయి. ఇక ఇటీవల శ్రీలంకతో ఆడిన రెండు టెస్టుల్లో ఈ ఇంగ్లాండ్‌ ఓపెనర్‌ విఫలమయ్యాడు. నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి 35 పరుగులే చేశాడు. 

nice happened.

Posted
15 minutes ago, Shameless said:

Brahmanandam GIF - Brahmanandam GIFs...nijangane paddada...nenu inka veedu kaalu jaari pregnant ayyademo anukunna...

@Shameless kaaka

Posted

He was a failure in SL anyway...some one else get opportunity now and it's a blessing in disguise for england

Posted
1 hour ago, Shameless said:

Brahmanandam GIF - Brahmanandam GIFs...nijangane paddada...nenu inka veedu kaalu jaari pregnant ayyademo anukunna...

@Rebel_Uncle prabhavam baaga padindi

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...