tamu Posted March 12, 2021 Report Share Posted March 12, 2021 Quote Link to comment Share on other sites More sharing options...
tamu Posted March 12, 2021 Author Report Share Posted March 12, 2021 సంస్థాన్ నారాయణపూర్ లోని ఒక ఫాంహౌస్ లో భారీ ఎత్తున రేవ్ పార్టీకి ప్లాన్ చేశారు. జక్కిడి ధన్వంతరెుడ్డి అనే వ్యక్తికి చెందిన ఈ ఫాంహౌస్ లో రేవ్ పార్టీ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. భారీగా అతిధులు హాజరయ్యారు. ఇరవై కార్లు.. అరవై బైకులు పోలీసులకే దొరికాయంటే.. వాస్తవానికి మరెన్ని అక్కడకు వెళ్లి ఉంటాయన్నది అర్థం చేసుకోవచ్చు. పక్కాగా అందిన సమాచారంతో రేవ్ పార్టీని భగ్నం చేసేందుకు డీసీపీ నారాయణరెడ్డి.. ఏసీపీ సత్తయ్యలు టీంలు పక్కాగా ప్లాన్ చేశాయి. రేవ్ పార్టీకి వచ్చిన 90 మంది యువతీ యువకుల్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. యాదాద్రి లాంటి చోట నిర్వహించిన రేవ్ పార్టీకి ఇంత భారీగా హాజరు కావటం ఇప్పుడు షాకింగ్ గా మారింది. దీని వెనుక ఎవరు ఉన్నారన్న అంశంపై పోలీసులు లోతుడా విచారణ జరుపుతున్నారు. పార్టీలో భాగంగా పెద్ద ఎత్తున మద్యం.. డ్రగ్స్ తో పాటు.. అమ్మాయిలు కూడా ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ పార్టీకి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది. Quote Link to comment Share on other sites More sharing options...
Spartan Posted March 12, 2021 Report Share Posted March 12, 2021 isunti party laki manak invitation enduku raado. Quote Link to comment Share on other sites More sharing options...
AndhraPickles Posted March 13, 2021 Report Share Posted March 13, 2021 37 minutes ago, Spartan said: isunti party laki manak invitation enduku raado. Okasaari aa first post lo auntie Lanu choosaava bro......pedda muttaiduvalandaru perantaaniki vacchinatlinnay aakaraalu....🤣🤣🤣 1 Quote Link to comment Share on other sites More sharing options...
Joker_007 Posted March 13, 2021 Report Share Posted March 13, 2021 2 hours ago, Spartan said: isunti party laki manak invitation enduku raado. deniki evaru pilavaru baa nuvve doorali .... 1 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.