Jump to content

Prajasamyam (democracy) mida nammakam pothundi - CBN


csrcsr

Recommended Posts

2 hours ago, RedThupaki said:

Shandrababu gaaru ...meeku thokkey opportunity vachinappudu thokka kundaa....edho peekedhaam anukuntu ..intla koosunav......ippudu vaaniki chance ochindhi ...vaani brathukey adhi...adhey chesthaaru...

Nuvvu kaabatti...thuglaq gaadini sheemm chepinchinav....adhi thelsuko....ee puraanaalu aapu inkaa

Lol yes bro vedu unapudu vadhilesadu apatiki valla cader chepthunevunaru. Antha aipoindhi inka e dongodemo kothiki kobbari chippa la bjp gallu adinatlu aduthunatu. Pk gademo okade untey bandi nadavdhu vadki bjp esupport lekapothey jaggadu adukuntadu.

Link to comment
Share on other sites

గుట్టు రట్టు బాబూ !!!

ఉదయం 7 గంటలకే తిరుపతి లో దొంగ ఓట్లు అక్రమాలు అంటూ చంద్రబాబు ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసి ఆ కాపీ ని వాట్సప్ గ్రూప్ లో వచ్చేటట్టు చేసాడు

 

పోలింగ్ మొదలయ్యేది 7 గంటలకు , మరి అప్పుడే ఫిర్యాదు కాపీ రెడీ ఎలా అయింది? ఇదంతా ఒక ముందస్తు వ్యూహం ప్రకారం చేసారు

 

ఇక చిత్తూర్ స్ట్రాంగ్ లీడర్ పెద్దిరెడ్డి ని టార్గెట్ గా చేసుకొని దుష్ప్రచారం మొదలెట్టాడు బాబు. ఆయనకు తిరుపతి లో ఇల్లు ఉంది, ఫంక్షన్ హాల్ ఉంది , అక్కడ ఉంటాడు 

 

తిరుపతి పార్లమెంటు లో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉంటె తిరుపతి లోనే రచ్చ ఎందుకు?

 

ఘోరంగా ఓడిపోతాం అని తెలిసిన బాబు ఓటమికి ముందే కారణాలు వెదుక్కున్నాడు

 

అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎం లు అన్నాడు , ఇప్పుడు దొంగ ఓట్లు అని TV5 ABN లో డప్పు వేయించాడు 

 

ఏ రోజు పొత్తు లేకుండా ససొంతంగా ఎన్నికల్లో గెలిచినోడు కాదు కదా ఈ స్వయం ప్రకాశం లేని చంద్రుడు 

 

బాబు రూటే సెపరేటు ,అదే వెన్నుపోటు రూటు

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...