JackSeal Posted April 22, 2021 Report Posted April 22, 2021 బత్తాయిలు ఎవరైనా మీ ఫ్రెండ్ లిస్టులో లేకపోయినా మీ పోస్టులలో కాలకేయులు మాదిరి మీదపడి కామెంట్లు పెడుతున్నారంటే .. వాళ్ళు వాట్సాప్ యూనివర్సిటీలో ఫుల్ టైం ఉద్యోగస్తులు . ఇప్పుడున్న అంచనా ప్రకారం .. దాదాపుగా 4 లక్షలమందికి నెలవారీ కళ్ళు చెదిరే జీతాలిచ్చి పోషిస్తున్నారు . ఇంకో 5 లక్షల మందిని వాట్సాప్ యూనివర్సిటీలో జాయిన్ చేయబోతున్నారు . మీరెప్పుడైనా చూడండి .. వీళ్ళ కామెంట్లు మన పోస్టులకి సంబంధం ఉండదు . చాలా బెదిరింపు ధోరణిలో మీ నాయకుడు జైలుకి పంపుతాం .. మోడీ అంత చేసాడు ఇంత చేసాడు .. మొత్తం పేక్ ఉంటుంది . ఈ బత్తాయిలు మన మాదిరి ఉద్యోగాలు కానీ , వ్యాపారాలు కానీ , వ్యవసాయం కానీ ఏమీ చేయరు . కానీ మనకంటే చాలా ఉన్నంతగా దర్జాగా బ్రతుకుతారు . వీళ్ళందరూ .. ఎక్కడా దొరకకుండా వీళ్ళ ప్రభుత్వాలకి కొమ్ము కాసే పెద్ద కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్నట్లు రికార్డులు సృష్టించి .. వాళ్ళ ద్వారా జీతాలు చెల్లించే ఏర్పాట్లు చేసారు . ఆయా కంపెనీలకి ' బ్యాంకు లోన్లు రుణమాఫీ చేసో ' లేదా వాళ్లకి ప్రభుత్వ ఆస్తులని నామ మాత్రపు రేట్లకే కట్టబెట్టటమో చేస్తారు ' . ఇదంతా బయటకి కనిపించని భయంకరమైన అవినీతి . ఏ చట్టాలకు కూడా దొరకని అతి పెద్ద గుజరాత్ మాఫియా . ఈ ఒక్క ఉదాహరణ చాలు --- స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్లలో మొత్తం 10 లక్షల కోట్లు బ్యాంకు రుణాలు మాఫీ చేస్తే .. --ఒక్క మోడీ వచ్చాకే 9 లక్షల కోట్లు వ్యాపారస్తులకు మాఫీ చేసాడు . -- మన్మోహన్ సింగ్ దేశవ్యాప్తంగా రైతులకి 75 వేల కోట్లు రుణ మాఫీ చేసాడు . -- వీపీ సింగ్ రైతుల బంగారం లోన్లు 10 వేల కోట్లు మాఫీ చేసాడు . ఇదీ వీళ్ళ దేశభక్తి వెనకున్న అసలైన భక్తి . Quote
ZoomNaidu Posted April 22, 2021 Report Posted April 22, 2021 Idhi ToolKit Telugu version lo vachindhaa Quote
MiryaIgudaMaruthiRao Posted April 22, 2021 Report Posted April 22, 2021 1 hour ago, JackSeal said: బత్తాయిలు ఎవరైనా మీ ఫ్రెండ్ లిస్టులో లేకపోయినా మీ పోస్టులలో కాలకేయులు మాదిరి మీదపడి కామెంట్లు పెడుతున్నారంటే .. వాళ్ళు వాట్సాప్ యూనివర్సిటీలో ఫుల్ టైం ఉద్యోగస్తులు . ఇప్పుడున్న అంచనా ప్రకారం .. దాదాపుగా 4 లక్షలమందికి నెలవారీ కళ్ళు చెదిరే జీతాలిచ్చి పోషిస్తున్నారు . ఇంకో 5 లక్షల మందిని వాట్సాప్ యూనివర్సిటీలో జాయిన్ చేయబోతున్నారు . మీరెప్పుడైనా చూడండి .. వీళ్ళ కామెంట్లు మన పోస్టులకి సంబంధం ఉండదు . చాలా బెదిరింపు ధోరణిలో మీ నాయకుడు జైలుకి పంపుతాం .. మోడీ అంత చేసాడు ఇంత చేసాడు .. మొత్తం పేక్ ఉంటుంది . ఈ బత్తాయిలు మన మాదిరి ఉద్యోగాలు కానీ , వ్యాపారాలు కానీ , వ్యవసాయం కానీ ఏమీ చేయరు . కానీ మనకంటే చాలా ఉన్నంతగా దర్జాగా బ్రతుకుతారు . వీళ్ళందరూ .. ఎక్కడా దొరకకుండా వీళ్ళ ప్రభుత్వాలకి కొమ్ము కాసే పెద్ద కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్నట్లు రికార్డులు సృష్టించి .. వాళ్ళ ద్వారా జీతాలు చెల్లించే ఏర్పాట్లు చేసారు . ఆయా కంపెనీలకి ' బ్యాంకు లోన్లు రుణమాఫీ చేసో ' లేదా వాళ్లకి ప్రభుత్వ ఆస్తులని నామ మాత్రపు రేట్లకే కట్టబెట్టటమో చేస్తారు ' . ఇదంతా బయటకి కనిపించని భయంకరమైన అవినీతి . ఏ చట్టాలకు కూడా దొరకని అతి పెద్ద గుజరాత్ మాఫియా . ఈ ఒక్క ఉదాహరణ చాలు --- స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్లలో మొత్తం 10 లక్షల కోట్లు బ్యాంకు రుణాలు మాఫీ చేస్తే .. --ఒక్క మోడీ వచ్చాకే 9 లక్షల కోట్లు వ్యాపారస్తులకు మాఫీ చేసాడు . -- మన్మోహన్ సింగ్ దేశవ్యాప్తంగా రైతులకి 75 వేల కోట్లు రుణ మాఫీ చేసాడు . -- వీపీ సింగ్ రైతుల బంగారం లోన్లు 10 వేల కోట్లు మాఫీ చేసాడు . ఇదీ వీళ్ళ దేశభక్తి వెనకున్న అసలైన భక్తి . @anna_dengu_anna_nuvu Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.