r2d2 Posted March 9, 2021 Report Share Posted March 9, 2021 విశాఖ ఉక్కును వందశాతం ప్రైవేటీకరిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తేల్చి చెప్పిన నేపథ్యంలో ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీని సమయం కోరుతూ నాలుగు పేజీల లేఖ రాశారు. గత లేఖలోని అంశాలను తాజా ఉత్తరంలోనూ ప్రస్తావించిన సీఎం .. విశాఖ ఉక్కుపైనేరుగా చర్చించేందుకు అనుమతి కోరారు. కేంద్రం తాజా ప్రకటనతో సాగరతీరంలో ఉక్కు పోరాట కెరటాలు పోటెత్తుతున్న వేళ.. రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై పునరాలోచించాలని గతంలోనే ప్రధాని మోదీకి లేఖ రాసిన ముఖ్యమంత్రి జగన్.. తాజాగా మరో ఉత్తరం రాశారు. అఖిలపక్షంతో కలిసేందుకు సమయం ఇవ్వాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో వందశాతం పెట్టుబడులు ఉపసంహరిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ఇచ్చిన సమాధానం రాష్ట్ర ప్రజలతో పాటు ప్లాంట్ ఉద్యోగులను ఆందోళనకు గురిచేసిందని లేఖలో తెలిపారు. ఆ నిర్ణయంపై పునఃపరిశీలించాలని విన్నవించారు. Quote Link to comment Share on other sites More sharing options...
DummyVariable Posted March 9, 2021 Report Share Posted March 9, 2021 Letters raasthunnaru ante Inka no fight from them ani artham 2 Quote Link to comment Share on other sites More sharing options...
Jambhalheart Posted March 9, 2021 Report Share Posted March 9, 2021 modi gaadu ‘we will wipe our ass with it’ antaadu wolf of wall street type lo Quote Link to comment Share on other sites More sharing options...
rajivn786 Posted March 10, 2021 Report Share Posted March 10, 2021 Unfortunately those that were run by central government nothing state can do. I heard that gujarat petroleum despite heavy losses they are not privatizing it.. except gujarat every state is getting privatized . Quote Link to comment Share on other sites More sharing options...
MiryalgudaMaruthiRao Posted March 10, 2021 Report Share Posted March 10, 2021 madichi oka end Modi g lo inko end Shah g lo pettukunnaru ani @NiranjanGaaru told 1 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.