Jump to content

Recommended Posts

Posted

అప్పుడెప్పుడో బాబు హయాంలో
హైదరాబాదులో జరిగిన
ఆఫ్రో ఏషియన్ క్రీడలను మరిపించి
కామన్వెల్త్ క్రీడలను నిర్వహించి
ఖండ ఖండాంతరాలకు
మనుమోహనుడి కాబినెట్ కు
జే జే లు కొట్టిస్తాడని జైపాల్ గారిని పెడితే
జాతి పరువు తీసి
కాబోయే రాష్ట్ర ముఖ్యమంత్రి జాబితాలో
పేరును గల్లంతు జేసుకొన్నాడుగా.
veedu  kuda CM race lo ... sAng_banghead2

Posted

[quote author=vikings link=topic=101989.msg1083986#msg1083986 date=1285344820]
అప్పుడెప్పుడో బాబు హయాంలో
హైదరాబాదులో జరిగిన
ఆఫ్రో ఏషియన్ క్రీడలను మరిపించి
కామన్వెల్త్ క్రీడలను నిర్వహించి
ఖండ ఖండాంతరాలకు
మనుమోహనుడి కాబినెట్ కు
జే జే లు కొట్టిస్తాడని జైపాల్ గారిని పెడితే
జాతి పరువు తీసి
కాబోయే రాష్ట్ర ముఖ్యమంత్రి జాబితాలో
పేరును గల్లంతు జేసుకొన్నాడుగా.
veedu  kuda CM race lo ... sAng_banghead2
[/quote]

eedu kuntu kuntu oka meeting attend aaiye sariki one year pattundi.. eediki anta seen ledu le.. li88

×
×
  • Create New...