tamu Posted April 1, 2021 Author Report Posted April 1, 2021 ఇప్పటికే సంగీత దర్శకుడు తమన్ ఓ ఇంటర్వ్యూలో సినిమా ద్వితీయార్ధంలో పెద్ద సర్ప్రైజ్ ఉందని.. అభిమానులు అది చూసి వెర్రెత్తిపోతారని సంకేతాలు ఇచ్చాడు. దీంతో ఏంటా సర్ప్రైజ్ అనే చర్చ చాలా రోజులుగా నడుస్తోంది. కానీ ఒక క్యామియో రోల్ గురించే ఈ చర్చంతా అని అంటున్నారు. ఒక మెగా హీరో సినిమాలో మెరవబోతున్నారని.. కొన్ని నిమిషాలు మాత్రమే ఆ పాత్ర ఉంటుందని.. అది మెగా అభిమానులకు ఎంతో ఉత్సాహాన్నిస్తుందని అంటున్నారు. మరి ఆ క్యామియో చేసింది మెగాస్టార్ చిరంజీవా లేక ఆయన తనయుడు రామ్ చరణా లేక ఇంకెవరైనా మెగా హీరోనా అన్నది చూడాలి. Quote
JackSeal Posted April 1, 2021 Report Posted April 1, 2021 1 hour ago, tamu said: ఇప్పటికే సంగీత దర్శకుడు తమన్ ఓ ఇంటర్వ్యూలో సినిమా ద్వితీయార్ధంలో పెద్ద సర్ప్రైజ్ ఉందని.. అభిమానులు అది చూసి వెర్రెత్తిపోతారని సంకేతాలు ఇచ్చాడు. దీంతో ఏంటా సర్ప్రైజ్ అనే చర్చ చాలా రోజులుగా నడుస్తోంది. కానీ ఒక క్యామియో రోల్ గురించే ఈ చర్చంతా అని అంటున్నారు. ఒక మెగా హీరో సినిమాలో మెరవబోతున్నారని.. కొన్ని నిమిషాలు మాత్రమే ఆ పాత్ర ఉంటుందని.. అది మెగా అభిమానులకు ఎంతో ఉత్సాహాన్నిస్తుందని అంటున్నారు. మరి ఆ క్యామియో చేసింది మెగాస్టార్ చిరంజీవా లేక ఆయన తనయుడు రామ్ చరణా లేక ఇంకెవరైనా మెగా హీరోనా అన్నది చూడాలి. Mega hero naga babu anta Quote
dasari123 Posted April 1, 2021 Report Posted April 1, 2021 1 hour ago, tamu said: ఇప్పటికే సంగీత దర్శకుడు తమన్ ఓ ఇంటర్వ్యూలో సినిమా ద్వితీయార్ధంలో పెద్ద సర్ప్రైజ్ ఉందని.. అభిమానులు అది చూసి వెర్రెత్తిపోతారని సంకేతాలు ఇచ్చాడు. దీంతో ఏంటా సర్ప్రైజ్ అనే చర్చ చాలా రోజులుగా నడుస్తోంది. కానీ ఒక క్యామియో రోల్ గురించే ఈ చర్చంతా అని అంటున్నారు. ఒక మెగా హీరో సినిమాలో మెరవబోతున్నారని.. కొన్ని నిమిషాలు మాత్రమే ఆ పాత్ర ఉంటుందని.. అది మెగా అభిమానులకు ఎంతో ఉత్సాహాన్నిస్తుందని అంటున్నారు. మరి ఆ క్యామియో చేసింది మెగాస్టార్ చిరంజీవా లేక ఆయన తనయుడు రామ్ చరణా లేక ఇంకెవరైనా మెగా హీరోనా అన్నది చూడాలి. All his wives playing role in this move, Hail Lord PK Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.