jawaani_jaaneman Posted March 29, 2021 Report Posted March 29, 2021 16 hours ago, Somedude said: Adhi mee baanisalu chese propaganda. Ikkada కొండా విశ్వేశ్వర్ రెడ్డి is saying completly opposite. As usual Anna Chellalu drama. Dhaniki mee kattu banisalu Sandrababe vellmani cheppadu ani fake propaganda. హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా చేసిన అనంతరం... ఆయన ఎటువైపు వెళ్లబోతున్నారన్న దానిపై సర్వత్రా చర్చజరుగుతోంది. బీజేపీ అని ఒకరు.. సొంత పార్టీ అని మరొకరు.. వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీ అని ఇంకొకరు.. ఇలా పలు రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీటిపై ఆయన ఇవాళ స్పందించారు. తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. షర్మిల పార్టీలో చేరే ప్రసక్తే లేదన్నారు. నిస్సందేహంగా వైఎస్ గొప్ప నాయకుడని, కానీ ఆయన సమైక్యవాదని, తాను తెలంగాణ వాదినని చెప్పారు. షర్మిల పార్టీ పెట్టడంలో ఎలాంటి తప్పు లేదని, పార్టీ పెట్టే హక్కు ఎవరికైనా ఉందన్నారు. రెడ్డి, క్రిస్టియన్ ఓట్లు ఆమెకు పడే అవకాశం ఉందని చెప్పారు. వైసీపీలో తన బంధువులు కూడా ఉన్నారని.. వాళ్లు కూడా పార్టీలో జాయిన్ కావాలని సూచించారన్నారు. ఇక వైసీపీతో ఆమెకు విభేదాలు ఉన్నాయన్న మాటలో వాస్తవం లేదన్న ఆయన.. ఇరువురికీ పరస్పర అవగాహన ఉందన్నారు. అందుకే వైసీపీ వాళ్లంతా... షర్మిల పార్టీలో చేరారన్నారు. వాళ్ల మధ్య విభేదాలు లేవని, ఓ ఒప్పందంతోనే పార్టీ పెట్టి ఉండొచ్చన్నారు So ? Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.