kakatiya Posted March 28, 2021 Report Share Posted March 28, 2021 New Delhi: కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో అంతర్జాతీయ విమాన సర్వీసుల రాకపోకల నిషేధాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది జూన్ 26వ తేదీన జారీ చేసిన ఆదేశాలను కొనసాగిస్తున్నట్లు, ఇంటర్నేషనల్ కమర్షియల్ ప్యాసింజర్ సర్వీసులను ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తున్నట్లు స్పష్టంచేసింది. ఈ మేరకు డీజీసీఏ జాయింట్ కలెక్టర్ జనరల్ సునీల్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. ఇదిలా ఉండగా ఎంపిక చేసిన దేశాలకు మాత్రం విమానాలు నడుస్తాయని పేర్కొన్నారు Quote Link to comment Share on other sites More sharing options...
perugu_vada Posted March 28, 2021 Report Share Posted March 28, 2021 veellu veella athi .. India lo anni open chesesaru .. thru few airlines already ppl are moving .. so wats the point in extending this ban ? 1 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.