ClassicKings Posted September 24, 2010 Report Posted September 24, 2010 [size=18pt]నటసింహా బాలకృష్ణ హీరోగా దర్శకరత్న డా దాసరి నారాయణ రావు దర్శకత్వంలో సి కళ్యాణ్ నిర్మిస్తున్న ‘పరమవీర చక్ర’ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాట చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతోంది. బాలకృష్ణ, సెక్సీ హీరోయిన్ నేహా ధూపియాలపై ఈ పాట చిత్రీకరణ భారీ సెట్ లో జరుగుతోంది. సింహా సాధించిన హిట్ తర్వాత ఎంతో ఉత్సాహంగా వున్న బాలకృష్ణ మరింత ఉత్సాహంగా నేహాతో స్టెప్పులు వేస్తున్నాడు. దాసరితో ఫస్ట్ టైమ్ వర్క్ చేస్తున్న బాలయ్య ఈ చిత్రంలో రెండు విభిన్నమైన క్యారెక్టర్లు చేస్తున్నారన్న విషయం తెలిసిందే. ఈ సినిమా తనికి ఓ స్పెషల్ మూవీ అవుతుందని బాలకృష్ణ ఎంతో కాన్సిడెన్స్ తో వున్నాడు[/size]
Recommended Posts