Jump to content

Recommended Posts

Posted
1 minute ago, JackSeal said:

అంతా హడావుడి.. ఇండియా నుంచి ఒక వ్యక్తి రాబోతున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు ఉప్పందించాయి. అంతే.. కమలా హారిస్‌కు ఒళ్లంతా చెమట్లు పడుతున్నాయి.. బైడెన్‌కు వృద్ధాప్యం వల్ల లూజ్ మోషన్స్ అయ్యి, అప్పుడే టాబ్లెట్ వేసుకున్నాడు.. ఒక్కఉదుటున చిరుత రేంజ్‌లో  అతడి ఎంట్రీ.. అక్కడున్న అమెరికా సెక్యూరిటీ సిబ్బంది మొత్తం ఆయన కాళ్లపై పడుతున్నారు. అప్పటికే భయంతో వణికిపోతున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ NASA, Telecom Departmentకు ఫోన్ చేశాడు. అంతే, అమెరికా మొత్తం జామర్స్ ఆన్ అయ్యాయి. వెంటనే సీక్రెట్ గదిలోకి అతడు ఎంట్రీ ఇచ్చాడు. అప్పటికే టాయిలెట్ బిగబట్టుకున్న బైడెన్ వణికిపోతూ గదిలోకి ఎంటరయ్యాడు. #ఏరా నా కొండెగా.. అని గట్టిగా అరుపు.. 

బైడెన్ వణికిపోయి అతడి కాళ్ల ముందు వాలిపోయాడు.. ఆయన ముఖంలోని తేజస్సు చూసి చేతులెత్తి దండం పెట్టి, కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు. అతడే ఇండియన్ మాజీ సెక్యూరిటీ చీఫ్ అజిత్ దోవల్‌! 

అయ్యా, ఏంటయ్యా మీరు వచ్చారు.. కబురు పంపితే నేనే వచ్చేవాడినిగా అని బైడెన్ మెల్లగా మూలుగుతున్నాడు. వెంటనే అతడు ఆపరా ఆపరా ఆ.. ప.. రా... అని గట్టిగా అరుపు! అంతే, బైడెన్ కాళ్లు వణికిపోతున్నాయి.. కమలా చిన్న పిల్లలా ఒకటే ఏడుపు..! భూమిని కాళ్లతో గట్టిగా తన్నుతూ, ఒక్క ఉదుటన పైకి లేచి.. ఆపండ్రా మీ నాటకాలు అని దోవల్ గాండ్రింపు.. బైడెన్, కమలా ఇద్దరూ నోటికి చెయ్యి అడ్డుపెట్టుకున్నారు. 

ఏం తమాషా పడుతున్నారా.. పిచ్చి పిచ్చిగా ఉందా.. తాట తీస్తా, తోలు వలిచేస్తా అని దోవల్ గట్టిగా గదమాయించాడు. ఏమైంది సర్.. మీ ధర్మాగ్రహానికి కారణం ఏంటి అని బైడెన్ మూలిగాడు. ‘‘ఏంట్రా.. మెడికల్ రా మెటీరియల్ ఎగుమతులు నిషేధిస్తున్నట్లు ఆదేశాలిచ్చావట’’ అని దోవల్ గర్జన.. అదేం లేదండి, ఏదో వయసు మళ్లడం వల్ల వచ్చిన మతిమరుపుతో చేసిన ప్రకటన అని కవర్ చేసుకోబోయాడు. 

‘‘ఆపరా నీ వేషాలు.. పిచ్చి పిచ్చి కథలు పడకుండా, అర్జెంట్‌గా ఆ ఆదేశాలు వెనక్కి తీసుకో.. లేకపోతే నా సంగతి తెలుసుగా.. ఇక్కడి ఎన్నారైల పవర్ గురించి మర్చిపోయావా.. మోదీకి ఫోన్ కొట్టమంటావా.. మా బావ, ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు దెబ్బ రుచి చూస్తావా? గంటలో నీ పని ఖతం చేయమంటావా!’’ అని  గర్జన. అంతే.. మీ ముందే ఆదేశాలు ఇస్తానని.. దోవల్ అనుమతితో కమలా హారిస్ ఇచ్చిన పెన్నుతో ఇండియాకు అనుకూలంగా ఆదేశాలు ఇచ్చాడు.

ఆ వెంటనే దోవల్ కనికరించి.. ‘‘రేయ్ బైడెన్, మేయ్ కమలా.. ఇక్కడ జరిగిన విషయాలేవీ బయటకు చెప్పకండి.. నేను మీతో ఇలా మాట్లాడానంటే బాగోదు.. సున్నితంగా హెచ్చరించాడు అని చెప్పండి’’ అని హుందాగా NASA ఏర్పాటు చేసిన ప్రత్యేక రాకెట్‌లో ఇండియా వచ్చేశారు. 

హమ్మయ్యా.. ఈరోజు మూడో ప్రపంచ యుద్ధం విపత్తును ఆపగలిగామని బైడెన్, కమలా ఊపిరిపీల్చుకున్నారు. తర్వాత, ష్ష్ ష్ష్ ష్ష్ గండం గట్టెక్కిందని కమలా హారిస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆటోలో ఇంటికి వెళ్లిపోయింది.. అప్పటికే విరేచనాలతో బాధపడుతున్న బైడెన్ బాత్రూంకి వెళ్లాడు.. ఇండియాలో జైజై మోదీ నినాదాలతో సంబరాలు.. మాస్టర్ స్ట్రోక్ అంటే ఇదిరా అని భక్తుల ఆనందోత్సాహాలు.. దెబ్బ అదుర్స్ కదా..!

Brahmanandam Shock GIF - Brahmanandam Shock Stare GIFs....avnu White House lo heater pani chesthaledhanta...india nundi boggu and kattelu theppisthunnaru bhogi mantalu White House lo veyadaaniki...

Posted
14 minutes ago, JackSeal said:

రేయ్ బైడెన్, మేయ్ కమలా..

14 minutes ago, JackSeal said:

అంతే, బైడెన్ కాళ్లు వణికిపోతున్నాయి.. కమలా చిన్న పిల్లలా ఒకటే ఏడుపు..

15 minutes ago, JackSeal said:

మాస్టర్ స్ట్రోక్ అంటే ఇదిరా అని భక్తుల ఆనందోత్సాహాలు.. దెబ్బ అదుర్స్ కదా..

Summary

Posted

Doval six pack chusi vomerican ladies meedha adipoyaru ani add chesthe essay inka baguntadhiii

Posted

Twitter and insta la ee vuncle ki ee matter lo nibbas iche elevations aithe naa bootho. 

Posted
22 minutes ago, JackSeal said:

అంతా హడావుడి.. ఇండియా నుంచి ఒక వ్యక్తి రాబోతున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు ఉప్పందించాయి. అంతే.. కమలా హారిస్‌కు ఒళ్లంతా చెమట్లు పడుతున్నాయి.. బైడెన్‌కు వృద్ధాప్యం వల్ల లూజ్ మోషన్స్ అయ్యి, అప్పుడే టాబ్లెట్ వేసుకున్నాడు.. ఒక్కఉదుటున చిరుత రేంజ్‌లో  అతడి ఎంట్రీ.. అక్కడున్న అమెరికా సెక్యూరిటీ సిబ్బంది మొత్తం ఆయన కాళ్లపై పడుతున్నారు. అప్పటికే భయంతో వణికిపోతున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ NASA, Telecom Departmentకు ఫోన్ చేశాడు. అంతే, అమెరికా మొత్తం జామర్స్ ఆన్ అయ్యాయి. వెంటనే సీక్రెట్ గదిలోకి అతడు ఎంట్రీ ఇచ్చాడు. అప్పటికే టాయిలెట్ బిగబట్టుకున్న బైడెన్ వణికిపోతూ గదిలోకి ఎంటరయ్యాడు. #ఏరా నా కొండెగా.. అని గట్టిగా అరుపు.. 

బైడెన్ వణికిపోయి అతడి కాళ్ల ముందు వాలిపోయాడు.. ఆయన ముఖంలోని తేజస్సు చూసి చేతులెత్తి దండం పెట్టి, కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు. అతడే ఇండియన్ మాజీ సెక్యూరిటీ చీఫ్ అజిత్ దోవల్‌! 

అయ్యా, ఏంటయ్యా మీరు వచ్చారు.. కబురు పంపితే నేనే వచ్చేవాడినిగా అని బైడెన్ మెల్లగా మూలుగుతున్నాడు. వెంటనే అతడు ఆపరా ఆపరా ఆ.. ప.. రా... అని గట్టిగా అరుపు! అంతే, బైడెన్ కాళ్లు వణికిపోతున్నాయి.. కమలా చిన్న పిల్లలా ఒకటే ఏడుపు..! భూమిని కాళ్లతో గట్టిగా తన్నుతూ, ఒక్క ఉదుటన పైకి లేచి.. ఆపండ్రా మీ నాటకాలు అని దోవల్ గాండ్రింపు.. బైడెన్, కమలా ఇద్దరూ నోటికి చెయ్యి అడ్డుపెట్టుకున్నారు. 

ఏం తమాషా పడుతున్నారా.. పిచ్చి పిచ్చిగా ఉందా.. తాట తీస్తా, తోలు వలిచేస్తా అని దోవల్ గట్టిగా గదమాయించాడు. ఏమైంది సర్.. మీ ధర్మాగ్రహానికి కారణం ఏంటి అని బైడెన్ మూలిగాడు. ‘‘ఏంట్రా.. మెడికల్ రా మెటీరియల్ ఎగుమతులు నిషేధిస్తున్నట్లు ఆదేశాలిచ్చావట’’ అని దోవల్ గర్జన.. అదేం లేదండి, ఏదో వయసు మళ్లడం వల్ల వచ్చిన మతిమరుపుతో చేసిన ప్రకటన అని కవర్ చేసుకోబోయాడు. 

‘‘ఆపరా నీ వేషాలు.. పిచ్చి పిచ్చి కథలు పడకుండా, అర్జెంట్‌గా ఆ ఆదేశాలు వెనక్కి తీసుకో.. లేకపోతే నా సంగతి తెలుసుగా.. ఇక్కడి ఎన్నారైల పవర్ గురించి మర్చిపోయావా.. మోదీకి ఫోన్ కొట్టమంటావా.. మా బావ, ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు దెబ్బ రుచి చూస్తావా? గంటలో నీ పని ఖతం చేయమంటావా!’’ అని  గర్జన. అంతే.. మీ ముందే ఆదేశాలు ఇస్తానని.. దోవల్ అనుమతితో కమలా హారిస్ ఇచ్చిన పెన్నుతో ఇండియాకు అనుకూలంగా ఆదేశాలు ఇచ్చాడు.

ఆ వెంటనే దోవల్ కనికరించి.. ‘‘రేయ్ బైడెన్, మేయ్ కమలా.. ఇక్కడ జరిగిన విషయాలేవీ బయటకు చెప్పకండి.. నేను మీతో ఇలా మాట్లాడానంటే బాగోదు.. సున్నితంగా హెచ్చరించాడు అని చెప్పండి’’ అని హుందాగా NASA ఏర్పాటు చేసిన ప్రత్యేక రాకెట్‌లో ఇండియా వచ్చేశారు. 

హమ్మయ్యా.. ఈరోజు మూడో ప్రపంచ యుద్ధం విపత్తును ఆపగలిగామని బైడెన్, కమలా ఊపిరిపీల్చుకున్నారు. తర్వాత, ష్ష్ ష్ష్ ష్ష్ గండం గట్టెక్కిందని కమలా హారిస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆటోలో ఇంటికి వెళ్లిపోయింది.. అప్పటికే విరేచనాలతో బాధపడుతున్న బైడెన్ బాత్రూంకి వెళ్లాడు.. ఇండియాలో జైజై మోదీ నినాదాలతో సంబరాలు.. మాస్టర్ స్ట్రోక్ అంటే ఇదిరా అని భక్తుల ఆనందోత్సాహాలు.. దెబ్బ అదుర్స్ కదా..!

BriskQuickFattaileddunnart-max-1mb.gif

Posted
3 minutes ago, veerigadu said:

Doval six pack chusi vomerican ladies meedha adipoyaru ani add chesthe essay inka baguntadhiii

Idhi TV-Y rating content.

More matured , Rated R version is here as narrated by Doval

*(L-R) Pelosi, Kamala, Doval, Biden & Schumer

Kamalatho-Naa-Prayanam.jpg

  • Haha 1
Posted

help cheyyakunte surgical strike chestha ani cheppadu anta kada phone lo Biden ki. Adi vinagaane Biden thatha gukka Patti yedusthunnadu anta kada

FIjtsy-shared.gif

Posted

బైడెన్‌కు వృద్ధాప్యం వల్ల లూజ్ మోషన్స్ అయ్యి, అప్పుడే టాబ్లెట్ వేసుకున్నాడు

కబురు పంపితే నేనే వచ్చేవాడినిగా అని బైడెన్ మెల్లగా మూలుగుతున్నాడు.

మోదీకి ఫోన్ కొట్టమంటావా

 పిచ్చి పిచ్చిగా ఉందా.. తాట తీస్తా, తోలు వలిచేస్తా

 హుందాగా NASA ఏర్పాటు చేసిన ప్రత్యేక రాకెట్‌లో ఇండియా వచ్చేశారు. 

3hOr.gif

Posted
1 minute ago, The_Captain said:

బైడెన్‌కు వృద్ధాప్యం వల్ల లూజ్ మోషన్స్ అయ్యి, అప్పుడే టాబ్లెట్ వేసుకున్నాడు

కబురు పంపితే నేనే వచ్చేవాడినిగా అని బైడెన్ మెల్లగా మూలుగుతున్నాడు.

మోదీకి ఫోన్ కొట్టమంటావా

 పిచ్చి పిచ్చిగా ఉందా.. తాట తీస్తా, తోలు వలిచేస్తా

 హుందాగా NASA ఏర్పాటు చేసిన ప్రత్యేక రాకెట్‌లో ఇండియా వచ్చేశారు. 

3hOr.gif

కబురు పంపితే నేనే వచ్చేవాడినిగా అని బైడెన్ మెల్లగా మూలుగుతున్నాడు. 🤣 

  • Haha 1

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...