kakatiya Posted March 17, 2021 Report Share Posted March 17, 2021 Rest in peace మిగ్ విమాన ప్రమాదంలో పైలట్ మృతి కుప్పకూలిన మిగ్ 21..! 2019 సెప్టెంబర్‌లో ఇదే ఎయిర్ బేస్‌లో మిగ్21 ప్రమాదానికి గురైంది. అన్ని టెక్నాలజీలను సొంతంగా తయారు చేసుకొనే అమెరికా వంటి దేశాల్లోనే ఎఫ్-22 రాప్టర్ పైలట్ శిక్షణ ఖర్చు 10.90 మిలియన్ డాలర్లు(ఫోర్బ్స్ లెక్కల ప్రకారం). సీ130జే రవాణా విమాన పైలట్ శిక్షణ ఖర్చు 2.47 మిలియన్ డాలర్లు. భారత్ సీ-130 రకం విమానాలను వినియోగిస్తుంది. ఎఫ్-16 ఫైటర్ జెట్ పైలట్ శిక్షణ ఖర్చు 5.62 మిలియన్ డాలర్లు. భారత్‌లో కూడా శిక్షణకు 2015 లెక్కల ప్రకారం రూ.13 కోట్లు ఖర్చవుతుంది. ఇప్పుడు ఆ విలువ ఇంకా పెరిగి ఉంటుంది. అన్నిటికీ మించి పైలట్‌కు సొంతమయ్యే అనుభవం అత్యంత విలువైనది. దీనికి వెలకట్టలేం. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.