r2d2 Posted March 15, 2021 Report Share Posted March 15, 2021 తనకు టిక్కెట్ ఇవ్వనందుకు నిరసనగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లతికా సుభాష్ (56) తిరువనంతపురంలోని కాంగ్రెస్ కార్యాలయం ఎదుట గుండుగీయించుకున్నారు. పార్టీకి ఎంతోకాలంగా సేవలు చేస్తున్నా తనను విస్మరించారంటూ కన్నీరు పెట్టుకున్నారు. పదవికి రాజీనామా చేశారు. అయితే పార్టీని వీడబోనని అన్నారు. దీనిపై పీసీసీ అధ్యక్షుడు వివరణ ఇస్తూ ఆమెకు టిక్కెట్ ఇవ్వడానికి అన్ని ప్రయత్నాలు చేసినా, పొత్తులో భాగంగా సాధ్యం కాలేదని చెప్పారు. పథనంథిట్ట డీసీసీ అధ్యక్షుడు పదవికి రాజీనామా చేశారు. Quote Link to comment Share on other sites More sharing options...
Spartan Posted March 15, 2021 Report Share Posted March 15, 2021 papam....Congress leaders ki kaneesam eme lo unna 10% paschattapam or loyality undi unte... 49 to migile varu kademo 1 Quote Link to comment Share on other sites More sharing options...
erragulabi Posted March 15, 2021 Report Share Posted March 15, 2021 21 minutes ago, Spartan said: papam....Congress leaders ki kaneesam eme lo unna 10% paschattapam or loyality undi unte... 49 to migile varu kademo congress minor player ippudu...ekkuva matladithe pothu ledu em ledu antaru other regional parties. Hard time..thappadu mundu povalsinde ila. Quote Link to comment Share on other sites More sharing options...
Shameless Posted March 15, 2021 Report Share Posted March 15, 2021 27 minutes ago, r2d2 said: తనకు టిక్కెట్ ఇవ్వనందుకు నిరసనగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లతికా సుభాష్ (56) తిరువనంతపురంలోని కాంగ్రెస్ కార్యాలయం ఎదుట గుండుగీయించుకున్నారు. పార్టీకి ఎంతోకాలంగా సేవలు చేస్తున్నా తనను విస్మరించారంటూ కన్నీరు పెట్టుకున్నారు. పదవికి రాజీనామా చేశారు. అయితే పార్టీని వీడబోనని అన్నారు. దీనిపై పీసీసీ అధ్యక్షుడు వివరణ ఇస్తూ ఆమెకు టిక్కెట్ ఇవ్వడానికి అన్ని ప్రయత్నాలు చేసినా, పొత్తులో భాగంగా సాధ్యం కాలేదని చెప్పారు. పథనంథిట్ట డీసీసీ అధ్యక్షుడు పదవికి రాజీనామా చేశారు. asal reason enti ante aameki lices (pellu) paddai, so itla kalisi osthadhani.... Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.