r2d2 Posted March 24, 2021 Report Posted March 24, 2021 దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె షర్మిల నిర్వహించనున్న సభకు పోలీసులు అనుమతిచ్చారు. ఏప్రిల్ 9న ఆత్మీయ సమ్మేళనం పేరుతో ఖమ్మంలోని పెవిలియన్ మైదానంలో షర్మిల ఈ సభను నిర్వహించనున్నారు. ఆమె కొత్తగా పార్టీ పెడతారనే ప్రచారం నేపథ్యంలో ఖమ్మం సభకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇప్పటికే తెలంగాణలోని జిల్లాల వారీగా వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ఆమె వారితో చర్చించారు. పార్టీ ఏర్పాటుపై అభిమానులు, నేతల అభిప్రాయాలను ఆమె సేకరించినట్లు సమాచారం. Quote
NiranjanGaaru Posted March 24, 2021 Report Posted March 24, 2021 Her voice is so sweet No surprise she sings songs for brother anil kumar pastor meetings Thanks! Universal_lover. Quote
JackSeal Posted March 24, 2021 Report Posted March 24, 2021 23 minutes ago, r2d2 said: దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె షర్మిల నిర్వహించనున్న సభకు పోలీసులు అనుమతిచ్చారు. ఏప్రిల్ 9న ఆత్మీయ సమ్మేళనం పేరుతో ఖమ్మంలోని పెవిలియన్ మైదానంలో షర్మిల ఈ సభను నిర్వహించనున్నారు. ఆమె కొత్తగా పార్టీ పెడతారనే ప్రచారం నేపథ్యంలో ఖమ్మం సభకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇప్పటికే తెలంగాణలోని జిల్లాల వారీగా వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ఆమె వారితో చర్చించారు. పార్టీ ఏర్పాటుపై అభిమానులు, నేతల అభిప్రాయాలను ఆమె సేకరించినట్లు సమాచారం. Corna ani schools bandh chesi, malli political meetings ke permission endhi ra mee moham manda Quote
RedThupaki Posted March 24, 2021 Report Posted March 24, 2021 Hello teddies.. chalo khammam... Goosebumos...telanganaa thokaaas Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.