csrcsr Posted April 18, 2021 Report Share Posted April 18, 2021 Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post Somedude Posted April 18, 2021 Popular Post Report Share Posted April 18, 2021 ఈమెకి ఎందుకు ఈ బాధ? తిని ఇంట్లో ఉండక..?? *ఒక ఫెస్బుక్ రసకొజ్జా సెటైర్. అవును నిజమే... వీళ్ళకి ఎందుకు ఈ బాధలు?? ఆరోజు ఈమె తండ్రి ఆ రచ్చబండలు, జట్కా బండ్లు మనకెందుకు? గెలిచాం కదా ఇప్పుడు ఎంజాయ్ చేసి నెక్స్ట్ ఎలక్షన్స్ అప్పుడు చూసుకుందాంలే అనుకుంటే రెండోసారి కుర్చీ ఎక్కిన వందరోజుల్లోనే కనుమరుగు ఐయ్యేవాడు కాదు కదా??? ఆ తరువాత ఈమె అన్న ఇటలీ బొమ్మమాట విని కాంగ్రెస్ చాటునే ఉండి ఉంటే, బెయిల్ లేకుండా 16 నెలలు జైల్లో ఉండే కర్మ ఉండేది కాదు, వ్యాపారం పేరుమీద నిజంగానే లక్షకోట్లు సంపాదించేవాడు, కేంద్రమంత్రి అవ్వడంతో పాటు, అవకాశం వస్తే కాంగ్రెస్ సిల్డ్ కవర్ సీఎం కూడా ఐయ్యేవాడు కదా??? ఇప్పుడు ఈమె వంతు... చాలా బాధేస్తుంది ఈ ఫోటో చూస్తుంటే... ఒక అడమనిషి ఇంతటి పోరాటం చేస్తుంటే ఆ ఇంటి సహాయం పొంది, ఇప్పుడు ఆ ఇంటి అడబిడ్డనే ట్రోల్ చేస్తున్నారు మనలో కొందరు.... కానీ ఒకటి నిజం పైన ఒకడు ఉన్నాడు దేవుడు అని పేరు పెట్టుకుని. మొత్తం ఆయన చూసుకుంటాడు అనేదే అది. ఎందుకంటే, వైస్సార్ అంటే నిబద్ధత... వైస్సార్ అంటే విశ్వసనీయత..... వైస్సార్ అంటే నా అనుకున్న వారికోసం, పేదప్రజల కోసం ఎంతదూరం అయినా వెళ్ళాలి అనుకోవడం. మనం ట్రోల్ చేస్తుంది ఆ కుటుంబంలో నుండి ఇంకొకరు వచ్చి మనంకోసం పోరాటం చేస్తున్న ఈ మనిషినే అంటే సిగ్గేస్తుంది..!! జై తెలంగాణ. జోహార్ వైస్సార్. 4 Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post Somedude Posted April 18, 2021 Popular Post Report Share Posted April 18, 2021 Dwarapu Sreenivas Reddy సిగ్గేస్తే సిగ్గుపడు....! ప్రజలకోసం,ప్రజాసేవకు ఇంతగా తపించి,తరిస్తున్న ఫ్యామిలీ ఇంకా ఈ దేశంలో పుట్టదేమో...? ఇంత సేవ చేసిన వాళ్ళమీద ఇన్ని కేసులు వేసారంటే అసలు ధర్మం బతికిలేదు,రాజ్యాంగం మార్చాల్సిందే..... 9 Quote Link to comment Share on other sites More sharing options...
Vaampire Posted April 18, 2021 Report Share Posted April 18, 2021 2 minutes ago, Somedude said: Dwarapu Sreenivas Reddy సిగ్గేస్తే సిగ్గుపడు....! ప్రజలకోసం,ప్రజాసేవకు ఇంతగా తపించి,తరిస్తున్న ఫ్యామిలీ ఇంకా ఈ దేశంలో పుట్టదేమో...? ఇంత సేవ చేసిన వాళ్ళమీద ఇన్ని కేసులు వేసారంటే అసలు ధర్మం బతికిలేదు,రాజ్యాంగం మార్చాల్సిందే..... Veediki erragadda address cheppali Quote Link to comment Share on other sites More sharing options...
NiranjanGaaru Posted April 18, 2021 Report Share Posted April 18, 2021 3 minutes ago, Somedude said: Dwarapu Sreenivas Reddy సిగ్గేస్తే సిగ్గుపడు....! ప్రజలకోసం,ప్రజాసేవకు ఇంతగా తపించి,తరిస్తున్న ఫ్యామిలీ ఇంకా ఈ దేశంలో పుట్టదేమో...? ఇంత సేవ చేసిన వాళ్ళమీద ఇన్ని కేసులు వేసారంటే అసలు ధర్మం బతికిలేదు,రాజ్యాంగం మార్చాల్సిందే..... Quote Link to comment Share on other sites More sharing options...
reality Posted April 18, 2021 Report Share Posted April 18, 2021 Ee okka speech chaalu... Sharmila Assam train ekkadaniki...unless... she criticizes her own father and labels him as Telangana Drohi...lol 2 Quote Link to comment Share on other sites More sharing options...
BeerBob123 Posted April 18, 2021 Report Share Posted April 18, 2021 4 minutes ago, Somedude said: Dwarapu Sreenivas Reddy సిగ్గేస్తే సిగ్గుపడు....! ప్రజలకోసం,ప్రజాసేవకు ఇంతగా తపించి,తరిస్తున్న ఫ్యామిలీ ఇంకా ఈ దేశంలో పుట్టదేమో...? ఇంత సేవ చేసిన వాళ్ళమీద ఇన్ని కేసులు వేసారంటే అసలు ధర్మం బతికిలేదు,రాజ్యాంగం మార్చాల్సిందే..... Evadu ee @PizzaReddy Quote Link to comment Share on other sites More sharing options...
BeerBob123 Posted April 18, 2021 Report Share Posted April 18, 2021 Just now, reality said: Ee okka speech chaalu... Sharmila Assam train ekkadaniki...unless... she criticizes her own father and labels him as Telangana Drohi...lol kontha nandi TG eddies Jaganal Dan bro vallu edaina kosesukuntaru Jagan anna kosam Quote Link to comment Share on other sites More sharing options...
ZoomNaidu Posted April 18, 2021 Report Share Posted April 18, 2021 @BeerBob123 - Akka dheeksha ki reason endhi asalu 😃😃?? Quote Link to comment Share on other sites More sharing options...
pakbanda Posted April 18, 2021 Report Share Posted April 18, 2021 2 minutes ago, NiranjanGaaru said: Niranjan garu e roju active duty ah meeru Quote Link to comment Share on other sites More sharing options...
csrcsr Posted April 18, 2021 Author Report Share Posted April 18, 2021 6 minutes ago, Somedude said: Dwarapu Sreenivas Reddy సిగ్గేస్తే సిగ్గుపడు....! ప్రజలకోసం,ప్రజాసేవకు ఇంతగా తపించి,తరిస్తున్న ఫ్యామిలీ ఇంకా ఈ దేశంలో పుట్టదేమో...? ఇంత సేవ చేసిన వాళ్ళమీద ఇన్ని కేసులు వేసారంటే అసలు ధర్మం బతికిలేదు,రాజ్యాంగం మార్చాల్సిందే..... Quote Link to comment Share on other sites More sharing options...
NiranjanGaaru Posted April 18, 2021 Report Share Posted April 18, 2021 Just now, pakbanda said: Niranjan garu e roju active duty ah meeru Konchem sepu undi mingestha bedaru... Quote Link to comment Share on other sites More sharing options...
csrcsr Posted April 18, 2021 Author Report Share Posted April 18, 2021 1 minute ago, ZoomNaidu said: @BeerBob123 - Akka dheeksha ki reason endhi asalu 😃😃?? Mana kosam bro mana jobs kosam Quote Link to comment Share on other sites More sharing options...
Mirage Posted April 18, 2021 Report Share Posted April 18, 2021 7 minutes ago, Somedude said: Dwarapu Sreenivas Reddy సిగ్గేస్తే సిగ్గుపడు....! ప్రజలకోసం,ప్రజాసేవకు ఇంతగా తపించి,తరిస్తున్న ఫ్యామిలీ ఇంకా ఈ దేశంలో పుట్టదేమో...? ఇంత సేవ చేసిన వాళ్ళమీద ఇన్ని కేసులు వేసారంటే అసలు ధర్మం బతికిలేదు,రాజ్యాంగం మార్చాల్సిందే..... Quote Link to comment Share on other sites More sharing options...
pakbanda Posted April 18, 2021 Report Share Posted April 18, 2021 Just now, NiranjanGaaru said: Konchem sepu undi mingestha bedaru... Enti ah matalu adhivaram puta. Kaniyandi tired ayiuntaru. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.