Jump to content

Recommended Posts

Posted

Mehreen pirzada: టాలీవుడ్ నటి మెహ్రీన్ పీర్జాదా..చలాకీ నటి. అందాల తార. కృష్ణగాడి వీర ప్రేమగాధ సినిమాతో  పరిచయమై..ఎఫ్ 2తో మంచి పేరు తెచ్చుకున్న నటి. త్వరలో సినిమాలకు బై చెప్పనుంది. అభిమానులకు నిరాశ మిగల్చనుంది.

Mehreen pirzada:త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పనున్న మెహ్రీన్

టాలీవుడ్ నటి మెహ్రీన్ పీర్జాదా..చలాకీ నటి. అందాల తార. కృష్ణగాడి వీర ప్రేమగాధ సినిమాతో  పరిచయమై..ఎఫ్ 2తో మంచి పేరు తెచ్చుకున్న నటి. త్వరలో సినిమాలకు బై చెప్పనుంది. అభిమానులకు నిరాశ మిగల్చనుంది.

తెలుగు సినీ పరిశ్రమ ( Tollywood )లోని చెప్పుకోదగ్గ నటీమణుల్లో ఒకరు మెహ్రీన్ పీర్జాదా ( Mehreen pirzada ). ఎంత అందంగా ఉంటుందో అంతే చలాకీగా ఉంటుంది. అందం అభినయంతో తెలుగు పరిశ్రమలో చెప్పుకోదగ్గ అభిమానుల్ని సంపాదించుకుంది. కృష్ణగాడి వీర ప్రేమగాధతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ ముద్గుగుమ్మ..ఎఫ్ 2 సినిమా ( F2 Movie )తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అటు బెల్లంకొండ శ్రీనివాస్ కవచం సినిమాలో విలన్ పాత్రలో మెప్పించింది. ప్రస్తుతం మెహ్రీన్ పీర్జాదా..ఎఫ్ 3 లో నటిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన మరోసారి నటించనుంది.

అయితే మెహ్రీన్ అభిమానులకు నిరాశ మిగల్చనుంది. త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పనుంది. హర్యానా మాజీ ముఖ్యమంత్రి దివంగత భజన్ లాల్ ( Haryana ex cm bhajan lal ) బిష్ణోయ్ కుటుంబంలో కోడలిగా వెళ్లనుంది. భజన్ లాల్ మనవడు భవ్య బిష్ణోయ్‌తో పెళ్లి పీటలెక్కనుంది. మార్చ్ 13న రాజస్తాన్ ( Rajasthan )‌లోని జోధ్‌పూర్  విల్లాలో నిశ్చితార్ధం ఘనంగా జరగనుంది. నిశ్చితార్ధం తరువాత పెళ్లెప్పుడన్నది నిర్ణయించనున్నారు. ఇంతకీ అసలు సంగతేంటంటే..మెహ్రీన్ ప్రేమ వివాహం చేసుకోబోతుంది. పెళ్లి తరువాత సినిమాలకు స్వస్తి పలకాలని ఇప్పటికే నిర్ణయించుకుంది.

  • Sad 1
Posted

మాజీ సీఎం మనవడితో మెహ్రీన్ పెళ్లి.. సినిమాలకు ఇక సెలవు!

హీరోయిన్ మెహ్రీన్ కౌర్ పిర్జాద సినిమాలకు గుడ్‌ బై చెప్పబోతున్నారు. ఎందుకంటే, ఆమె ఓ గొప్పింటికి మెహ్రీన్ కోడలు కాబోతున్నారు. ప్రస్తుతం F3 సినిమా చేస్తున్న మెహ్రీన్.. ఇకపై సినిమాల్లో నటించరని టాక్.

samayam-telugu.jpg

 

టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ కౌర్ పిర్జాదా అభిమానులకు షాక్ ఇచ్చారు. చడీ చప్పుడూ లేకుండా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైపోయారు. హర్యానా మాజీ ముఖ్యమంత్రి దివంగత భజన్ లాల్ మనవడు, ఆదంపూర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్నోయి కుమారుడు, కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్నోయిని మెహ్రీన్ పెళ్లాడబోతున్నారు. వీరి నిశ్చితార్థ వేడుక మార్చి 13న రాజస్థాన్‌లోని జైపూర్ అలీలా కోటలో ఘనంగా జరగనుంది.

 

మరోవైపు, మెహ్రీన్ టాలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఉన్న హీరోయిన్. ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ పంజాబీ మోడల్ తొలి సినిమాతో ఆకట్టుకున్నారు. ఆ తరవాత ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’ చిత్రాలతో మంచి గుర్తింపు వచ్చింది. ఇక 2019లో వచ్చిన ‘F2’లో హనీ ఈజ్ ద బెస్ట్ అంటూ నవ్వించారు. గతేడాది ‘ఎంత మంచివాడవురా’, ‘అశ్వథ్థామ’ చిత్రాల్లో కనిపించారు. ఇప్పుడు ‘F3’లో నటిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, పంజాబీ చిత్రాల్లోనూ మెహ్రీన్ నటించారు. అయితే, భవ్యను పెళ్లాడిన తరవాత మెహ్రీన్ సినిమాలకు దూరమవ్వనున్నట్టు సమాచారం. ఎందుకంటే, గొప్పింటికి వెళ్తుంది కాబట్టి మెహ్రీన్ ఇకపై నటించకపోవచ్చు అంటున్నారు.

Posted

Bhajan lal kutumbam kakapothe chaman lal kutumbam ....

ye ap/tg lo dhorakkapora ani vapothunna @tamu

Posted
1 hour ago, JustChill_Mama said:

Bhajan lal kutumbam kakapothe chaman lal kutumbam ....

ye ap/tg lo dhorakkapora ani vapothunna @tamu

cm manavadu dorukutada ap tg lo

pelli age unna caste cotes kosam vellu verr rashtram ammai ni pelli cheskuntara ?

  • 3 months later...
Posted
On 2/13/2021 at 1:44 PM, Spartan said:

cm manavadu dorukutada ap tg lo

pelli age unna caste cotes kosam vellu verr rashtram ammai ni pelli cheskuntara ?

Nenu ready antunna himanshu 

Posted
On 2/13/2021 at 12:21 PM, siru said:

papam anil  Ravipudi

Vaadi em poyindhi..fully enjoyed.. 

ippudu inko kottha heroine ni thagulukuntadu

fafam bhajanlal babu

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...