Jump to content

High command didn't say we will give telangana..


Recommended Posts

Posted

తెలంగాణ ఇదిగో, తెలంగాణ అదిగో అంటూ ప్రగల్భాలు పలుకుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావుకు తెలంగాణ ఇస్తామని ఎవరు చెప్పారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆమోస్ ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తుందని కేసీఆర్‌కు ఎవరు చెప్పారో తమకు తెలియదని, కానీ కాంగ్రెస్ అధిష్టానం ఏ విషయాన్నైనా ముందుగా మాకే చెబుతుందని ఆమోస్ వెల్లడించారు. శ్రీకృష్ణ కమిటీ తర్వాతే కాంగ్రెస్ అధిష్టానం ప్రక్రియ ప్రారంభిస్తుందన్నారు. మొదట డిసెంబర్ 31న శ్రీకృష్ణ కమిటీ ఎలాంటి నివేదిక సమర్పిస్తుందో తెలియాలని ఆమోస్ వెల్లడించారు.

ఇంతకుముందు చాలాసార్లు కేసీఆర్ అదిగో తెలంగాణ, ఇదిగో తెలంగాణ అన్నారని, ఎవరు చెప్పారని అడిగితే కాంగ్రెస్ అధినేత్రి, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ పేరు చెప్పేవారని ఆమోస్ గుర్తు చేశారు. కాని తెలంగాణపై సోనియా ముందు మాకు చెప్పకుండా బయటి వారికి ఎలా చెబుతారని ఆమోస్ ప్రశ్నించారు.

Posted

dont post titles in telugu font.. i think you knew this..  *7*^ *7*^

Posted

[quote author=nanibabu link=topic=101995.msg1084032#msg1084032 date=1285345882]
dont post titles in telugu font.. i think you knew this..  *7*^ *7*^
[/quote]


why did u remove the modify option..  *7*^ *7*^ *7*^

Posted

[quote author=katharnak link=topic=101995.msg1084036#msg1084036 date=1285345986]

why did u remove the modify option..  *7*^ *7*^ *7*^
[/quote]
@gr33d @gr33d na tarapu nunchi kuda okati  *7*^

×
×
  • Create New...