Kool_SRG Posted April 25, 2021 Report Share Posted April 25, 2021 ఈ నెల 15న సబ్బం హరికి కరోనా పాజిటివ్ తొలుత హోం క్వారంటైన్ లో చికిత్స డాక్టర్ల సలహాతో ఆసుపత్రిలో చేరిక ఆరోగ్యం క్షీణించిందన్న డాక్టర్లు టీడీపీ నేత సబ్బం హరి ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఇటీవల కరోనా పాజిటివ్ రావడంతో సబ్బం హరి విశాఖపట్నంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నెల 15న ఆయనకు కరోనా నిర్ధారణ కాగా, తొలుత ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్నారు. అయితే లక్షణాలు తీవ్రతరం కావడంతో వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో, సబ్బం హరి ఆరోగ్యం ప్రస్తుతం విషమంగా మారిందని డాక్టర్లు వెల్లడించారు. గత మూడ్రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన వెంటిలేటర్ పై ఉన్నారు. ఆయనకు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినట్టు తెలుస్తోంది. సబ్బం హరి ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. Quote Link to comment Share on other sites More sharing options...
RedThupaki Posted April 25, 2021 Report Share Posted April 25, 2021 Hope he recovers soon.. Quote Link to comment Share on other sites More sharing options...
Jambhalheart Posted April 25, 2021 Report Share Posted April 25, 2021 ayyo papam, hope he recovers soon by god’s grace Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.